వినోదం

స్టార్ హీరో కావాల్సిన సుధాకర్.. కమెడీయన్ గా మారడానికి కారణం ఆ స్టార్ నటులేనా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">తెలుగు ఇండస్ట్రీలో ప్రేక్షకులకు కమెడియన్ సుధాకర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు&period; ఒకప్పుడు సినీ ఇండస్ట్రీ లో స్టార్ హీరోగా ఎదిగిన గొప్ప నటుడు సుధాకర్ అని చెప్పవచ్చు&period; ఆయన ఎన్నో సినిమాల్లో తనదైన కామెడీ&comma; విలనిజంతో మెప్పించారు&period; తెలుగు ఇండస్ట్రీ కంటే ముందే తమిళ ఇండస్ట్రీలో సుధాకర్ స్టార్ హీరోగా చేసి చివరికి అణిచివేయబడి కమెడియన్ గా మారడానికి కారణాలు ఏంటో మరోసారి చూద్దాం&period;&period; దాదాపుగా ఆరు వందల సినిమాల్లో నటించిన సుధాకర్ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు&period; 1990 వచ్చినటువంటి ప్రతీ చిత్రంలో ఆయన తప్పనిసరిగా ఉండేవారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దీన్ని బట్టి చూస్తే ఆ రోజుల్లో ఆయనకు ఉన్నటువంటి క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు&period; మరి అలాంటి ఆయన ఉన్నట్టుండి సినిమాలకు దూరం అవ్వడానికి కారణాలు&period;&period; 1977 లో చిరంజీవి సుధాకర్ ఒక యాక్టింగ్ స్కూల్ లో చేరారు&period; ఒకేసారి డిగ్రీ పుచ్చుకొని బయటకు వచ్చారు&period; యాక్టింగ్ స్కూల్లో ఉండగానే సుధాకర్ కి తమిళ ఇండస్ట్రీలో చాలా ఆఫర్స్ వచ్చాయి&period; చిరంజీవి కంటే ముందే వెండితెరపై సుధాకర్ స్టార్ హీరోగా ఎదిగారు&period; తమిళ ఇండస్ట్రీలో వరుస అవకాశాలు రావడంతో చాలా బిజీ అయిపోయారు&period; అప్పుడు సుధాకర్ చేసిన ప్రతి సినిమా సూపర్ హిట్ అయ్యేది&period; తమిళంలో మూడేళ్లలోనే 45 సినిమాల్లో హీరోగా నటించారు&period; సుధాకర్ దూకుడుకు అప్పటి తమిళ స్టార్ హీరోలైన ఎంజీఆర్&comma; శివాజీ గణేశన్ ముక్కన వేలు వేసుకున్నారట&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-69658 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;sudhakar-1&period;jpg" alt&equals;"why sudhakar became comedian " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సుధాకర్ నూ ఇలాగే వదిలేస్తే వారి ఉనికికే ప్రమాదం వస్తుందని భావించి కొంతమంది అగ్రహీరోలు&comma; నిర్మాతలు కలిసి సుధాకర్ ను మెల్లిమెల్లిగా తొక్కేయడం ప్రారంభించారని చెప్పుకుంటారు&period; ఆయన తమిళంలో చేసిన 45 సినిమాల్లో దాదాపుగా 30 సినిమాలు పైగా సూపర్ హిట్ లు&period; ఇందులో 18 సినిమాలు హీరోయిన్ రాధిక తోనే చేశారు&period; అప్పట్లో తమిళనాడులో సుధాకర్ రాధిక కాంబినేషన్ అంటే సంచలనమైన జంట&period; ఆ రోజుల్లో వీరి కాంబినేషన్ చూసి వీరిద్దరి వివాహం కూడా చేసుకుంటారని భావించారు&period; కానీ ఏం జరిగిందో ఏమో తెలుగువాడైనా సుధాకర్ ను సినీ ఇండస్ట్రీలో ఎదగకుండా చేశారని సుధాకర్ కూడా పలు ఇంటర్వ్యూలలో తెలియజేశారు&period; దీని తర్వాత తెలుగు ఇండస్ట్రీకి వచ్చి కమెడియన్ గా స్థిరపడిపోయారు సుధాకర్&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts