food

ఉత్సాహాన్ని, శ‌క్తిని ఇచ్చే.. చ‌ల్ల చ‌ల్ల‌ని వాటర్‌మిల‌న్‌, స్ట్రాబెర్రీ స్మూతీ..!

<p style&equals;"text-align&colon; justify&semi;">స్ట్రాబెర్రీలు&comma; పుచ్చ‌కాయ‌లు&period;&period; à°®‌à°¨ à°¶‌రీరానికి చ‌లువ చేస్తాయి&period; అంతేకాదు&comma; ఈ రెండు పండ్ల‌లో à°®‌à°¨ à°¶‌రీరానికి ఉప‌యోగ‌à°ª‌డే ఎన్నో విట‌మిన్లు&comma; మిన‌à°°‌ల్స్ కూడా ఉంటాయి&period; అందువ‌ల్ల ఈ రెండింటితో స్మూతీ à°¤‌యారు చేసుకుని సేవిస్తే&period;&period; శరీరానికి కొత్త à°¶‌క్తి&comma; ఉత్సాహం&comma; ఉత్తేజం à°µ‌స్తాయి&period; à°¶‌రీరం చ‌ల్ల‌గా కూడా ఉంటుంది&period; à°®‌రింకెందుకాల‌స్యం&period;&period; వాట‌ర్‌మిల‌న్‌&comma; స్ట్రాబెర్రీ స్మూతీని à°¤‌యారు చేయ‌డం ఎలాగో ఇప్పుడు తెలుసుకుందామా&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వాట‌ర్‌మిల‌న్‌&comma; స్ట్రాబెర్రీ స్మూతీ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&colon;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">స్ట్రాబెర్రీలు – 100 గ్రాములు&comma; తేనె – 1 టేబుల్ స్పూన్&comma; పెరుగు – 150 గ్రాములు&comma; పుచ్చ‌కాయ ముక్క‌లు – 50 గ్రాములు&comma; చియా సీడ్స్ &lpar;టాపింగ్ కోసం&rpar; – 1&sol;4 క‌ప్పు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-61242 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;watermelon-strawberry-smoothie&period;jpg" alt&equals;"make watermelon strawberry smoothie in this way " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వాట‌ర్‌మిల‌న్‌&comma; స్ట్రాబెర్రీ స్మూతీ à°¤‌యారు చేసే విధానం&colon;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పైన చెప్పిన అన్ని à°ª‌దార్థాల‌ను క‌లిపి బ్లెండ‌ర్‌లో వేసి మిశ్ర‌మంగా à°ª‌ట్టుకోవాలి&period; స్మూతీ à°¤‌యారవుతుంది&period; దాన్ని ఒక గ్లాస్‌లో పోయాలి&period; అనంత‌రం పైన చియా సీడ్స్ ను టాపింగ్ వేయాలి&period; తాగేట‌ప్పుడు చియా సీడ్స్‌ను క‌లుపుకుని తాగాలి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts