యాపిల్‌ పండ్లను ఈ విధంగా కోసి తినండి.. విత్తనాలు రాకుండా సులభంగా తినవచ్చు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">యాపిల్‌ పండ్లను తినడం వల్ల మనకు ఎలాంటి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే&period; యాపిల్‌ పండ్లలో అనేక పోషకాలు ఉంటాయి&period; అందువల్ల రోజుకో యాపిల్‌ పండును తింటే డాక్టర్‌ వద్దకు వెళ్లాల్సిన అవసరమే రాదు&period; మన శరీరానికి రోజూ అవసరం అయ్యే అనేక పోషకాలు యాపిల్‌ పండ్లలో ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-5926 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;09&sol;apple-1&period;jpg" alt&equals;"యాపిల్‌ పండ్లను ఈ విధంగా కోసి తినండి&period;&period; విత్తనాలు రాకుండా సులభంగా తినవచ్చు&period;&period;&excl;" width&equals;"750" height&equals;"500" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">యాపిల్‌ పండ్లు ఈ సీజన్‌లో చాలా చవక ధరలకు లభిస్తుంటాయి&period; అందువల్ల ప్రతి ఒక్కరూ వీటిని తినాలి&period; యాపిల్‌ పండ్లను తినడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది&period; రక్తం బాగా తయారవుతుంది&period; కంటి చూపు మెరుగు పడుతుంది&period; గుండె ఆరోగ్యంగా ఉంటుంది&period; జీర్ణ సమస్యలు ఉండవు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే యాపిల్‌ పండ్లను కట్‌ చేసి తినే విషయంలో చాలా మంది పొరపాటు చేస్తుంటారు&period; కానీ వాటిని కింద ఇచ్చిన చిత్రంలో చూపిన విధంగా కట్‌ చేసి తినాలి&period; దీంతో మధ్యలో ఉండే కాండంతో కూడిన భాగం మొత్తం విడిపోతుంది&period; ఈ క్రమంలో విత్తనాలు రాకుండా సులభంగా యాపిల్‌ పండ్ల ముక్కలను తినవచ్చు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-5925 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;09&sol;apple-2&period;jpg" alt&equals;"యాపిల్‌ పండ్లను ఈ విధంగా కోసి తినండి&period;&period; విత్తనాలు రాకుండా సులభంగా తినవచ్చు&period;&period;&excl;" width&equals;"750" height&equals;"505" &sol;><&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-5924 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;09&sol;apple-3&period;jpg" alt&equals;"యాపిల్‌ పండ్లను ఈ విధంగా కోసి తినండి&period;&period; విత్తనాలు రాకుండా సులభంగా తినవచ్చు&period;&period;&excl;" width&equals;"750" height&equals;"466" &sol;><&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-5923 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;09&sol;apple-4&period;jpg" alt&equals;"యాపిల్‌ పండ్లను ఈ విధంగా కోసి తినండి&period;&period; విత్తనాలు రాకుండా సులభంగా తినవచ్చు&period;&period;&excl;" width&equals;"750" height&equals;"544" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">యాపిల్‌ పండును పైన ఉన్న చిత్రాల్లో ఇచ్చిన విధంగా 9 ముక్కలు కోయాలి&period; అన్నింటి కన్నా మధ్యలో ఉండే భాగంలో విత్తనాలు&comma; కాండం ఉంటాయి&period; కనుక ఆ భాగం ఒక్కటి తీసేయాలి&period; దీంతో విత్తనాలు పోతాయి&period; ముక్కలను సులభంగా తినవచ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts