మెదడు పనితీరును మెరుగుపరిచే 7 ఆహార పదార్థాలివే..!

<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రతి రోజూ మనం ఎన్నో రకాల ఆహార పదార్థాలను తీసుకుంటాం&period; అయితే మనం తీసుకునే ఆహార పదార్థాలు మెదడు పని తీరును మెరుగు పరిచే విధంగా ఉండటం ఎంతో అవసరం&period; ఈ విధమైనటువంటి ఆహారాన్ని తీసుకోవడం వల్ల మంచి జ్ఞాపకశక్తిని&comma; అద్భుతమైన అభిజ్ఞ పనితీరును&comma; ఆరోగ్యకరమైన జీవితాన్ని ఆస్వాదించడానికి దోహదపడుతుంది&period; మెదడు మెరుగ్గా పనిచేయాలంటే మన శరీరంలో 20 శాతం క్యాలరీలను మెదడు ఉపయోగించాల్సి ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-2095 size-large" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;04&sol;7-foods-that-improve-the-health-of-brain-1024x690&period;jpg" alt&equals;"7 foods that improve the health of brain " width&equals;"1024" height&equals;"690" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మెదడు మన శరీరం నియంత్రణ కేంద్రంగా ఉంటూ&comma; గుండె కొట్టుకోవడం&comma; శ్వాసక్రియకు&comma; కదలడానికి&comma; ఆలోచింప చేయడానికి&comma; అనుభూతి పొందటానికి మెదడు నియంత్రణ కేంద్రంగా పనిచేస్తుంది&period; కనుక మన మెదడును ఎప్పుడూ గరిష్ట పని స్థితిలో ఉంచడం ఎంతో ఉత్తమం&period; కనుక మనం తీసుకునే ఆహార పదార్థాలు ఎల్లప్పుడూ మన మెదడును ఆరోగ్యంగా ఉంచడంతోపాటు&comma; జ్ఞాపకశక్తి&comma; ఏకాగ్రతను మెరుగుపరిచే విధంగా ఉండాలి&period; అయితే మెదడు పనితీరును మెరుగుపరిచే ఆహారపదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">1&period; సిట్రస్ జాతి పండ్లు<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ద్రాక్ష&comma; నారింజ&comma; నిమ్మ వంటి సిట్రస్ జాతి పండ్లలో ఎక్కువ శాతం విటమిన్ సి లభిస్తుంది&period; ఇది ఒత్తిడి&comma; నిరాశ&comma; ఆందోళన నుంచి కాపాడటంతోపాటు మెదడు చురుగ్గా పనిచేయడానికి దోహదపడుతుంది&period; అదేవిధంగా సిట్రస్ జాతి పండ్లలో విటమిన్ సి పుష్కలంగా లభించడం వల్ల ఆల్జీమర్స్ వ్యాధి నుంచి కూడా విముక్తి పొందవచ్చు&period;<&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">2&period; ఫ్యాటీ ఫిష్<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మన మెదడు ఎంతో చురుగ్గా పని చేస్తూ&comma; ఏకాగ్రతను కలిగి ఉండాలంటే ఎక్కువగా ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ వంటి ఆమ్లాలు తీసుకోవాల్సి ఉంటుంది&period; దీంతో మెదడు ఉత్తేజంగా మారుతుంది&period; ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా మనకు సాల్మన్&comma; ట్రౌట్ వంటి చేపలలో పుష్కలంగా లభిస్తాయి&period; ఎక్కువ భాగం ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ తీసుకోవటం వల్ల జ్ఞాపక శక్తిని పెంపొందించుకోవచ్చు&period;<&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">3&period; కాఫీ<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కాఫీలో ఎక్కువభాగం కెఫిన్&comma; యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండటం వల్ల మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి&period; అదేవిధంగా ఆల్జీమర్స్&comma; పార్కిన్సన్స్ వంటి నాడీ వ్యాధులను కూడా దూరం చేస్తాయి&period;<&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">4&period; వాల్‌ నట్స్‌<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వాల్‌ నట్స్‌ మెదడుకు మంచి ఆహారంగా చెప్పవచ్చు&period; వాల్‌ నట్స్‌ లో ఎక్కువ భాగం ఆల్ఫా-లినోలీనిక్ ఆమ్లం&comma; పాలిఫినోలిక్ సమ్మేళనాలు పుష్కలంగా లభించడం వల్ల అభిజ్ఞా పనితీరును మెరుగుపరుస్తాయి&period;<&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">5&period; డార్క్ చాక్లెట్స్<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">డార్క్ చాక్లెట్ లలో కోకో పౌడర్&comma; ఫ్లేవనాయిడ్లు&comma; కెఫీన్&comma; యాంటీ ఆక్సిడెంట్లు వంటివి ఉంటాయి&period; ఇవి మెదడు పని తీరును పెంచడానికి&comma; రక్షించడానికి దోహదపడతాయి&period; డార్క్ చాక్లెట్లు తినడం వల్ల జ్ఞాపకశక్తి&comma; మానసిక స్థితి పెరుగుతుందని పలు అధ్యయనాలు వెల్లడించాయి&period;<&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">6&period; గుడ్లు<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గుడ్లలో ఎక్కువభాగం విటమిన్ బి&comma; కోలిన్ ఉంటాయి&period; ఇవి మెదడు పనితీరు&comma; అభివృద్ధికి&comma; మెదడు మానసిక స్థితిని నియంత్రించడానికి దోహదపడతాయి&period;<&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">7&period; గ్రీన్ టీ<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గ్రీన్ టీ మెదడును ఉత్తేజపరచే అద్భుతమైన పానీయం అని చెప్పవచ్చు&period; ఇందులో ఉన్నటువంటి కెఫీన్ మెదడు అప్రమత్తతను పెంచుతుంది&period; ఇందులో ఉన్న యాంటీఆక్సిడెంట్లు మెదడును రక్షిస్తాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పై తెలిపిన ఆహారపదార్థాలను తరచూ తీసుకోవడం వల్ల మెదడు పనితీరు మెరుగ్గా ఉండడంతోపాటు ఏకాగ్రత&comma; జ్ఞాపక శక్తి పెరుగుతాయి&period;<&sol;p>&NewLine;<p><strong>ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో à°®‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి&colon;<&sol;strong> <a href&equals;"https&colon;&sol;&sol;t&period;me&sol;ayurvedam365">Ayurvedam365<&sol;a><&sol;p>&NewLine;

Sailaja N

Recent Posts