lifestyle

Chanakya Niti : ఇలాంటి ఇళ్ల‌లో అస‌లు ఎప్పుడూ సంతోషం ఉండ‌దు.. అలాగే సంప‌ద క‌ల‌గ‌దు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Chanakya Niti &colon; ఆచార్య చాణ‌క్యుడి నీతి శాస్త్రాన్ని అనుస‌రించిన వారికి ఎల్ల‌ప్పుడూ శుభాలు క‌లుగుతాయని&comma; వారు ఎప్పుడూ సుల‌ఖ సంతోషాల‌తో ఉంటార‌న్న సంగ‌తి à°®‌à°¨‌కు తెలిసిందే&period; చాణ‌క్యుడి నీతి శాస్త్రం à°®‌à°¨‌కు అనేక విష‌యాల‌ను చెబుతుంది&period; ఇవి అన్ని కూడా à°®‌à°¨‌కు మంచి చేసేవే&period; ఆచార్య చాణ‌క్యుడి నీతిశాస్త్రం à°®‌à°¨‌కు కొన్ని గృహాల గురించి కూడా చెబుతుంది&period; ఈ గృహాల్లో సానుకూల à°¶‌క్తి ఎప్పుడూ ఉండ‌దు&period; ఇలాంటి ఇళ్ల‌ల్లో నివ‌సించ‌కూడ‌దని కూడా నీతి శాస్త్రం చెబుతుంది&period; ఇటువంటి ఇళ్ల‌ల్లో ఎప్పుడూ కూడా పాజిటివ్ ఎన‌ర్జీ ఉండ‌దు&period; అటువంటి ఇళ్ల‌ల్లో నివ‌సించిన వారికి శ్రేయస్సు&comma; ఆనందం కూడా ఉండ‌దు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వాస్త‌వానికి ఇటువంటి ఇళ్ల‌ను చాణ‌క్యుడు శ్మ‌శాన వాటిక‌à°² à°®‌రియు ఆ ఇళ్ల‌ల్లో నివ‌సించిన వారిని à°®‌à°°‌ణించిన వారిగా à°ª‌రిగ‌ణిస్తాడు&period; ఆచార్య చాణక్యుడి ప్ర‌కారం ఎటువంటి ఇళ్ల‌ను à°¸‌శ్మాన వాటిక‌లుగా à°ª‌రిగ‌ణించాలి అలాగే వీటి వెనుక ఉన్న కార‌ణాల గురించి తెలుసుకుందాం&period; చాణక్య నీతి ప్ర‌కారం కొన్ని ఇళ్లల్లో ఎప్పుడూ కూడా సానుకూల à°ª‌నులు జ‌à°°‌గ‌వు&period; అటువంటి ఇళ్ల‌ల్లో సానుకకూల à°¶‌క్తి ఉండ‌దు&period; ఆ ఇళ్ల‌ల్లో ఉండే వారికి ఐశ్వ‌ర్యం కూడా ఉండ‌దు&period; బ్ర‌హ్మ‌ణుల పాదాలు క‌డిగిన నీళ్ల‌తో బుర‌à°¦‌à°®‌యం కానీ ఇళ్ల‌ను à°¸‌శ్మాన వాటిక‌లుగా à°ª‌రిగ‌ణించాలని నీతి శాస్త్రం చెబుతుంది&period; అలాగే చాణ‌క్య నీతి శాస్త్రం ప్రకారం స్వాహా&comma; స్వ‌à°§à°¾ అనే à°ª‌దాలు ఉచ్చ‌రించ‌ని ఇళ్లు కూడా శ్మ‌శాన వాటిక లాంటిది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-64172 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;chanakya-1-4&period;jpg" alt&equals;"these is no happiness in this type of houses according to chanakya " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలాగే శుభ కార్యాలు లేదా వేదాలు&comma; à°®‌à°¤ గ్రంథాలు à°ª‌ఠించ‌ని ఇళ్లులు కూడా శ్మ‌శాన వాటిక‌à°² à°µ‌లె à°ª‌రిగ‌ణించ‌à°¬‌à°¡‌తాయి&period; ఆచార్య చాణ‌క్యుడి ప్ర‌కారం &comma; పూజ‌లు జ‌రిగే ఇళ్ల‌ల్లో మంత్రాలు ప్ర‌తిధ్వ‌నించ‌à°¬‌à°¡‌తాయి&period; అలాంటి ఇళ్ల‌ల్లో ఎల్ల‌ప్పుడూ సానుకూల à°¶‌క్తి ఉంటుంది&period; ఇలాంటి ప్ర‌దేశాన్నే ఇల్లు అంటారు&period; ఇటువంటి గృహాల్లో ఉన్న వారు ఎప్పుడూ కూడా సుభిక్షంగా ఉంటారు&period; వారు చేసే ప్ర‌తి పనిలో కూడా విజ‌యం సాధిస్తారని ఆచార్య చాణ‌క్యుడి నీతిశాస్త్రం చెబుతుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts