Water : నీళ్ల‌ను అవ‌స‌రం అయిన దానిక‌న్నా ఎక్కువ‌గా తాగుతున్నారా ? అయితే ఏం జ‌రుగుతుందో తెలుసా ?

<p style&equals;"text-align&colon; justify&semi;">Water &colon; à°®‌à°¨ à°¶‌రీరానికి రోజూ à°¤‌గినంత నిద్ర ఎంత అవ‌à°¸‌à°°‌మో&period;&period; అలాగే à°®‌నం రోజూ à°¤‌గిన‌న్ని నీళ్ల‌ను తాగ‌డం కూడా అంతే అవ‌à°¸‌రం&period; నీళ్ల‌ను తాగ‌డం à°µ‌ల్ల అనేక జీవ‌క్రియ‌లు à°¸‌రిగ్గా నిర్వ‌ర్తించ‌à°¬‌à°¡‌తాయి&period; తిన్న ఆహారం à°¸‌రిగ్గా జీర్ణ‌à°®‌వుతుంది&period; à°¶‌రీరంలోని వ్య‌ర్థాలు à°¬‌à°¯‌ట‌కు పోతాయి&period; à°¶‌రీరంలోని క‌ణాలు ఆరోగ్యంగా ఉంటాయి&period; à°°‌క్తం శుభ్ర‌à°®‌వుతుంది&period; ఇలా నీటి à°µ‌ల్ల ఎన్నో లాభాలు క‌లుగుతాయి&period; అయితే కొంద‌రు మోతాదుకు మించి అవ‌à°¸‌రం అయిన దానిక‌న్నా అధికంగా నీటిని తాగుతుంటారు&period; కానీ ఇలా తాగ‌డం అన‌ర్థ‌దాయకం&period; దీని à°µ‌ల్ల ఎన్నో దుష్ప‌రిణామాలు క‌లుగుతాయి&period; నీళ్ల‌ను అధికంగా తాగ‌డం à°µ‌ల్ల ఎలాంటి à°¨‌ష్టాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నీళ్ల‌ను అధికంగా తాగ‌డం à°µ‌ల్ల మూత్రం à°¤‌à°¨ à°¸‌à°¹‌జ‌సిద్ధ‌త్వాన్ని కోల్పోతుంది&period; à°®‌రీ తెల్ల‌గా క‌నిపిస్తుంది&period; అలాగే అన‌à°µ‌à°¸‌రంగా ఎక్కువ సార్లు మూత్ర విస‌ర్జ‌à°¨ చేయాల్సి à°µ‌స్తుంది&period; దీంతో మూత్రాశ‌యంపై భారం à°ª‌డుతుంది&period; అలాగే నీళ్ల‌ను అధికంగా తాగుతారు క‌నుక కిడ్నీలు కూడా నిరంత‌రాయంగా à°ª‌నిచేయాల్సి à°µ‌స్తుంది&period; దీంతో వాటిపై కూడా ఒత్తిడి à°ª‌డుతుంది&period; ఇలా సుదీర్ఘ‌కాలంలో జ‌రిగితే కిడ్నీలు చెడిపోయే అవ‌కాశాలు ఉంటాయి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;17054" aria-describedby&equals;"caption-attachment-17054" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-17054 size-full" title&equals;"Water &colon; నీళ్ల‌ను అవ‌à°¸‌రం అయిన దానిక‌న్నా ఎక్కువ‌గా తాగుతున్నారా &quest; అయితే ఏం జ‌రుగుతుందో తెలుసా &quest;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;08&sol;water-1&period;jpg" alt&equals;"are you drinking more Water than required then know these things " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-17054" class&equals;"wp-caption-text">Water<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నీళ్ల‌ను ఎక్కువ‌గా తాగితే à°¶‌రీరంలో ద్ర‌వాల శాతం పెరుగుతుంది&period; దీంతో à°¶‌రీరం వాపుల‌కు గుర‌వుతుంది&period; అలాగే విరేచ‌నాలు&comma; వాంతులు అయ్యే అవ‌కాశాలు కూడా ఉంటాయి&period; ఇక నీళ్ల‌ను అధికంగా తాగ‌డం à°µ‌ల్ల à°¶‌à°°‌రీంలో సోడియం స్థాయిలు అదుపుత‌ప్పుతాయి&period; దీంతో కండ‌రాలు à°¬‌à°²‌హీనంగా మారుతాయి&period; à°«‌లితంగా తీవ్ర‌మైన అల‌à°¸‌ట‌&comma; నీర‌సం à°µ‌స్తాయి&period; కాస్త à°ª‌నిచేసినా బాగా అల‌సిపోయిన‌ట్లు మారుతారు&period; ఇది à°®‌రింత అన‌ర్థాల‌కు దారి తీస్తుంది&period; క‌నుక నీళ్ల‌ను à°¤‌గిన మోతాదులోనే తాగాల్సి ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌హిళ‌లు అయితే రోజుకు 2&period;7 లీట‌ర్ల నీటిని తాగాలి&period; అదే పురుషులు అయితే రోజుకు 3&period;7 లీట‌ర్ల నీళ్ల‌ను తాగాల్సి ఉంటుంది&period; కానీ వారు జీవించే à°ª‌రిస్థితులు&comma; ఉంటున్న వాతావ‌à°°‌ణం&comma; వారికి ఉండే వ్యాధులు&period;&period; వంటి అంశాల కార‌ణంగా రోజుకు తాగాల్సిన నీళ్ల à°ª‌రిమాణం మారుతుంది&period; అయితే ఎవ‌రైనా à°¸‌రే క‌నీసం 2&period;5 నుంచి 3&period;0 లీట‌ర్ల మేర నీటిని రోజుకు తాగితే మంచిది&period; అంత‌క‌న్నా à°¤‌క్కువైనా&comma; ఎక్కువైనా అన‌ర్థాలు సంభ‌విస్తాయి&period; క‌నుక నీళ్ల‌ను à°®‌రీ ఎక్కువ‌గా లేదా à°®‌రీ à°¤‌క్కువ‌గా కూడా తాగ‌రాదు&period; నీళ్ల‌ను తగిన మోతాదులో తాగితేనే ఆరోగ్యంగా ఉంటారు&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts