food

బొంబాయి రవ్వ ఎలా తయారు చేస్తారు?

<p style&equals;"text-align&colon; justify&semi;">నిజంగా రవ్వ వెనకాల ఇంతుందని నాకూ తెలీదు&period; మీకోసం చదివి తెల్సుకుని రాస్తున్నదే ఇది&period; రవ్వని ఇంగ్లీషువారు ఇస్టైలుగా సెమోలిన అంటారు&period; మన ఆసియాలో ముఖ్యంగా ఇండియా&comma; పాక్ లలో సూజీ&lpar;హిందీ లో&rpar; అని రవ్వ అని పిలుచుకుంటాం&period; మూడు ఒక పదార్ధం పేరే&period; ఇంతకీ ఏమిటది&period; గోధుమ గింజని బరకగా దంచితే వచ్చే ముక్కలు అన్నమాట&period; మామూలుగా అయితే దీన్ని దారుం &lpar;darum&rpar; రకం గోధుమతో చేస్తారు&period; దీన్నే పాస్తా గోధుమ అని&comma; మేకరోని గోధుమ అని కూడా పిలుస్తారు&period; ఇది టర్కీ ప్రాంతపు గోధుమ రకం&period; ఇది అన్ని గోధుమల్లోకి గింజ గట్టిగా ఉండే రకం అందుచేత పిండిగా చేయటం కష్టమూ&comma; అలా చేసిన పిండి ఏమంత గట్టిదనం లేక మెతగ్గా ఉంటుంది&period; రొట్టెలకు కావలసినంత జిగురు ఉండదు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ రవ్వని గోధుమ గింజల పైనున్న పొట్టు తీసేసి మిల్లులో దంచుతారు&period; అందుకని దీనిలో పీచు తక్కువగా ఉంటుంది&period; నిజానికి రవ్వ మంచిదని అనుకుంటారు కానీ పోషక విలువల్లో రవ్వ మైదాని ఎక్కువ పోలి ఉంటుంది&period; గోధుమ పిండి ఈ రెంటికన్న మెరుగైనది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-78608 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;bombay-rava&period;jpg" alt&equals;"bombay rava how it is made " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక ఇంకో రవ్వ కూడా బజార్లో దొరుకుతుంది&period; దీనిపేరు బన్సీ రవ్వ&period; ఇది కొంచెం పెద్ద సైజులో ఉంటుంది&period; దీన్ని సాంబ గోధుమల తో చేస్తారు అని రాసారు కానీ&comma; సాంబ గోధుమ బాగా ముదురు రంగులో ఉండే రకం&period; ఇందులోనే ఇంకో రకం చిరోటి రవ్వ&period; ఇది కర్ణాటక లో ఎక్కువ తయారయ్యే స్వీట్ పేరుతో కనిపిస్తుంది&period; ఇది కూడా బన్సీ రవ్వ రూపాంతరమే&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts