Brushing : బ్ర‌ష్ చేసుకునేట‌ప్పుడు నోట్లో వేళ్లు పెట్టి క‌క్కుతున్నారా ? ఈ నిజం తెలిస్తే దిమ్మ తిరిగిపోతుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Brushing &colon; à°®‌à°¨‌లో చాలా మంది ఉద‌యం బ్ర‌ష్ చేసుకునేట‌ప్పుడు గొంతులో పేరుకుపోయిన క‌ఫాన్ని&comma; శ్లేష్మాన్ని తొల‌గించుకోవ‌డానికి&comma; అలాగే క‌డుపులో ఉండే à°°‌సాల‌ను &lpar;à°ª‌à°¸‌రు&rpar; తొల‌గించుకోవ‌డానికి నోట్లో వేళ్ల‌ను పెట్టి à°®‌రీ క‌క్కుతూ ఉంటారు&period; కొంద‌రికి ప్ర‌తిరోజూ ఆ విధంగా చేయనిదే బ్ర‌ష్ చేసినట్టుగా ఉండ‌దు&period; కొంద‌రు ఉద‌యం పూట ఎక్కువ‌గా నీటిని తాగి నోట్లో వేళ్ల‌ను పెట్టుకుని క‌క్కుతూ ఉంటారు&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల గొంతులో పేరుకు పోయిన కఫాలు&comma; శ్లేష్మాల‌తోపాటు పొట్ట‌లో నిల్వ ఉండే à°°‌సాలు కూడా తొల‌గిపోతాయి&period; కానీ ఈ విధంగా బ్ర‌ష్ చేసేట‌ప్పుడు నోట్లో వేళ్లు పెట్టుకుని ప్ర‌తిరోజూ కక్క‌డం మంచిది కాద‌ని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;13050" aria-describedby&equals;"caption-attachment-13050" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-13050 size-full" title&equals;"Brushing &colon; బ్ర‌ష్ చేసుకునేట‌ప్పుడు నోట్లో వేళ్లు పెట్టి క‌క్కుతున్నారా &quest; ఈ నిజం తెలిస్తే దిమ్మ తిరిగిపోతుంది&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;04&sol;brushing&period;jpg" alt&equals;"are doing vomiting while Brushing " width&equals;"1200" height&equals;"841" &sol;><figcaption id&equals;"caption-attachment-13050" class&equals;"wp-caption-text">Brushing<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇలా చేయ‌డం à°µ‌ల్ల గొంతు&comma; పొట్ట‌&comma; ప్రేగులు అధిక ఒత్తిడికి గుర‌వుతాయ‌ని వారు చెబుతున్నారు&period; ఈ ఒత్తిడి కార‌ణంగా గొంతులో ఉండే à°¨‌రాలు చిట్లే అవ‌కాశం ఎక్కువ‌గా ఉంద‌ని&comma; అంతే కాకుండా ప్రేగుల‌పై క‌లిగే ఈ అధిక ఒత్తిడి కార‌ణంగా ప్రేగులపై ఉండే పొర à°ª‌గిలి ప్రేగులు à°¬‌à°¯‌టికి రావ‌డం &lpar;హెర్నియా&rpar; వంటివి జ‌రుగుతాయ‌ని నిపుణులు చెబుతున్నారు&period; నోట్లో వేళ్లు పెట్టుకుని క‌క్క‌డం వంటివి ప్ర‌తి రోజూ చేయ‌కూడ‌à°¦‌ని వికారం&comma; అజీర్తి కార‌ణంగా à°¤‌à°²‌నొప్పి à°µ‌చ్చిన‌ప్పుడు మాత్ర‌మే పొట్ట‌లోని ఆహార à°ª‌దార్థాలను à°¬‌à°¯‌ట‌కు పంపించేందుకు ఇలా చేయాల‌ని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గొంతులో పేరుకుపోయిన క‌ఫాన్ని &comma; శ్లేష్మాన్ని తొల‌గించుకునేందుకు వేపపుల్ల‌తో బ్ర‌ష్ చేసుకోవాల‌ని&comma; ఇలా చేయ‌డం à°µ‌ల్ల వేప‌లో ఉండే చేదు కారణంగా జిగురు ఎక్కువ‌గా ఉత్ప‌త్తి అవుతుంద‌ని&period;&period; ఇలా ఉత్ప‌త్తి అయిన జిగురు క‌ఫాన్ని తొల‌గిస్తుంద‌ని నిపుణులు చెబుతున్నారు&period; బ్ర‌ష్ చేసుకునేట‌ప్పుడు నోట్లో వేళ్లు పెట్టుకుని క‌క్క‌డం వల్ల à°¶‌రీరానికి హాని క‌లుగుతుంద‌ని వారు హెచ్చ‌రిస్తున్నారు&period; క‌నుక ఎట్టి à°ª‌రిస్థితిలోనూ ఇలా చేయ‌à°µ‌ద్ద‌ని వారు అంటున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts