food

పుచ్చకాయ కర్రీ ఎప్పుడైనా తిన్నారా.. ఇలా తయారు చేసుకోవచ్చు

<p style&equals;"text-align&colon; justify&semi;">వేసవి లో ఎక్కువగా అందరు వేడిని తగ్గించే ఆహార పదార్థాలే తీసుకుంటారు&period; అలాంటి ఆహార పదార్థాల్లో కొన్ని మజ్జిగ&comma; కొబ్బరి నీరు&comma; పుచ్చకాయ రసం వంటివి&period; వీటిలో పుచ్చకాయ ని అందరు ఎంతో ఇష్టపడతారు&period; వీటిలో పుచ్చకాయ ని ముక్కలుగా లేదా జ్యూస్ లాగా తీసుకుంటారని అందరికి తెలిసిన సంగతే&period; పుచ్చ కాయ లో ఎన్నో రకాల పోషకాలు ఉన్నాయి&period;అయితే కొంచెం వెరైటీ గా పుచ్చకాయ తో కూర చేసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పుచ్చకాయ కూర కి కావలసిన పదార్థాలు&colon;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">4 కప్పుల గింజలు తీసిన పుచ్చకాయ ముక్కలు&comma; ¼ టీ స్పూన్ పసుపు&comma; 1 1&bsol;2 టీ స్పూన్ కారం&comma; 1 టీ స్పూన్ వెల్లుల్లి పేస్ట్ &comma; ¼ టీ స్పూన్ జీలకర్ర&comma; ¼ కప్పు కొబ్బరి పాలు&comma; 2 టీ స్పూన్ల నిమ్మ రసం&comma; కొత్తిమీర&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-71264 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;watermelon-curry&period;jpg" alt&equals;"here it is how to make watermelon curry recipe in telugu " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తయారి విధానం&colon;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఒక కప్పు పుచ్చకాయ ముక్కలు&comma; కారం&comma; కొత్తిమీర &comma; వెల్లుల్లి&comma; జీలకర్ర ను మిక్సిలో వేసి మెత్తగా మిక్సి చేసుకోవాలి&period; ఆ ప్యూరిని ఒక బాణలి లో పోసి స్టవ్ వెలిగించి సిమ్ లో ఉడికించాలి&period; అయిదు నిమిషాలు ఉడికించిన తరువాత కొబ్బరి పాలు&comma; నిమ్మరసం వేసి మళ్ళి కొంత సేపు ఉడికించాలి&period; కాసేపు ఉడికిన తరువాత మిగిలిన పుచ్చకాయ ముక్కలు కూడా వేసి మూడు నిమిషాలు ఉడికించి దించాలి&period; అంతే పుచ్చకాయ కూర రెడీ &period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts