Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home వార్త‌లు

Banana Milkshake : మండుటెండ‌ల్లో చ‌ల్ల చ‌ల్ల‌ని బ‌నానా మిల్క్ షేక్‌.. త‌యారీ ఇలా..!

D by D
April 21, 2023
in వార్త‌లు, హెల్త్ టిప్స్
Share on FacebookShare on Twitter

Banana Milkshake : మ‌నం అర‌టిపండ్ల‌ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. దీనిలో ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు దాగి ఉన్నాయి. శ‌రీరానికి కావల్సిన శక్తిని అందించ‌డంలో, జీర్ణ‌శ‌క్తి ని మెరుగుప‌ర‌చ‌డంలో, ఒత్తిడిని త‌గ్గించ‌డంలో, చ‌ర్మ ఆరోగ్యాన్ని మెరుగుప‌ర‌చ‌డంలో ఇలా అనేక ర‌కాలుగా అర‌టి పండు మ‌న‌కు స‌హాయ‌ప‌డుతుంది. దీనిని నేరుగా తిన‌డంతో పాటు మం ఎంతో రుచిగా ఉండే బ‌నానా మిల్క్ షేక్ ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. వేసవికాలంలో చ‌ల్ల చ‌ల్ల‌గా రుచిగా ఉండే బ‌నానా మిల్క్ షేక్ ను త‌యారు చేసుకుని తాగ‌డం వ‌ల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంది. రుచిగా, చ‌ల్ల‌గా, క‌మ్మ‌గా పిల్ల‌లు మ‌రింత ఇష్ట‌ప‌డేలా బ‌నానా మిల్క్ షేక్ ను ఎలా త‌యారు చేసుకోవాలి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

బ‌నానా మిల్క్ షేక్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

అర‌టిపండ్లు – 4, హార్లిక్స్ పౌడ‌ర్ – 5 టేబుల్ స్పూన్స్, ఐస్ క్యూబ్స్ – త‌గిన‌న్ని, కాచి చ‌ల్లార్చిన పాలు – అర లీట‌ర్, వెనీలా ఐస్ క్రీమ్ – అర క‌ప్పు.

Banana Milkshake recipe very tasty how to make it
Banana Milkshake

బ‌నానా మిల్క్ షేక్ త‌యారీ విధానం..

ముందుగా అర‌టి పండ్ల‌ను ముక్క‌లుగా క‌ట్ చేసుకుని జార్ లోకి తీసుకోవాలి. త‌రువాత ఇందులో హార్లిక్స్ పౌడ‌ర్, ఐస్ క్యూబ్స్, కొద్దిగా పాలు పోసి మెత్త‌గా మిక్సీ పట్టుకోవాలి. త‌రువాత ఐస్ క్రీమ్ మ‌రికొద్దిగా పాలు పోసి మ‌రోసారి మిక్సీ ప‌ట్టుకోవాలి. త‌రువాత మిగిలిన పాలు కూడా పోసి క‌లుపుకుని గ్లాస్ లోకి తీసుకోవాలి. త‌రువాత దీనిపై మ‌రి కొద్దిగా ఐస్ క్రీమ్ వేసుకోవాలి. అలాగే కొద్దిగా హార్లిక్స్ పౌడ‌ర్ చ‌ల్లుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా చ‌ల్ల చ‌ల్ల‌గా ఉండే హార్లిక్స్ పౌడ‌ర్ త‌యార‌వుతుంది. దీనిని పిల్ల‌లు ఎంతో ఇష్టంగా తాగుతారు. అవ‌స‌రం అనుకున్న వారు దీనిలో మ‌రికొద్దిగా పంచ‌దార‌ను కూడా వేసుకోవ‌చ్చు. ఈ విధంగా ఇంట్లోనే బ‌నానా మిల్క్ షేక్ ను త‌యారు చేసుకుని తాగ‌డం వ‌ల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు.

Tags: Banana Milkshake
Previous Post

Paper Chicken : చుక్క నూనె లేకుండా పేప‌ర్‌తో చికెన్‌.. త‌యారీ ఇలా.. ఎంతో రుచిగా ఉంటుంది..!

Next Post

Foods For Hair : ఈ సూప‌ర్ ఫుడ్స్‌ను తిన్నారంటే చాలు.. మీ జుట్టు వ‌ద్ద‌న్నా స‌రే పెరుగుతూనే ఉంటుంది..!

Related Posts

మొక్క‌లు

డ‌యాబెటిస్ ఉన్న‌వారికి వ‌రం ఈ మొక్క‌.. ఎంతో మేలు చేస్తుంది..!

July 4, 2025
హెల్త్ టిప్స్

రోజూ వీటిని తినండి.. మీ ఆయుష్షు ఎంత‌గానో పెరుగుతుంది..!

July 4, 2025
హెల్త్ టిప్స్

మిరియాల‌ను రోజువారి ఆహారంలో భాగం చేసుకోవాల్సిందే.. ఎందుకంటే..?

July 4, 2025
ఆధ్యాత్మికం

కుంభ మేళాకు నాగ‌సాధువులు ల‌క్షలాదిగా ఒకేసారి వ‌చ్చి ఎలా వెళ్తారు..?

July 4, 2025
Off Beat

స‌హాయం చేసే వారంద‌రూ స్నేహితులు కారు.. గొప్ప క‌థ‌..!

July 4, 2025
mythology

ఫినిక్స్ పక్షి ప్రత్యేకత ఏమిటి ? ఇది వాస్తవంగా గతంలో మనుగడలో వుండిందా ? లేదా ఇదంతా కేవలం కాల్పానికమేనా ?

July 4, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
హెల్త్ టిప్స్

టాటూలు వేయించుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.