నోట్లో ఆహారాన్ని ఎన్ని సార్లు నమిలి తింటే మంచిదో తెలుసా ? ఆహారాన్ని ఎన్ని సార్లు నమలాలి ? కచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం..!

భోజ‌నం చేసేట‌ప్పుడు కొంద‌రు ఆహార ప‌దార్థాల‌ను చాలా వేగంగా త‌క్కువ సార్లు న‌మిలి తింటారు. కానీ అలా కాదు. ఆహార ప‌దార్థాల‌ను బ‌ట్టి వాటిని న‌మిలి తినాల్సిన సంఖ్య మారుతుంది.

<p style&equals;"text-align&colon; justify&semi;">భోజనం చేసేటప్పుడు మాట్లాడకూడదని&comma; టీవీ చూస్తూ&comma; పుస్తకాలు చదువుతూ భోజనం చేయరాదని పెద్దలు చెబుతుంటారు&period; ఎందుకంటే మనం వాటిలో చూస్తూ ఏం తింటున్నాము&comma; ఎంత తింటున్నాము &quest; అనే విషయాన్ని గమనించం&period; దీంతో ఎక్కువ ఆహారాన్ని తింటాము&period; దీని వల్ల బరువు పెరుగుతారు&period; ఇక భోజనం చేసేటప్పుడు మాట్లాడితే గ్యాస్‌ ఏర్పడుతుంది కనుక భోజనం చేసేటప్పుడు మాట్లాడకూడదని చెబుతుంటారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-6169 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;09&sol;chewing&period;jpg" alt&equals;"నోట్లో ఆహారాన్ని ఎన్ని సార్లు నమిలి తింటే మంచిదో తెలుసా &quest; ఆహారాన్ని ఎన్ని సార్లు నమలాలి &quest; కచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం&period;&period;&excl;" width&equals;"1200" height&equals;"810" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే మన శరీరంలో జీర్ణక్రియ అనేది నోట్లోనే ప్రారంభమవుతుంది&period; తరువాత ఆహారం జీర్ణాశయంలోకి చేరి అక్కడ జీర్ణమవుతుంది&period; అనంతరం చిన్న పేగులకు ఆహారం చేరుతుంది&period; ఈవిధంగా జీర్ణక్రియ జరుగుతుంది&period; కనుక మనం ఆహారం నోట్లో ఉన్నప్పుడే బాగా నమిలి తినాలి&period; దీంతో జీర్ణాశయంపై తక్కువ భారం పడుతుంది&period; తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది&period; కనుకనే నోట్లో ఉండే ఆహారాన్ని చాలా సార్లు నమిలి తినాలని కూడా వైద్యులు చెబుతుంటారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక ఆహారాన్ని నమిలి తినే విషయానికి వస్తే నిత్యం మనం తినే కూరగాయలు&comma; అన్నం&comma; ఇతర పదార్థాలను కనీసం 32 సార్లు నమిలి తినాలి&period; అదే మాంసాహారం అయితే కనీసం 50 సార్లు నమలాలి&period; నీటితో నిండిన కూరగాయలు&comma; పండ్లు అయితే 15 సార్లు నమిలి తింటే చాలు&period; ఈ విధంగా ఆహారాలను బట్టి వాటిని నోట్లో నిర్దిష్టమైనన్ని సార్లు నమిలి తినాల్సి ఉంటుంది&period; దీనివల్ల ఆహార పదార్థాలు సులభంగా జీర్ణం అవుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే ఆహారాన్ని పైన చెప్పినన్ని సార్లే ఎందుకు నమలాలి &quest; అంటే&period;&period; దీన్ని మేం చెప్పడం లేదు&comma; సైంటిస్టులు చెబుతున్నారు&period; ఏ ఆహారాన్ని అయినా సరే కనీసం 32 సార్లు నమిలి తింటే ఆహారం సులభంగా జీర్ణమవుతుందని సైంటిస్టులు చేపట్టిన పరిశోధనల్లో వెల్లడైంది&period; కనుకనే ఆహార పదార్థాలను అన్ని సార్లు నమిలి తినాల్సి ఉంటుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts