Hands Exercises : ఈ సుల‌భ‌మైన వ్యాయామాల‌ను చేయండి.. స‌న్న‌గా ఉండే చేతులు కండ‌లు తిరిగిన ఆకృతిలోకి మారుతాయి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Hands Exercises &colon; జిమ్ చేసి చ‌క్క‌ని à°¶‌రీరాకృతి పొందాల‌ని చాలా మందికి ఉంటుంది&period; కానీ కొంద‌రు ఆ దేహాన్ని సాధించ‌లేక‌పోతుంటారు&period; ఇక కొంద‌రు à°¶‌రీరం అంతా బాగానే ఉంటుంది కానీ&period;&period; చేతుల‌ను చ‌క్క‌ని ఆకృతిలో క‌నిపించేలా మార్చుకోలేక‌పోతుంటారు&period; అలాంటి వారు కింద తెలిపిన వ్యాయామాల‌ను రోజూ చేస్తే కేవ‌లం 4 వారాల్లోనే చేతుల‌ను కండ‌లు à°µ‌చ్చేలా చ‌క్క‌ని ఆకృతిలోకి మార్చుకోవ‌చ్చు&period; à°®‌à°°à°¿ అందుకు చేయాల్సిన వ్యాయామాలు ఏమిటంటే&period;&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-9243 size-full" title&equals;"Hands Exercises &colon; ఈ సుల‌à°­‌మైన వ్యాయామాల‌ను చేయండి&period;&period; à°¸‌న్న‌గా ఉండే చేతులు కండ‌లు తిరిగిన ఆకృతిలోకి మారుతాయి&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;02&sol;hands-exercises&period;jpg" alt&equals;"do these Hands Exercises daily at home for good muscle hands " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నేల‌పై బోర్లా à°ª‌డుకుని అర చేతుల‌ను నేల‌కు ఆనించాలి&period; à°¤‌రువాత à°¶‌రీరం పై భాగాన్ని పైకి&comma; కింద‌కు క‌దిలిస్తూ పుష‌ప్స్ చేయాలి&period; ఇలా à°¤‌à°¡‌à°µ‌కు 10 పుష‌ప్స్ చేయాలి&period; దీన్ని ఒక సెట్ అంటారు&period; ఇలా 4 సెట్స్ చేయాలి&period; దీంతో భుజ కండ‌రాలు à°¬‌లంగా మారుతాయి&period; అవి చ‌క్క‌ని ఆకృతిలోకి మారుతాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-9242" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;02&sol;push-ups&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"607" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చిత్రంలో చూపిన‌ట్లుగా ఏదైనా బెంచికి వీపును ఆనించి కూర్చోవాలి&period; అనంత‌రం చేతుల‌ను వెన‌క్కి పెట్టి బెంచిని à°ª‌ట్టుకుని à°¶‌రీరం పై భాగ‌న్ని పైకి కింద‌కు క‌దిలించాలి&period; ఈ వ్యాయామాన్ని కూడా 10 సార్లు చేయాలి&period; ఒక సెట్‌కు 10 సార్ల చొప్పున మొత్తం 4 సెట్లు&period;&period; అంటే 40 సార్లు చేయాలి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-9241" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;02&sol;bench-exercise&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"745" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చిత్రంలో చూపించినట్లు ఏదైనా à°¬‌రువును లేదా డంబెల్‌ను మెడ వెనుక‌గా పెట్టి రెండు చేతుల‌తో à°ª‌ట్టుకుని దాన్ని పైకి&comma; కింద‌కు అంటూ వ్యాయామం చేయాలి&period; దీన్ని కూడా ఒక సెట్‌కు 10 సార్ల చొప్పున మొత్తం 4 సెట్లు చేయాలి&period; అంటే 40 సార్లు చేయాల్సి ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-9240" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;02&sol;dumb-bell-neck&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"725" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఏదైనా ఒక చేత్తో మాత్ర‌మే డంబెల్‌ను à°ª‌ట్టుకుని కేవ‌లం ముంజేయితో మాత్ర‌మే ఆ డంబెల్‌ను పైకి&comma; కింద‌కు అంటుండాలి&period; దీంతో ముంజేయి భాగంలో కండ‌రాలు దృఢంగా మారుతాయి&period; దీన్ని కూడా 4 సెట్లు చేయాలి&period; ఒక సెట్‌కు 10 సార్లు చేయాలి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-9239" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;02&sol;dumb-bell-arm&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"697" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇలా పైన తెలిపిన వ్యాయామాల‌ను చేయ‌డం à°µ‌ల్ల చేతులు 4 వారాల్లోనే చ‌క్క‌ని ఆకృతిని పొందుతాయి&period; కండ‌లు తేలిన చేతులు కావాల‌ని అనుకునే వారు ఈ వ్యాయామాల‌ను ఎంచ‌క్కా ఇంట్లోనే చేయ‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts