Jogging : రోజూ 30 నిమిషాల పాటు జాగింగ్ చేస్తే క‌లిగే అద్భుత‌మైన లాభాలివే..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Jogging &colon; ప్ర‌తి ఉద‌యం నిద్ర లేచాక జాగింగ్ గురించే ఆలోచిస్తారు చాలా మంది&period; 30 నిమిషాల పాటు చేసే ఈ జాగింగ్‌ ఆరోగ్యానికి చాలా మంచిద‌ని నిపుణులు చెబుతున్నారు&period; జాగింగ్ à°µ‌ల్ల క‌లిగే లాభాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;12446" aria-describedby&equals;"caption-attachment-12446" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-12446 size-full" title&equals;"Jogging &colon; రోజూ 30 నిమిషాల పాటు జాగింగ్ చేస్తే క‌లిగే అద్భుత‌మైన లాభాలివే&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;04&sol;jogging&period;jpg" alt&equals;"do Jogging daily for 30 minutes to get these benefits " width&equals;"1200" height&equals;"820" &sol;><figcaption id&equals;"caption-attachment-12446" class&equals;"wp-caption-text">Jogging<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1&period; కొవ్వు క‌రిగించ‌డంలో జిమ్‌లు&comma; డాక్ట‌ర్లు చేయ‌లేని à°ª‌ని జాగింగ్ చేయ‌గ‌à°²‌దు&period; ప్ర‌తి ఉద‌యం మూడు కిలో మీట‌ర్లు జాగింగ్ చేయ‌డం à°µ‌ల్ల ఎముక‌లు&comma; కండ‌రాలు ఫిట్ గా à°¤‌యార‌వుతాయి&period; మూడు నెల‌లు క్ర‌మం à°¤‌ప్ప‌కుండా జాగింగ్ చేస్తూ&comma; హెల్దీ డైట్ అనుస‌రిస్తే ఏడు నుంచి à°ª‌ది కిలోల à°¬‌రువు à°¤‌గ్గ‌డం ఖాయం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">2&period; జాగింగ్ తో మాన‌సిక ఒత్తిళ్లు సైతం à°ª‌రార‌వుతాయి&period; జాగింగ్ చేసే ఓపిక లేక‌పోతే మాములుగా అయినా à°¨‌à°¡‌వవ‌చ్చు&period;&period; ఉద‌à°¯‌పు à°¨‌à°¡‌క‌తో à°°‌క్త క‌ణాలు చురుకుగా క‌దులతాయి&period; దీంతో మెద‌డుకు à°°‌క్త à°¸‌à°°‌à°«‌à°°à°¾ సాఫీగా సాగుతుంది&period; మెరుపు లాంటి ఆలోచ‌à°¨‌లు క‌లుగుతాయి&period; à°°‌క్త à°¸‌à°°‌à°«‌à°°à°¾ మెరుగవ్వ‌డం వల్ల హైప‌ర్ టెన్ష‌న్‌&comma; గుండెకు సంబంధించిన అనారోగ్యాలు కూడా à°¦‌à°°à°¿ చేర‌వు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">3&period; జాగింగ్ à°µ‌ల్ల క‌లిగే ముఖ్య ప్ర‌యోజ‌నం మంచి నిద్ర‌&period; ఉద‌యం చేసే ఈ చిన్నపాటి వ్యాయ‌మంతో రాత్రుళ్లు ప్ర‌శాంతంగా నిద్ర పోవ‌చ్చు&period; రోజంతా మెద‌డు ఆరోగ్య‌క‌రంగా à°ª‌ని చేయ‌డం మూలాన రాత్రి వేళ‌లో కునుకు ఇట్టే à°µ‌చ్చేస్తుంద‌ట‌&period; పైగా &period;&period; ఉద‌యాన్నే ఆటోమేటిగ్గా నిద్ర లేచేందుకు à°®‌à°¨‌సు à°¸‌న్న‌ద్ధం అవుతుంద‌ట‌&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">4&period; à°¡‌యాబెటిస్ ఉన్న వాళ్ల‌లో షుగ‌ర్ లెవ‌ల్స్‌ను కంట్రోల్ చేయ‌డానికి జాగింగ్ ను మించిన ఔష‌ధం లేదు&period; యువ‌తీ యువ‌కులు నిత్య‌కృత్యంగా జాగింగ్ ను à°®‌లుచుకుంటే à°¡‌యాబెటిస్ à°µ‌చ్చే అవ‌కాశాలు నూటికి 90 శాతం à°¤‌గ్గిపోతాయి&period; జ‌న్యుప‌రంగా à°¡‌యాబెటిస్ à°µ‌చ్చే ప్ర‌మాద‌మూ à°¤‌గ్గిపోతుంద‌ని నిపుణులు చెబుతున్నారు&period; క‌నుక జాగింగ్ చేస్తే అనేక ప్ర‌యోజ‌నాలు పొంద‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts