అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న

రోజూ ఒక యాపిల్‌ను తింటే మీ గుండె ప‌దిలం

<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రతి రోజూ ఆపిల్స్ తింటే గుండెజబ్బులు దూరమవుతాయని రీసెర్చర్లు వెల్లడించారు&period; గుండె ఆరోగ్యాన్ని ప్రభావించే నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తిని&comma; ఎండోధిలియాల్ పనిచేసే తీరును యూనివర్శిటీ ఆఫ్ వెస్ట్రన్ ఆస్ట్రేలియా లోని ఫార్మకాలజీ డాక్టరల్ విద్యార్ధి కేధరైన్ బొండానో పరిశీలించారు&period; ఎండో ధీలియం అనేది రక్త నాళాలను కప్పేటటువంటి ఒక సింగల్ లేయర్ సెల్స్ అనిఅది నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తి చేస్తుందని బొండానో తెలిపారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆపిల్ తొక్కలో ఫ్లేవనాయిడ్లు విటమిన్ పి మరియు సిర్ట్రిన్ గా వుంటాయని అవి పండ్లకు మంచి రుచినిస్తాయని తెలిపారు&period; ఈ పండునుండి లభించే నైట్రిక్ ఆక్సైడ్ శరీరంలోని కండరాలను రిలాక్స్ చేస్తుందని తద్వారా రక్తనాళాలు వ్యాకోచించి రక్తసరఫరా పెరుగుతుందని ఆమె తెలిపారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-81681 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;04&sol;apple&period;jpg" alt&equals;"you must take apple with peel for heart health " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే&comma; ఆపిల్ ఇచ్చే ఫలితం తొక్కతో తింటేనే లభిస్తుందన్నారు&period; రక్త ప్రవాహంలో ఆపిల్ తిన్న తరవాత ఫ్లేవనాయిడ్ల పెరుగుదలను ఆమె కనుగొన్నారు&period; ఫ్లేవనాయిడ్లు వుండే ఆపిల్ నైట్రిక్ ఆక్సైడ్ పెంచి&comma; ఎండోధిలియాల్ బాగా పనిచేయించి చేసి గుండె సంబంధిత వ్యాధులు నివారించేలా చేస్తుందని వెల్లడించారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts