food

చ‌ల్ల‌ని వాతావ‌ర‌ణంలో చికెన్ ప‌కోడీల‌ను తింటే.. ఆహా.. ఆ టేస్టే వేరుగా ఉంటుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">చికెన్‌తో à°¸‌హజంగానే చాలా మంది à°°‌క‌à°°‌కాల వంట‌à°²‌ను à°¤‌యారు చేస్తుంటారు&period; చికెన్ కూర‌&comma; వేపుడు&comma; బిర్యానీ&comma; పులావ్‌&period;&period; ఇలా à°°‌క‌à°°‌కాల వంట‌à°²‌ను వండుతుంటారు&period; అయితే చికెన్‌తో à°®‌నం స్నాక్స్ కూడా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; వాటిల్లో చికెన్ à°ª‌కోడీ కూడా ఒక‌టి&period; దీన్ని à°¸‌రిగ్గా చేయాలే కానీ&period;&period; ఎంతో రుచిగా ఉంటుంది&period; ఈ క్ర‌మంలోనే చ‌ల్ల‌ని వాతావ‌à°°‌ణంలో వేడిగా వీటిని తింటే à°µ‌చ్చే à°®‌జాయే వేరు&period; ఇక చికెన్ à°ª‌కోడీల‌ను ఎలా à°¤‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చికెన్ à°ª‌కోడీల à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బోన్‌లెస్ చికెన్ – పావు కేజీ&comma; పుదీన&comma; కొత్తిమీర – కట్ట చొప్పున&comma; పచ్చి మిర్చి – 4&comma; అల్లం – చిన్నముక్క&comma; వెల్లుల్లి – 6 రెబ్బలు&comma; నిమ్మకాయ – 1&comma; ధనియాల పొడి – టీ స్పూన్‌&comma; పెరుగు – 2 టీస్పూన్లు&comma; శనగపిండి – అర కప్పు&comma; ఉప్పు – తగినంత&comma; నూనె – వేయించడానికి సరిపోయినంత&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-51390 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;chicken-pakoda&period;jpg" alt&equals;"chicken pakoda recipe make them in this easy way " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చికెన్‌ పకోడీ తయారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పుదీనా&comma; కొత్తిమీర&comma; పచ్చిమిర్చి&comma; అల్లం&comma; వెల్లుల్లి అన్నింటినీ తీసుకుని మిక్సీలో వేసి ముద్దగా చేసుకోవాలి&period; తరువాత చికెన్‌ను శుభ్రంగా కడిగి గిన్నెలోకి తీసుకుని అందులో ధనియాల పొడి&comma; గరం మసాలా&comma; ఉప్పు&comma; కారం&comma; పెరుగు&comma; నిమ్మకాయ రసం ముందుగా చేసి పెట్టుకున్న పుదీనా ముద్ద వేసి బాగా కల‌పాలి&period; గంటసేపు అయిన తరువాత ఒక టీస్పూన్‌ వేడి నూనె&comma; శనగపిండి కలిపి ఉంచాలి&period; ఇప్పుడు బాణలిలో నూనె వేసి అందులో శనగపిండి కలిపిన చికెన్‌ను పకోడీల్లా వేయాలి&period; బంగారు వర్ణంలో వచ్చాక టిష్యూ పేపర్ పరిచిన పళ్లెంలోకి తీసుకుని నిమ్మకాయ ముక్కలు&comma; ఉల్లి చక్రాలతో అలంకరించుకోవాలి&period; దీంతో వేడి వేడి చికెన్ పకోడీ రెడీ అవుతుంది&period; అయితే శనగపిండితోపాటు కొద్దిగా మొక్కజొన్న పిండిని కూడా కొంతమంది కలుపుతారు&period; దీంతో పకోడీలు కర కరలాడతాయి&period; ఇవి ఎంతో రుచిగా ఉంటాయి&period; వీటిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts