పురుషుల కోసం 3 సులభమైన వ్యాయామాలు.. పొట్ట తగ్గడంతోపాటు జుట్టు పెరుగుతుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రస్తుత తరుణంలో పురుషులను ఇబ్బందులకు గురి చేస్తున్న ప్రధాన సమస్యలు రెండు ఉన్నాయి&period; అవి ఒకటి&period;&period; పొట్ట దగ్గర కొవ్వు&comma; రెండు జుట్టు రాలిపోవడం&period; వీటి వల్ల పురుషులు చాలా ఇబ్బందులు పడుతున్నారు&period; అయితే కింద తెలిపిన 3 రకాల సులభమైన వ్యాయామాలను రోజూ చేస్తే ఆ రెండు సమస్యల నుంచి బయట పడవచ్చు&period; పొట్ట పూర్తిగా తగ్గిపోవడమే కాక జుట్టు పెరుగుతుంది&period; బట్టతల రాకుండా చూసుకోవచ్చు&period; మరి ఆ మూడు వ్యాయామాలు ఏమిటంటే&period;&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-5331 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;08&sol;belly-fat-1&period;jpg" alt&equals;"పురుషుల కోసం 3 సులభమైన వ్యాయామాలు&period;&period; పొట్ట తగ్గడంతోపాటు జుట్టు పెరుగుతుంది&period;&period;&excl;" width&equals;"750" height&equals;"424" &sol;><&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">1&period; గుంజీలు<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గుంజీలు తీయడం&period; దీన్నే స్క్వాట్స్‌ అంటారు&period; రోజూ 3 సెట్ల మేర గుంజీలు తీయాలి&period; ఒక్క సెట్‌కు 15 స్లారు స్క్వాట్స్‌ చేయాలి&period; దీంతో శరీరం కింది భాగంలోని కండరాలు దృఢంగా మారుతాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-5330 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;08&sol;squats&period;jpg" alt&equals;"పురుషుల కోసం 3 సులభమైన వ్యాయామాలు&period;&period; పొట్ట తగ్గడంతోపాటు జుట్టు పెరుగుతుంది&period;&period;&excl;" width&equals;"750" height&equals;"498" &sol;><&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">2&period; బరువులు ఎత్తడం<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ వ్యాయామాన్ని జిమ్‌లో చేయవచ్చు&period; లేదా బరువులను కొనుగోలు చేస్తే ఇంట్లోనే చేయవచ్చు&period; కానీ మొదట్లో నిపుణుల పర్యవేక్షణ అవసరం&period; దీన్ని సరిగ్గా చేయాలి&period; ఈ వ్యాయామాన్ని రోజూ చేస్తే టెస్టోస్టిరాన్‌ హార్మోన్‌ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది&period; దీని వల్ల వెన్ను నొప్పి తగ్గుతుంది&period; శృంగార సామర్థ్యం పెరుగుతుంది&period; సంతానం కలిగే అవకాశాలు పెరుగుతాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-5329 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;08&sol;dead-lift&period;jpg" alt&equals;"పురుషుల కోసం 3 సులభమైన వ్యాయామాలు&period;&period; పొట్ట తగ్గడంతోపాటు జుట్టు పెరుగుతుంది&period;&period;&excl;" width&equals;"750" height&equals;"422" &sol;><&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">3&period; చెస్ట్‌ ప్రెస్‌<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇది కూడా బరువులు ఎత్తే వ్యాయామమే&period; కాకపోతే వెల్లకిలా పడుకుని చేయాలి&period; దీని వల్ల కండరాలు దృఢంగా మారుతాయి&period; టెస్టోస్టిరాన్‌ ఉత్పత్తి పెరుగుతుంది&period; హార్మోన్లు సమతుల్యం అవుతాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-5328" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;08&sol;chest-press&period;jpg" alt&equals;"" width&equals;"750" height&equals;"375" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ మూడు వ్యాయామాలను చేయడం వల్ల పొట్ట దగ్గరి కొవ్వు కరగడమే కాక జుట్టు కూడా పెరుగుతుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts