హెల్త్ టిప్స్

ప్ర‌తిరోజు పాలు తాగుతున్నారా… ఇవి తెలుసుకోండి..

<p style&equals;"text-align&colon; justify&semi;">అనేక పోష‌కాలు ఉన్న పాలు గురించి చాలా మందికి చాలా విష‌యాలు తెలియ‌వు&period; అయితే ఎక్కువ శాతం మంది పాలు తాగ‌డానికే ఇష్ట‌à°ª‌à°¡‌రు&period; రోజూ పాలు తాగడం వల్ల ఎముకలు&comma; కండరాలు దృఢంగా మారతాయని మాత్రమే మనకు తెలిసి విష‌యం&period; పాలలో కాల్షియం&comma; ప్రొటీన్లు&comma; విటమిన్లు పుష్కలంగా ఉంటాయి&period; పాల‌ను వేలాది ఏళ్లుగా ఆహారంలో భాగం చేసుకున్నాం&period; నిజానికి పాలు తాగడం వల్ల వివిధ రకాల వ్యాధులు కూడా దూరమవుతాయి&period; à°®‌రియు ఆరోగ్యాన్ని à°°‌క్షించే à°¸‌à°¹‌జ‌ సిద్ధమైన పరిపూర్ణ పౌష్టికాహారం&period; కొంద‌రు పాలు తాగ‌డం à°µ‌ల్ల à°¬‌రువు పెరుగుతార‌ని పాల‌కు దూరంగా ఉంటారు&period; కానీ&period;&period; పాల‌తో à°¬‌రువు à°¤‌గ్గ‌à°µ‌చ్చ‌న్న విష‌యం చాలా మంద‌కి తెలియ‌దు&period; పాలు తాగడం వల్ల కాల్షియం&comma; విటమిన్ à°¡à°¿&comma; ఫాస్ఫరస్&comma; మెగ్నీషియం ఇలా à°¶‌రీరానికి కావాల్సిన ఎన్నో పోష‌కాలు అందుతాయి&period; అలాగే ఎన్నో ఉప‌యోగాలు కూడా ఉన్నాయి&period; అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ప్ర‌తి ఒక్క‌రూ చిన్నప్పటి నుంచీ పాలు తాగే అలవాటు ఉన్న వారిలో రొమ్ము క్యాన్సర్‌ కలిగే అవకాశాలు దాదాపు తక్కువ‌&period; పాలలో ఉండే కాల్షియం సహజ రూపంలో ఉండే కొవ్వు క్యాన్సర్‌ వ్యాధికి వ్యతిరేకంగా పోరాడుతుంది&period; à°®‌à°¨ పొట్ట భాగంలో పేరుకుపోయిన కొవ్వు కరగడానికి&comma; బరువు అదుపులో ఉంచుకోవడానికి పాలు ఉపయోగపడతాయి&period; పాలలో ఉండే కాల్షియం కొవ్వు తగ్గడానికి ఉప‌క‌రిస్తుంది&period; ప్ర‌తి రోజు పాలు తాగటం వల్ల కళ్ళు తేటగా ప్రకాశవంతంగా అవుతాయి&period; శరీరానికి ఆరోగ్యకరమైన మెరుపు వస్తుంది&period; శరీరంలోని అవయవాలన్నిటిలోకి సరిపడా శక్తి చేరుకుంటుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-71260 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;milk&period;jpg" alt&equals;"if you are drinking milk daily then know this " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వేడిపాల తాగ‌డం à°µ‌ల్ల జీర్ణ à°¸‌à°®‌స్య‌లు à°¤‌గ్గుతాయి&period; అలాగే మలబద్ధకంతో బాధపడేవారు పాలని ప్ర‌తి రోజు తాగ‌డం à°µ‌ల్ల మంచి à°«‌లితం ఉంటుంది&period; ప్ర‌తి రోజూ తక్కువ ఫ్యాట్‌ కలిగిన పాలను తాగితే&comma; టైప్‌-2 మధుమేహ వ్యాధికి గురయ్యే అవకాశాలు చాలా వరకు à°¤‌గ్గుతాయి&period; పాల‌లో కాల్షియం&comma; ఫాస్పరస్‌&comma; విటమిన్లు వంటి అనేక పోషక విలువలు ఉంటాయి&period; ఇవి కండరాలు&comma; దంతాలు&comma; ఎముకలు పటిష్టంగా ఉంచడంలో పాలు కీలక పాత్ర పోషిస్తాయి&period; నిద్రలేమితో బాధపడే వాళ్ళకు పాలు బాగా à°¸‌హాయ‌à°ª‌à°¡‌తాయి&period; ప్ర‌తి రోజు à°ª‌డుకునే ముందు ఓ గ్లాసుడు పాల‌లో తేనె క‌లిపి తాగితే మంచి à°«‌లితం ఉంటుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts