food

ఇడ్లీలు త‌యారు చేస్తున్నారా..? అయితే ఈ చిట్కాల‌ను పాటించండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">ఇడ్లీలు అంటే à°¸‌à°¹‌జంగానే చాలా మందికి ఎంతో ఇష్టంగా ఉంటుంది&period; ఇడ్లీల‌ను చ‌ట్నీ&comma; కారం పొడి లేదా సాంబార్‌&period;&period; దేంతో తిన్నా à°¸‌రే రుచిగానే ఉంటాయి&period; ఈ క్ర‌మంలోనే అనేక à°°‌కాల ఇడ్లీలు కూడా à°®‌à°¨‌కు అందుబాటులో ఉన్నాయి&period; అయితే ఇంట్లో ఇడ్లీల‌ను à°¤‌యారు చేసేట‌ప్పుడు కొన్ని చిట్కాల‌ను పాటిస్తే ఇడ్లీలు మెత్త‌గా రుచిగా à°µ‌స్తాయి&period; అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇడ్లీ పిండి పల్చగా ఉంటే కొద్దిగా బొంబాయి రవ్వ కలపాలి&period; ఇడ్లీ పిండి రుబ్బే సమయంలో గుప్పెడు అటుకులుకానీ&comma; గుప్పెడు అన్నం కానీ వేశారంటే ఇడ్లీలు చాలా మృదువుగా ఉంటాయి&period; ఇడ్లీ పిండిని టైటుగా మూత పెట్టిన ప్రెజర్ కుక్కర్లో ఉంచారంటే త్వరగా పులుస్తుంది&period; ఇడ్లీలు చప్పగా కాకుండా రుచిగా ఉంటాయి&period; ఇడ్లీ పిండిలో చెంచా నువ్వుల నూనె వేస్తే ఇడ్లీలు తెల్లగా మృదువుగా వస్తాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-76048 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;idli&period;jpg" alt&equals;"if you are making idli follow these tips " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక ఇవే కాకుండా à°®‌రికొన్ని చిట్కాల‌ను చూద్దాం&period; ఉడికించే నీటిలో కొద్దిగా వంటనూనె వేస్తే బంగాళదుంపలు త్వరగా ఉడుకుతాయి&period; ఉల్లి పాయను అడ్డంగా కోసి దోసెల &lpar;అట్లు&rpar; పెనం మీద రాస్తే దోసెలు చక్కగా చెడకుండా వస్తాయి&period; అన్నం&comma; పప్పు వండేటప్పుడు సరిగ్గా అవసరమైనంతవరకే నీటిని పోయండి&period; అర్జెంటుగా మీకు మజ్జిగ కావలసి వచ్చిందనుకోండి-దానికేం చేస్తారంటే-పాలు గోరు వెచ్చగా వెచ్చబెట్టి అందులో చిటికెడు ఉప్పు వేయండి&period; కొద్దిగా నిమ్మ పండు రసం కూడా పిండండి&period; కొద్ది సేపట్లోనే పాలు విరిగి మజ్జిగ అవుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అల్యూమినియం లేదా ఇనుప పెనం మీద దోసెలు వేస్తున్నప్పుడు అవి సరిగ్గా రాకుండా అంటుకుపోతుంటే పెనం సరిగ్గా వేడెక్కలేదేమో గమనించండి&period; సరిగ్గా వేడెక్కకపోతే దోసెలు దానికి అంటుకుపోతాయి&period; ఆలూ చిప్స్ ఇంట్లో చేసేటప్పుడు నల్లబడి పోకుండా ఉండాలంటే పలచని మస్లిన్ వస్త్రంలో కాస్త సిట్రిక్ యాసిడ్ వేసి దాని ముక్కల్ని ఉడికించే నీటిలో ముంచి తీయాలి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts