Charcoal Corn Side Effects : దీన్ని తిన‌డం వ‌ల్ల క్యాన్స‌ర్ వ‌స్తుంది జాగ్ర‌త్త‌.. ఎంతోమంది దీని బారిన ప‌డుతున్నారు..

<p style&equals;"text-align&colon; justify&semi;">Charcoal Corn Side Effects &colon; à°®‌నం మొక్క‌జొన్న కంకుల‌ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము&period; మొక్క‌జొన్న కంకుల్లో ఎన్నో పోష‌కాలు&comma; ఆరోగ్య ప్ర‌యోజనాలు దాగి ఉన్నాయి&period; వీటిని తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చు&period; కంటిచూపును మెరుగుప‌à°°‌చ‌డంలో&comma; à°°‌క్త‌హీన‌à°¤‌ను à°¤‌గ్గించ‌డంలో&comma; జీర్ణ‌à°¶‌క్తిని పెంచ‌డంలో&comma; à°®‌à°²‌బద్ద‌కాన్ని à°¤‌గ్గించ‌డంలో&comma; à°°‌క్తంలో చ‌క్కెర స్థాయిల‌ను à°¤‌గ్గించ‌డంలో&comma; క్యాన్స‌ర్ వ్యాధి బారిన à°ª‌à°¡‌కుండా కాపాడ‌డంలో ఇలా అనేక à°°‌కాలుగా మొక్క‌జొన్న కంకులు à°®‌à°¨‌కు à°¸‌హాయ‌à°ª‌à°¡‌తాయి&period; ఈ మొక్క‌జొన్న కంకుల‌ను à°®‌నం వివిధ రూపాల్లో తీసుకుంటూ ఉంటాము&period; కొంద‌రు ఉడికించి తీసుకుంటారు&period; కొంద‌రు నిప్పుల‌పై కాల్చి వాటికి ఉప్పు&comma; నిమ్మ‌à°°‌సం రాసి à°®‌రీ తీసుకుంటారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇలాకాల్చి తీసుకున్న మొక్క‌జొన్న కంకులు చాలా రుచిగా ఉంటాయి&period; చాలా మంది కూడా కాల్చిన మొక్క‌జొన్న కంకుల‌ను తిన‌డానికే ఇష్ట‌à°ª‌à°¡‌తారు&period; ఉడికించడం à°µ‌ల్ల మొక్క‌జొన్న గింజ‌ల్లో ఉండే తీపి à°¤‌గ్గిపోతుంది&period; క‌నుక వీటిని ఉడికించిన మొక్క‌జొన్న కంకుల‌ను తిన‌డానికి చాలా మంది ఇష్ట‌à°ª‌à°¡‌రు&period; అదే కాల్చిన మొక్క‌జొన్న కంకులు చూడ‌డానికి చ‌క్క‌గా ఉండ‌డంతో పాటు స్మోకి ప్లేవ‌ర్ తో చాలా రుచిగా ఉంటాయి&period; à°®‌à°¨‌కు రోడ్ల à°ª‌క్క‌à°¨ ఎక్కువ‌గా ఈ కాల్చిన కంకులు à°²‌భిస్తాయి&period; అయితే కాల్చిన మొక్క‌జొన్న కంకులే రుచిగా ఉన్న‌ప్ప‌టికి వీటిని ఎక్కువ‌గా తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌à°¨ ఆరోగ్యానికి హాని క‌లుగుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు&period; చైనా దేశ శాస్త్ర‌వేత్త‌లు 405 మంది పిల్ల‌à°²‌పై జ‌రిపిన à°ª‌రిశోధ‌à°¨‌ల్లో ఈ విష‌యాలు వెల్ల‌à°¡‌య్యాయి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;40755" aria-describedby&equals;"caption-attachment-40755" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-40755 size-full" title&equals;"Charcoal Corn Side Effects &colon; దీన్ని తిన‌డం à°µ‌ల్ల క్యాన్స‌ర్ à°µ‌స్తుంది జాగ్ర‌త్త‌&period;&period; ఎంతోమంది దీని బారిన à°ª‌డుతున్నారు&period;&period; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;10&sol;charcoal-corn&period;jpg" alt&equals;"Charcoal Corn Side Effects taking these will get you cancer" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-40755" class&equals;"wp-caption-text">Charcoal Corn Side Effects<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కాల్చిన మొక్క‌జొన్న కంకుల‌ను à°µ‌రుస‌గా 16 రోజుల పాటు పిల్ల‌లకు ఇచ్చి à°ª‌à°ª‌రిశోధ‌నలు జ‌రిపారు&period; ఇలా కాల్చిన మొక్క‌జొన్న కంకుల‌ను తీసుకోవ‌డం వల్ల దంతాల‌పై ఉండే ఎనామిల్ దెబ్బ‌తింటుంద‌ని నిపుణులు తెలియ‌జేసారు&period; కంకుల‌ను కాల్చ‌డం à°µ‌ల్ల వాటి నుండి ఫ్లోరిన్ ఎక్కువ‌గా విడుద‌à°² అవుతుంద‌ని దీంతో అది దంతాల‌పై ఉండే ఎనామిల్ ను దెబ్బ‌తీస్తుంద‌ని నిపుణులు తెలియ‌జేసారు&period; అలాగే à°¨‌ల్ల‌గా కాల్చిన కంకుల‌ను తిన‌డం à°µ‌ల్ల à°¶‌రీరంలోకి కార్బ‌న్ ఎక్కువ‌గా ప్ర‌వేశిస్తుంది&period; దీంతో à°¶‌రీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగి మంచి కొలెస్ట్రాల్ à°¤‌గ్గుతుంది&period; అంతేకాకుండా శరీరంలో ఉండే క్యాన్స‌ర్ క‌ణాలుగా కూడా మారే అవ‌కాశం ఉంది&period; అలాగే à°¶‌రీరంలో ఫ్రీరాడికల్స్ స్థాయిలు ఎక్కువ‌య్యి క్యాన్స‌ర్ తో పాటు వివిధ à°°‌కాల దీర్ఘ‌కాలిక అనారోగ్య à°¸‌à°®‌స్య‌లు కూడా à°¤‌లెత్తే అవ‌కాశం ఉంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అదే విధంగా కాల్చిన కంకుల‌ను తిన‌డం à°µ‌ల్ల వాటిపై ఉండే మాడు కార‌ణంగా జీర్ణ à°¸‌à°®‌స్య‌లు à°¤‌లెత్తే అవకాశం కూడా ఉంది&period; క‌నుక కంకుల‌ను కాల్చి తీసుకోకూడదు&period; వీలైనంత à°µ‌à°°‌కు ఉడికించి తీసుకోవాలి&period; ఉడికించిన కంకుల‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌à°¨ ఆరోగ్యానికి మేలు à°¤‌ప్పే ఎటువంటి హాని క‌à°²‌గ‌దు&period; కాల్చ‌డం à°µ‌ల్ల à°®‌à°¨ ఆరోగ్యానికి మేలు చేసే కంకులే అనారోగ్యానికి దారి తీస్తాయి&period; క‌నుక à°¤‌రుచూ కాకుండా ఎప్పుడోక‌ప్పుడు మాత్ర‌మే కంకుల‌ను కాల్చి తీసుకోవాలి&period; అది కూడా à°®‌రీ à°¨‌ల్ల‌గా కాల్చి తీసుకోకూడ‌దు&period;అలాగే కంకుల‌ను కాల్చేట‌ప్పుడు నేరుగా బొగ్గుల‌పై కాల్చ‌కుండా వీటిపై ఉండే పొట్టును తీయ‌కుండా అలాగే కాల్చి తీసుకోవాలి&period; ఇలా పొట్టుతో కాల్చి తీసుకోవ‌డం à°µ‌ల్ల కంకుల‌ను కాల్చిన‌ప్ప‌టికి à°®‌à°¨‌కు హాని క‌à°²‌గ‌కుండా ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts