Banana Milkshake : మండుటెండ‌ల్లో చ‌ల్ల చ‌ల్ల‌ని బ‌నానా మిల్క్ షేక్‌.. త‌యారీ ఇలా..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Banana Milkshake &colon; à°®‌నం అర‌టిపండ్ల‌ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం&period; చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు&period; దీనిలో ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు దాగి ఉన్నాయి&period; à°¶‌రీరానికి కావల్సిన శక్తిని అందించ‌డంలో&comma; జీర్ణ‌à°¶‌క్తి ని మెరుగుప‌à°°‌చ‌డంలో&comma; ఒత్తిడిని à°¤‌గ్గించ‌డంలో&comma; చ‌ర్మ ఆరోగ్యాన్ని మెరుగుప‌à°°‌చ‌డంలో ఇలా అనేక à°°‌కాలుగా అర‌టి పండు à°®‌à°¨‌కు à°¸‌హాయ‌à°ª‌డుతుంది&period; దీనిని నేరుగా తిన‌డంతో పాటు మం ఎంతో రుచిగా ఉండే à°¬‌నానా మిల్క్ షేక్ ను కూడా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; వేసవికాలంలో చ‌ల్ల చ‌ల్ల‌గా రుచిగా ఉండే à°¬‌నానా మిల్క్ షేక్ ను à°¤‌యారు చేసుకుని తాగ‌డం à°µ‌ల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంది&period; రుచిగా&comma; చ‌ల్ల‌గా&comma; క‌మ్మ‌గా పిల్ల‌లు à°®‌రింత ఇష్ట‌à°ª‌డేలా à°¬‌నానా మిల్క్ షేక్ ను ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¬‌నానా మిల్క్ షేక్ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అర‌టిపండ్లు &&num;8211&semi; 4&comma; హార్లిక్స్ పౌడ‌ర్ &&num;8211&semi; 5 టేబుల్ స్పూన్స్&comma; ఐస్ క్యూబ్స్ &&num;8211&semi; à°¤‌గిన‌న్ని&comma; కాచి చ‌ల్లార్చిన పాలు &&num;8211&semi; అర లీట‌ర్&comma; వెనీలా ఐస్ క్రీమ్ &&num;8211&semi; అర క‌ప్పు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;32341" aria-describedby&equals;"caption-attachment-32341" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-32341 size-full" title&equals;"Banana Milkshake &colon; మండుటెండ‌ల్లో చ‌ల్ల చ‌ల్ల‌ని à°¬‌నానా మిల్క్ షేక్‌&period;&period; à°¤‌యారీ ఇలా&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;04&sol;banana-milkshake&period;jpg" alt&equals;"Banana Milkshake recipe very tasty how to make it " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-32341" class&equals;"wp-caption-text">Banana Milkshake<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¬‌నానా మిల్క్ షేక్ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా అర‌టి పండ్ల‌ను ముక్క‌లుగా క‌ట్ చేసుకుని జార్ లోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత ఇందులో హార్లిక్స్ పౌడ‌ర్&comma; ఐస్ క్యూబ్స్&comma; కొద్దిగా పాలు పోసి మెత్త‌గా మిక్సీ పట్టుకోవాలి&period; à°¤‌రువాత ఐస్ క్రీమ్ à°®‌రికొద్దిగా పాలు పోసి à°®‌రోసారి మిక్సీ à°ª‌ట్టుకోవాలి&period; à°¤‌రువాత మిగిలిన పాలు కూడా పోసి క‌లుపుకుని గ్లాస్ లోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత దీనిపై à°®‌à°°à°¿ కొద్దిగా ఐస్ క్రీమ్ వేసుకోవాలి&period; అలాగే కొద్దిగా హార్లిక్స్ పౌడ‌ర్ చ‌ల్లుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా చ‌ల్ల చ‌ల్ల‌గా ఉండే హార్లిక్స్ పౌడ‌ర్ à°¤‌యార‌వుతుంది&period; దీనిని పిల్ల‌లు ఎంతో ఇష్టంగా తాగుతారు&period; అవ‌à°¸‌రం అనుకున్న వారు దీనిలో à°®‌రికొద్దిగా పంచ‌దార‌ను కూడా వేసుకోవ‌చ్చు&period; ఈ విధంగా ఇంట్లోనే à°¬‌నానా మిల్క్ షేక్ ను à°¤‌యారు చేసుకుని తాగ‌డం à°µ‌ల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts