food

Jonna Rotte : ఈ చిట్కాలతో జొన్న రొట్టెలని తయారు చేసుకుంటే.. మృదువుగా వస్తాయి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Jonna Rotte &colon; జొన్నలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి&period; ఈ రోజుల్లో చాలా మంది ఇటువంటి వాటిని డైట్ లో తీసుకుంటున్నారు&period; అయితే చాలామంది జొన్న రొట్టెలు తినడానికి ఇష్టపడతారు&period; కానీ వాటిని ఎలా చేసుకోవాలో తెలియక ఆగిపోతూ ఉంటారు&period; ఇలా కనుక మీరు జొన్న రొట్టెలని చపాతీ పీట మీద చేస్తే ఎంతో సులభంగా వస్తాయి&period; పైగా సాఫ్ట్ గా కూడా ఉంటాయి&period; జొన్న రొట్టెలు తీసుకోవడం వలన అధిక బరువు సమస్య నుండి బయట పడి మరింత ఆరోగ్యంగా ఉండొచ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దీనికోసం ముందు మీరు జొన్నలని తీసుకుని రెండు మూడు సార్లు నీళ్లు పోసి బాగా కడుక్కోవాలి&period; రెండు రోజులు పాటు జొన్నలని బాగా ఎండబెట్టుకోవాలి&period; ఆరబెట్టుకున్న ఈ జొన్నలని పిండిలాగా చేసుకోవాలి&period; ఈ పిండిని రొట్టెల కోసం ఉపయోగించాలి&period; ఒక కప్పు నీళ్లు స్టవ్ మీద పెట్టి మరిగించి అందులో చిటికెడు ఉప్పు వేయాలి&period; ఎంత నీళ్లు తీసుకున్నారో అంత జొన్న పిండిని వాటర్ లో వేసేయాలి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-60519 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;jonna-rottelu&period;jpg" alt&equals;"make jonna rottelu in this way " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ పిండిని నీళ్ళల్లో వేసాక నెమ్మదిగా పై నుండి కింద దాకా కలుపుకోవాలి&period; ఆ తరవాత చపాతి పిండిలా బాగా మెత్తగా ఈ పిండిని కలుపుకుని మూత పెట్టుకోవాలి&period; స్టవ్ ఆన్ చేసుకుని పెనం పెట్టుకుని వేడి ఎక్కేంత వరకు ఉంచుకోవాలి&period; ఈలోగా చపాతిలాగా జొన్న పిండితో à°µ‌త్తుకోవాలి&period; పొడి పిండి పెట్టుకుని రొట్టెని à°µ‌త్తుకుంటూ వెళ్లాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందే మీరు చపాతి కర్రతో కాకుండా చేతితో నెమ్మదిగా ప్రెస్ చేస్తూ à°µ‌త్తుకుంటూ తర్వాత కర్రతో కూడా ప్రెస్ చేస్తూ à°µ‌త్తుకోవాలి&period; ఇప్పుడు పెనం మీద రొట్టెను వేసి రెండు చుక్కలు నీళ్ల‌ను వేస్తూ చేతితో ప్రెస్ చేసుకోవాలి&period; ఒక క్లాత్ తో పైన ప్రెస్ చేస్తే ఎక్స్‌ట్రా పిండి వచ్చేస్తుంది&period; అప్పుడు ఎక్స్‌ట్రా పిండి రోటీకి ఉండదు&period; రొట్టెని రెండు వైపులా కాల్చుకుని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది&period; ఇలా చేస్తే కచ్చితంగా ఎవరికైనా à°¨‌చ్చుతుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts