food

పూరీలు బాగా క్రిస్పీగా రావాలంటే.. ఇలా చేయండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">టమోటా సూప్ చేసేటప్పుడు క్యారెట్ వేస్తే పులుపు తగ్గటంతోపాటు పోషకవిలువలు వస్తాయి&period; టమోటాలు ఉడికించేటప్పుడు ఒక టేబుల్ స్పూను పంచదార&comma; ఉప్పు కలిపితే త్వరగా ఉడుకుతాయి&period; దోసె పిండిలో ఒక చెంచా వెనిగర్ వేశారంటే&comma; అట్టు చిల్లు చిల్లులుగా వస్తుంది&period; ముఖ్యంగా రవ్వట్టుకు ఇది చాల బాగుంటుంది&period; నిమ్మరసం ఎక్కువగా రావాలంటే పది నిముషాలపాటు గోరు వెచ్చటి నీటిలో వేసి ఉంచాలి&period; ఒకవేళ ఫ్రిజ్ లో ఉంటే రసం తీయటానికి పది నిమిషాల ముందు బయటపెట్టాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పరమాన్నం మరింత టేస్టీగా ఉండాలంటే&comma; బియ్యాన్ని నెయ్యి వేసి కొంచెం సేపు వేయించి ఆ బియ్యంతో పరమాన్నం చేయాలి&period; ప్రూట్ కేక్స్ పై ఒక టీ స్పూను గ్లిజరిన్ వేస్తే తాజాగా ఉంటాయి&period; పులుసు&comma; చారు మొదలైన వంటకాలలో పొరపాటున పులుపు ఎక్కువ పడవచ్చు&period; మజ్జిగ&comma; పెరుగు మొదలైనవి విరివిగా పులిసి పోవచ్చు&period; అటువంటివాటిలో కొద్దిగా వంట సొడా కలిపితే మనకు కావలిసినంత రుచి తెచ్చుకోవచ్చు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-76114 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;poori&period;jpg" alt&equals;"this is how you can mame crispy poori " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పూరీ పిండి కలిపేటప్పుడు సాధ్యమైనంత గట్టిగా కలుపుకుంటే పూరీలు నూనె పీల్చుకోవు&period; పూరీలు బాగా క్రిస్పీగా ఉండాలంటే&comma; పూరీ పిండికి బాగా మరిగించిన ఆయిల్ కలిపి &comma; పూరీ పిండి తయారు చేసుకోండి&period; ఫ్రైడ్ రైస్ చేసేప్పుడు నీళ్లు బదులుగా పాలు వాడితే అన్నం రుచిగా ఉంటుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts