Paper Chicken : చుక్క నూనె లేకుండా పేప‌ర్‌తో చికెన్‌.. త‌యారీ ఇలా.. ఎంతో రుచిగా ఉంటుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Paper Chicken &colon; చికెన్ à°®‌à°¨ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంద‌ని à°®‌నంద‌రికి తెలిసిందే&period; చికెన్ లో à°®‌à°¨ à°¶‌రీరానికి అవ‌à°¸‌à°°‌à°®‌య్యే ప్రోటీన్లతో పాటు ఎన్నో పోష‌కాలు ఉంటాయి&period; వ్యాయామాలు చేసేవారు&comma; ఆట‌లు ఆడే వారు చికెన్ ను తిన‌డం à°µ‌ల్ల ఎంతో మేలు క‌లుగుతుంది&period; అయితే చికెన్ ను వండేట‌ప్పుడు à°®‌à°¨‌లో చాలా మంది ఎక్కువ‌గా నూనెను ఉప‌యోగిస్తూ ఉంటారు&period; ఎక్కువ నూనెను ఉప‌యోగించి చేసే చికెన్ ను తిన‌డం à°µ‌ల్ల మేలు కంటే కీడే ఎక్కువ‌గా జ‌రుగుతుంది&period; అయితే à°®‌à°¨ ఆరోగ్యానికి మేలు చేసేలా ఒక్క చుక్క నూనెను వాడ‌కుండా కూడా à°®‌నం చికెన్ ను à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; పేప‌ర్ ఉప‌యోగించి చేసే ఈ చికెన్ రుచిగా ఉండ‌డంతో పాటు పైన క‌à°°‌క‌à°°‌లాడుతూ చాలా చ‌క్క‌గా ఉంటుంది&period; వ్యాయామం చేసే వారు&comma; నూనెను ఇష్ట‌à°ª‌à°¡‌ని వారు ఇలా పేప‌ర్ చికెన్ ను à°¤‌యారు చేసుకుని తిన‌à°µ‌చ్చు&period; రుచిగా&comma; క‌మ్మ‌గా నూనె ఉప‌యోగించ‌కుండా చికెన్ ను ఎలా à°¤‌యారు చే&bsol;సుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పేప‌ర్ చికెన్ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చికెన్ లెగ్ పీసెస్ &&num;8211&semi; 4&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్ &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; చిలికిన పెరుగు &&num;8211&semi; అర క‌ప్పు&comma; నిమ్మ‌à°°‌సం &&num;8211&semi; అర చెక్క‌&comma; చికెన్ à°®‌సాలా &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; కారం &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; à°§‌నియాల పొడి &&num;8211&semi; రెండు టీ స్పూన్స్&comma; అల్లం పొడి &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; వెల్లుల్లి పొడి &&num;8211&semi; పావు టీ స్పూన్&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;32334" aria-describedby&equals;"caption-attachment-32334" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-32334 size-full" title&equals;"Paper Chicken &colon; చుక్క నూనె లేకుండా పేప‌ర్‌తో చికెన్‌&period;&period; à°¤‌యారీ ఇలా&period;&period; ఎంతో రుచిగా ఉంటుంది&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;04&sol;paper-chicken&period;jpg" alt&equals;"Paper Chicken recipe in telugu very tasty easy to cook " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-32334" class&equals;"wp-caption-text">Paper Chicken<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పేప‌ర్ చికెన్ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా చికెన్ లెగ్ పీసెస్ ను తీసుకుని వాటిని ఒక వైపు నిలువుగా క‌ట్ చేసుకోవాలి&period; à°¤‌రువాత à°®‌రో వైపు లోప‌లి à°µ‌à°°‌కు గాట్లు పెట్టుకోవాలి&period; à°¤‌రువాత వీటిని శుభ్రంగా క‌డిగి నీళ్లు లేకుండా చేసుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత ఒక గిన్నెలో అల్లం వెల్లుల్లి పేస్ట్&comma; ఉప్పు&comma; పెరుగు&comma; నిమ్మ‌à°°‌సం&comma; చికెన్ à°®‌సాలా వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత ఇందులో చికెన్ ముక్క‌à°²‌ను వేసి ఈ మిశ్ర‌మాన్ని ముక్క‌à°²‌కు బాగా à°ª‌ట్టించాలి&period; à°¤‌రువాత వీటిని ఫ్రిజ్ లో రెండు గంటల పాటు ఉంచి మ్యారినేట్ చేసుకోవాలి&period; ఇలా మ్యారినేట్ చేసుకున్న à°¤‌రువాత ముక్క‌à°²‌ను à°¬‌à°¯‌ట‌కు తీసి చ‌ల్ల‌à°¦‌నం పోయే à°µ‌à°°‌కు అర గంట పాటు à°¬‌à°¯‌ట ఉంచాలి&period; à°¤‌రువాత ఒక ప్లేట్ లో ఉప్పు&comma; కారం&comma; ఒక టీ స్పూన్ అల్లం పేస్ట్&comma; ఒక టీ స్పూన్ గ‌రం à°®‌సాలా వేసి క‌à°²‌పాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత ఈ మిశ్ర‌మాన్ని మ్యారినేట్ చేసుకున్న ముక్క‌à°²‌కు à°ª‌ట్టించాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో రెండు à°¬‌ట‌ర్ పేప‌ర్ à°²‌ను ఉంచాలి&period; ఇప్పుడు చికెన్ ముక్క‌à°²‌ను ఉంచి వాటిపై à°®‌రో à°¬‌ట‌ర్ పేప‌ర్ ను ఉంచాలి&period; ఇప్పుడు ఆవిరి à°¬‌à°¯‌ట‌కు పోకుండా క‌ళాయిపై మూత‌ను ఉంచాలి&period; ఇప్పుడు ఈ క‌ళాయిని స్ట‌వ్ మీద ఉంచి 5 నిమిషాల పాటు ఆవిరి మీద ఉడికించాలి&period; à°¤‌రువాత మంట‌ను చిన్న‌గా చేసి à°®‌రో 10 నిమిషాల పాటు ఉడికించాలి&period; à°¤‌రువాత మూత తీసి ముక్క‌à°²‌ను à°®‌రో వైపుకు తిప్పి వాటిపై పేప‌ర్ ను ఉంచాలి&period; ఇప్పుడు నీరంతా పోయే à°µ‌à°°‌కు చిన్న మంట‌పై మూత పెట్ట‌కుండా ముక్క‌à°²‌ను వేయించాలి&period; ఇలా నీరంతా పోయి ముక్క‌లు మెత్త‌గా ఉడ‌క‌డానికి 25 నుండి 30 నిమిషాల à°¸‌à°®‌యం à°ª‌డుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముక్క‌లు మెత్త‌గా ఉడికిన à°¤‌రువాత ఒక్కో ముక్క‌ను తీసుకుని నేరుగా మంట‌పై ఉంచి చుట్టు కాల్చుకోవాలి&period; ఇలా అన్నింటిని కాల్చుకున్న à°¤‌రువాత ప్లేట్ లోకి తీసుకుని à°¸‌ర్వ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే చికెన్ à°¤‌యార‌వుతుంది&period; ఈ చికెన్ రుచిగా&comma; క‌à°°‌క‌à°°‌లాడుతూ చాలా రుచిగా ఉంటుంది&period; ఈ విధంగా ఒక్క చుక్క కూడా నూనె వాడ‌కుండా కూడా à°®‌నం రుచిక‌à°°‌మైన చికెన్ ను à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; ఈ విధంగా à°¤‌యారు చేసిన చికెన్ ను తిన‌డం à°µ‌ల్ల à°®‌à°¨ ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంది&period;<&sol;p>&NewLine;

D

Recent Posts