food

నోరూరించే సింపుల్ టేస్టీ ఆలూ జీరా ఎలా తయారు చేయాలో తెలుసా ?

<p style&equals;"text-align&colon; justify&semi;">చపాతి&comma; పరోటా వంటి వాటిలోకి ఆలూ జీరా ఎంతో రుచిగా ఉంటుంది&period; ఈ రెసిపీ ఎంతో టేస్టీగా&comma; తొందరగా సులభంగా తయారు చేసుకోవచ్చు&period; ఎంతో రుచికరమైన ఆలూ జీరా ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం…<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కావలసిన పదార్థాలు<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఐదు బంగాళాదుంపలు&comma; 2 స్పూన్ల జీలకర్ర&comma; 1&sol;2 స్పూన్ ధనియాలు&comma; తగినంత ఉప్పు&comma; 1స్పూన్ కారం&comma; కొత్తిమీర తురుము&comma; 4 పుదీనా ఆకులు&comma; టేబుల్ స్పూన్ నెయ్యి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-64176 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;aloo-jeera&period;jpg" alt&equals;"simple and tasty aloo jeera recipe in telugu " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తయారీ విధానం<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా బంగాళదుంపలను కుక్కర్లో మెత్తగా ఉడకబెట్టుకొని వాటిని క్యూబ్ షేప్లో కట్ చేసి పెట్టుకోవాలి&period; తరువాత స్టవ్ పై టేబుల్ స్పూన్ నెయ్యి వేసి అందులో ఒక స్పూన్ జీలకర్ర వేసి గోధుమ వర్ణంలోకి వచ్చే వరకూ వేయించాలి&period; జీలకర్ర ఒక ప్లేట్ లో తీసుకొని తరువాత ధనియాలను కూడా బాగా వేయించాలి&period; తరువాత వీటిని మెత్తని పొడిగా చేయాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">స్టవ్ పై మరో కడాయిని పెట్టుకుని కొద్దిగా నెయ్యి వేసి మిగిలిన జీలకర్ర వేసి అందులో బంగాళదుంప ముక్కలను వేయాలి&period;వీటిలోకి ముందుగానే తయారు చేసుకున్న జీలకర్రపొడి&comma; ధనియాల పొడి&comma; ఉప్పు&comma; కారం వేసి బాగా కలియబెట్టాలి&period;రెండు నిమిషాల పాటు సిమ్లో వేయించుకున్న తరువాత స్టవ్ ఆఫ్ చేసుకుని వాటిపై కొత్తిమీర తురుము&comma; పుదీనా ఆకులతో గార్నిష్ చేసుకోవాలి&period; వేడి వేడిగా ఉన్న ఆలూ జీరా చపాతీ లేదా రోటీతో కలిపి తింటే ఎంతో రుచికరంగా ఉంటుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts