Belly Fat : బాలింత‌లు పొట్ట త‌గ్గాలంటే ఇలా చేయాలి.. త‌ప్పక ఫ‌లితం ఉంటుంది..

<p style&equals;"text-align&colon; justify&semi;">Belly Fat &colon; సాధార‌ణంగా స్త్రీలల్లో ప్ర‌à°¸‌వం à°¤‌రువాత కూడా పొట్ట భాగం ఎక్కువ‌గా పెద్ద‌గా ఉండ‌డాన్ని à°®‌నం గ‌à°®‌నిస్తూనే ఉంటాం&period; ప్ర‌à°¸‌వానంత‌రం కూడా చాలా మంది ఈ à°¸‌à°®‌స్య‌తో బాధ‌à°ª‌డుతూ ఉంటారు&period; ప్ర‌స్తుత కాలంలో చాలా మంది ప్ర‌à°¸‌వం à°¤‌రువాత పొట్ట à°¤‌గ్గ‌డానికి బెల్ట్ à°² వంటి వాటిని ఉప‌యోగిస్తున్నారు&period; బెల్ట్ లను à°§‌రించ‌డం à°µ‌ల్ల చాలా à°µ‌à°°‌కు ఎటువంటి ఉప‌యోగం ఉండ‌దు&period; దీంతో పెద్ద‌గా ఉన్న పొట్ట‌ను à°¤‌గ్గించుకోవ‌డానికి à°°‌క‌à°°‌కాల ప్ర‌à°¯‌త్నాలు చేస్తూ ఉంటారు&period; ఎటువంటి శ్ర‌à°® లేకుండా కొన్ని ఆహార నియ‌మాల‌ను పాటించ‌డం à°µ‌ల్ల ప్ర‌à°¸‌వానంత‌రం పెద్ద‌గా ఉన్న పొట్ట తిరిగి సాధార‌à°£ స్థితికి చేరుకుంటుద‌ని నిపుణులు చెబుతున్నారు&period; ప్ర‌à°¸‌వం అయిన 15 నుండి 21 రోజుల à°¤‌రువాత పొట్ట‌కు à°¨‌డిక‌ట్టు క‌ట్టుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పొడుగ్గా ఉండే కాట‌న్ à°µ‌స్త్రాన్ని లేదా కాట‌న్ ట‌à°µ‌ల్ వంటి వాటిని తీసుకుని కింది జారిపోయిన పొత్తి క‌డుపును పైకి à°µ‌త్తిప‌ట్టి కాట‌న్ వస్త్రంతో à°¨‌డుము చుట్టూ గ‌ట్టిగా క‌ట్టుక‌ట్టాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల సాగినా గ‌ర్భాశ‌యం తిరిగి సాధార‌à°£ స్థితికి చేరుకుంటుంది&period; అలాగే సాగినా&comma; ఉబ్బిన&comma; వ్యాకోచించిన కండ‌రాలు కూడా తిరిగి సాధార‌à°£ స్థితికి చేరుకుంటుంది&period; ఇలా బాహ్యంగా à°¨‌డిక‌ట్టును క‌ట్టుకోవ‌డంతో పాటు కొన్ని à°°‌కాల ఆహార నియ‌మాల‌ను పాటించాలి&period; ప్ర‌à°¸‌వం à°¤‌రువాత ఆహారంలో భాగంగా శొంఠి పొడిని తీసుకోవాలి&period; శొంఠిని వేయించి పొడిగా చేయాలి&period; à°¤‌రువాత ఇందులో ఉప్పు వేసి క‌లిపి నిల్వ చేసుకోవాలి&period; రోజూ అన్నం తినేట‌ప్పుడు మొద‌టి ముద్ద‌లో రెండు చిటికెలంత ఈ శొంఠి పొడిని వేసుకుని అది మునిగే à°µ‌à°°‌కు నెయ్యి వేసుకుని తినాలి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;26654" aria-describedby&equals;"caption-attachment-26654" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-26654 size-full" title&equals;"Belly Fat &colon; బాలింత‌లు పొట్ట à°¤‌గ్గాలంటే ఇలా చేయాలి&period;&period; à°¤‌ప్పక à°«‌లితం ఉంటుంది&period;&period; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;01&sol;belly-fat&period;jpg" alt&equals;"Belly Fat after delivery follow these remedies " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-26654" class&equals;"wp-caption-text">Belly Fat<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలాగే నీటిలో వాము వేసి కాచి చ‌ల్లార్చాలి&period; ఇలా à°¤‌యారు చేసుకున్న వాము నీటిని రోజుంతా తాగ‌డం à°µ‌ల్ల కూడా గ‌ర్భాశ‌యం సంకోచిస్తుంది&period; అలాగే ప్ర‌à°¸‌వానంత‌రం మూడు నెల‌à°² à°µ‌à°°‌కు బంగాళాదుంప‌&comma; బెండ‌కాయ వంటి ఆహారాల‌ను తీసుకోకూడదు&period; ఇవి ఆరోగ్యానికి మేలు చేసేవే అయిన‌ప్ప‌టికి ఇవి à°¬‌రువు పెరిగేలా చేస్తాయ‌ని నిపుణులు చెబుతున్నారు&period; అలాగే ప్ర‌à°¸‌వానంత‌రం ముఖ్యంగా పిల్ల‌à°²‌కు పాలు ఇవ్వాలి&period; దీని à°µ‌ల్ల కూడా à°¬‌రువు పెర‌గ‌కుండా&comma; పొట్ట రాకుండా ఉంటుంది&period; అలాగే బాలింత‌à°²‌కు మొద‌టిసారిగా స్నానం చేయించేట‌ప్పుడు కొబ్బ‌à°°à°¿ నూనెలో à°ª‌సుపు క‌లిపి పొట్ట‌కు బాగా రాస్తూ à°®‌ర్ద‌నా చేయాలి&period;à°¤‌రువాత వేడి నీటితో పొట్ట మీద గ‌ట్టిగా కొట్టాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇలా చేయ‌డం à°µ‌ల్ల పొట్ట పెర‌గ‌కుండా ఉండ‌డంతో పాటు పొట్ట‌పై ఉండే చార‌లు కూడా పోతాయి&period; ప్ర‌స్తుత కాలంలో బాలింత‌లు à°¬‌రువు పెర‌గ‌కుండా&comma; పొట్ట రాకుండా à°°‌క‌à°°‌కాల వ్యాయామాలు చేస్తున్నారు&period; అయితే వీటిని నిపుణుల à°ª‌ర్య‌వేక్ష‌à°£‌లో మాత్ర‌మే చేయాలి&period; లేదంటే అనారోగ్య à°¸‌à°®‌స్య‌లు à°¤‌లెత్తే అవ‌కాశం ఉంది&period; ప్ర‌à°¸‌వానంత‌రం ఇలా à°¨‌డిక‌ట్టును క‌ట్టుకుంటూ ఈ చిట్కాల‌ను పాటించ‌డం à°µ‌ల్ల పొట్ట à°¤‌గ్గ‌డంతో పాటు à°¬‌రువు పెర‌గ‌కుండా కూడా ఉండ‌à°µ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts