Chicken : చికెన్‌ను స్కిన్‌తో తినాలా ? స్కిన్ తీసేసి తినాలా ? ఎలా తింటే మంచిది ?

<p style&equals;"text-align&colon; justify&semi;">Chicken &colon; చికెన్ అంటే మాంసాహార ప్రియులు చాలా మందికి ఇష్టంగానే ఉంటుంది&period; ఈ క్ర‌మంలోనే చికెన్‌తో అనేక à°°‌కాల వంట‌కాల‌ను à°¤‌యారు చేసుకుని తింటుంటారు&period; ఇక కొంద‌రు చికెన్‌తో కూర చేసుకుని తింటే కొంద‌రు బిర్యానీ అంటే ఇష్ట‌à°ª‌à°¡‌తారు&period; అలాగే కొంద‌రు చికెన్ ఫ్రై అంటే ఇష్టం చూపిస్తారు&period; అయితే ప్ర‌స్తుత à°¤‌రుణంలో చాలా మంది చికెన్‌ను స్కిన్ లెస్ రూపంలో స్కిన్ తీసేసి తింటున్నారు&period; కానీ కొంద‌రు చికెన్ స్కిన్‌ను తినాల‌ని&period;&period; అది చాలా మంచిద‌ని చెబుతుంటారు&period; à°®‌à°°à°¿ ఇందులో అస‌లు నిజం ఎంత ఉంది &quest; చికెన్‌ను స్కిన్‌తో తినాలా &quest; à°¸‌్కిన్ తీసేసి తినాలా &quest; అస‌లు ఎలా తింటే మంచిది &quest; దీనిపై వైద్యులు ఏమంటున్నారు &quest; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చికెన్ స్కిన్‌లో అన్‌శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి&period; ఇవి ఆరోగ్యానికి మంచిది కాద‌నే వాద‌à°¨ ఎప్ప‌టి నుంచో ఉంది&period; వీటివ‌ల్ల గుండె జ‌బ్బులు à°µ‌స్తాయ‌ని కొంద‌రు నిపుణులు చెబుతుంటారు&period; అయితే ఇందుకు శాస్త్రీయ ఆధారాలు లేవ‌ని à°®‌రికొంద‌రు నిపుణులు చెబుతుంటారు&period; à°®‌రైతే నిజం ఏమిటి &quest; అంటే&period;&period; పోష‌కాహార నిపుణులు చెబుతున్న ప్ర‌కారం అయితే&period;&period; చికెన్ స్కిన్‌లోనూ à°®‌à°¨ à°¶‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాలు ఉంటాయి&period; కాబ‌ట్టి చికెన్ స్కిన్‌ను తిన‌à°µ‌చ్చు&period; కానీ అందులో అనారోగ్యక‌à°°‌మైన కొవ్వులు ఉంటాయి క‌నుక స్కిన్‌ను à°¤‌క్కువ‌గా తినాలి&period; దీంతో à°¶‌రీరానికి ఎలాంటి హాని క‌à°²‌గ‌కుండా పోషకాల‌ను పొంద‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;16080" aria-describedby&equals;"caption-attachment-16080" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-16080 size-full" title&equals;"Chicken &colon; చికెన్‌ను స్కిన్‌తో తినాలా &quest; స్కిన్ తీసేసి తినాలా &quest; ఎలా తింటే మంచిది &quest;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;08&sol;chicken&period;jpg" alt&equals;"Chicken skin is it safe or not how we have to eat " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-16080" class&equals;"wp-caption-text">Chicken<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక చికెన్ స్కిన్‌ను à°ª‌రిమిత మోతాదులో తింటే à°®‌à°¨ à°¶‌రీరానికి జ‌రిగే నష్ట‌మేమీ ఉండ‌à°¦‌ని పోష‌కాహార నిపుణులు చెబుతున్నారు&period; కానీ అధికంగా సేవిస్తే à°¶‌రీరంలో కొవ్వు పేరుకుపోయి అధికంగా à°¬‌రువు పెరుగుతార‌ని&period;&period; దీంతో à°¡‌యాబెటిస్‌&comma; గుండె జ‌బ్బులు à°µ‌స్తాయ‌ని అంటున్నారు&period; క‌నుక చికెన్ స్కిన్‌ను తిన్నా ఆరోగ్యంగా ఉండాలంటే&period;&period; దాన్ని à°¤‌క్కువ మోతాదులో తీసుకోవాల్సి ఉంటుంది&period; ఇలా చికెన్‌ను స్కిన్‌తో à°¸‌హా తింటూ దాని రుచిని ఆస్వాదించ‌à°µ‌చ్చు&period; à°®‌రోవైపు పోష‌కాల‌ను కూడా పొంద‌à°µ‌చ్చు&period; కానీ à°ª‌రిమిత మోతాదులో తీసుకుంటేనే ఎలాంటి à°¨‌ష్టం జ‌à°°‌గ‌కుండా ఉంటుంది&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts