lifestyle

ఏయే క‌ల‌లు వ‌స్తే.. వాటి ఫ‌లితాలు ఎలా ఉంటాయో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌à°¨‌కు క‌à°²‌లు రావ‌à°¡‌à°®‌నేది చాలా à°¸‌à°¹‌జ‌మైన విష‌యం&period; ప్ర‌తి ఒక్క‌రికి నిత్యం క‌à°²‌లు à°µ‌స్తుంటాయి&period; వాటిల్లో కొన్ని పీడ‌క‌à°²‌లు అయి ఉంటాయి&period; ఇక కొంద‌రికి భిన్న à°°‌కాల క‌లలు à°µ‌స్తాయి&period; అయితే పురాణాలు చెబుతున్న ప్ర‌కారం&period;&period; క‌à°²‌లో క‌నిపించిన‌వి నిజం అయ్యే అవ‌కాశాలు ఉంటాయని కొంద‌రు చెబుతుంటారు&period; ఈ క్రమంలోనే ఎలాంటి క‌à°²‌లు à°µ‌స్తే&period;&period; అంటే&period;&period; క‌à°²‌లో ఏం చేస్తున్న‌ట్లు క‌నిపిస్తే&period;&period; వేటిని à°®‌నం చూస్తే&period;&period; వాటి à°«‌లితాలు ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం&period; కల‌లో చేప‌లు క‌నిపిస్తే ఇంట్లో శుభ‌కార్యం జ‌రుగుతుంద‌ని తెలుసుకోవాలి&period; అదే మాంసం తింటున్న‌ట్లు క‌à°²‌గంటే&period;&period; మీకు గాయాలు అవుతాయ‌ని అర్థం చేసుకోవాలి&period; క‌à°²‌లో దెబ్బలు తింటున్న‌ట్లు క‌నిపిస్తే మీరు à°ª‌రీక్ష‌ల్లో ఉత్తీర్ణులు అవుతార‌న్న‌మాటే&period; అదే గాల్లో తేలిన‌ట్లు క‌నిపిస్తే ప్ర‌యాణం చేస్తార‌ని అర్థం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కాళ్లు&comma; చేతులు క‌డుగుతున్న‌ట్లు క‌à°²‌లో క‌నిపిస్తే మీకున్న అన్ని à°°‌కాల దుఖాలు&comma; à°¸‌à°®‌స్య‌లు తొల‌గిపోతాయ‌ని తెలుసుకోవాలి&period; అలాగే క‌à°²‌లో పెళ్లి కూతురును ముద్దాడుతున్న‌ట్లు క‌నిపించినా మీకున్న à°¸‌à°®‌స్య‌లు పోతాయ‌ని తెలుసుకోవాలి&period; మీకు క‌à°²‌లో పాము క‌నిపిస్తే మీకు à°­‌విష్య‌త్తులో అనుకున్న‌వి నెర‌వేరుతాయ‌ని తెలుసుకోవాలి&period; క‌à°²‌లో ఒంటె క‌నిపిస్తే మీకు రాజ‌à°­‌యం ఉంటుంద‌ని అర్థం&period; క‌à°²‌లో మిమ్మ‌ల్ని పెద్ద‌లు దీవిస్తున్న‌ట్లు క‌నిపిస్తే మీకు à°¸‌మాజంలో గౌర‌à°µ ప్ర‌తిష్ట‌లు పెరుగుతాయ‌ని తెలుసుకోవాలి&period; అలాగే మీరు క‌à°²‌లో పాలు తాగుతున్న‌ట్లు క‌నిపించినా మీకు ఇదే à°«‌లితం వస్తుంది&period; అదే క‌à°²‌లో నీరు తాగుతున్న‌ట్లు క‌నిపిస్తే మీకు ఐశ్వ‌ర్యం క‌లుగుతుంద‌ని తెలుసుకోవాలి&period; క‌à°²‌లో కుక్క మిమ్మ‌ల్ని క‌రిచిన‌ట్లు క‌నిపిస్తే త్వ‌à°°‌లో క‌ష్టాలు ప్రారంభ‌à°®‌వుతాయ‌ట‌&period; అదే ఎగురుతున్న à°ª‌క్షిని చూస్తే à°¸‌మాజంలో మీకు గౌర‌వం పెరుగుతుంద‌ట‌&period; నెమ‌లి క‌నిపిస్తే మీకు దుఃఖం క‌లుగుతుంద‌ట‌&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-61238 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;dreams-2&period;jpg" alt&equals;"dreams and their meanings " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మీకు పెళ్లి అయిన‌ట్లు క‌à°²‌à°µ‌స్తే మీకు ఇబ్బందులు ఎదుర‌వుతాయ‌ట‌&period; క‌à°²‌లో కుంకుమ పెట్టుకున్న‌ట్లు క‌నిపిస్తే మీ ఇంట్లో శుభ కార్యం జ‌రుగుతుంద‌ట‌&period; క‌à°²‌లో అద్దం క‌నిపిస్తే మానసిక ఆందోళ‌నకు గుర‌వుతార‌ట‌&period; రైలు ఎక్కుతున్న‌ట్లు క‌à°² à°µ‌స్తే యాత్ర చేస్తార‌ని భావించాలి&period; ఇక కాలుజారి à°ª‌à°¡à°¿à°¨‌ట్లు క‌à°² à°µ‌స్తే మీకు అష్ట‌క‌ష్టాలు ఎదుర‌వుతాయ‌ని తెలుసుకోవాలి&period; క‌à°²‌లో ఆవు దొరికిన‌ట్లు à°µ‌స్తే భూలాభం ఉంటుంది&period; గుర్రం మీద నుంచి కింద à°ª‌à°¡à°¿à°¨‌ట్లు క‌à°² à°µ‌స్తే à°ª‌à°¦‌వీ త్యాగం చేయాల్సి à°µ‌స్తుంద‌ట‌&period; గుర్రం ఎక్కిన‌ట్లు క‌à°² à°µ‌స్తే మీకు à°ª‌దోన్న‌తి క‌లుగుతుంద‌ట‌&period; మీరు చ‌నిపోయిన‌ట్లు మీకు క‌à°² à°µ‌స్తే మీకున్న à°¸‌à°®‌స్య‌లు పోతాయ‌ట‌&period; à°¸‌ముద్రం&comma; విక‌సిస్తున్న పూలు&comma; యువ‌తితో క‌à°²‌à°µ‌డం లేదా చూడ‌డం&comma; ప్ర‌సాదం à°²‌భించిన‌ట్లు&comma; ఆశీర్వాదం తీసుకున్న‌ట్లు&comma; పుస్త‌కం చ‌దువుతున్న‌ట్లు&comma; పాము క‌రిచిన‌ట్లు&comma; ఆల‌యాన్ని చూసిన‌ట్లు&comma; à°¨‌గ‌లు దొరికిన‌ట్లు&comma; ఏనుగుపై స్వారీ చేసిన‌ట్లు&comma; పండ్లు తిన్న‌ట్లు&comma; à°¶‌రీరంపై పేడ పూసిన‌ట్లు క‌à°²‌లు à°µ‌స్తే à°§‌à°¨‌లాభం క‌లుగుతుంద‌ట‌&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">క‌à°²‌లో à°°‌క్తం క‌à°¨‌à°ª‌డినా&comma; స్త‌à°¨‌పానం చేసిన‌ట్లు క‌à°² à°µ‌చ్చినా&comma; నూనె తాగిన‌ట్లు క‌à°² à°µ‌చ్చినా&comma; స్వీట్లు తిన్న‌ట్లు&comma; వివాహం అయిన‌ట్లు క‌à°²‌లు à°µ‌చ్చినా&comma; క‌à°²‌లో పోలీసుల‌ను చూసినా&comma; గుండు చేయింంచుకున్న‌ట్లు క‌à°² à°µ‌చ్చినా వారు à°®‌à°°‌à°£ వార్త వింటార‌ట‌&period; విధ‌à°µ‌కు గ‌డ్డం పెరిగిన‌ట్లు క‌à°²‌à°µ‌స్తే వారికి à°®‌ళ్లీ వివాహం జ‌రుగుతుంద‌ట‌&period; అలాగే పెళ్ల‌యిన వారికి à°¤‌à°® జీవిత భాగ‌స్వామి వెంట్రుక‌లు తెల్ల‌à°¬‌à°¡à°¿à°¨‌ట్లు క‌à°²‌లో క‌నిపిస్తే వారు విడాకులు తీసుకుంటార‌ట‌&period; లేదా వారి బంధం తెగిపోతుంద‌ట‌&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts