Anger : ప‌ట్ట‌రానంత కోపం వ‌చ్చి ఇబ్బందుల‌కు గుర‌వుతున్నారా ? వీటిని తింటే కోపం ఇట్టే త‌గ్గిపోతుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Anger &colon; కోపం అనేది à°¸‌à°¹‌జంగానే చాలా మందికి à°µ‌స్తుంటుంది&period; అయితే కొంద‌రు దాన్ని కంట్రోల్ చేసుకుంటారు&comma; కానీ కొంద‌రు కోపాన్ని అస్స‌లు నియంత్రించుకోలేరు&period; దీంతో అనేక ఇబ్బందుల్లో à°ª‌డిపోతుంటారు&period; అయితే కోపం బాగా à°µ‌చ్చే à°¸‌à°®‌స్య ఎవ‌రికి ఉన్నా à°¸‌రే&period;&period; దాని నుంచి à°¬‌à°¯‌ట à°ª‌డాలి&period; లేదంటే అది కొన్ని సంద‌ర్భాల్లో తీవ్ర à°¨‌ష్టాన్ని క‌à°²‌గ‌జేస్తుంది&period; ఈ క్ర‌మంలోనే కోపాన్ని à°¤‌గ్గించుకునేందుకు గాను à°ª‌లు ఆహారాల‌ను తీసుకోవాల్సి ఉంటుంది&period; అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;9341" aria-describedby&equals;"caption-attachment-9341" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-9341 size-full" title&equals;"Anger &colon; à°ª‌ట్ట‌రానంత కోపం à°µ‌చ్చి ఇబ్బందుల‌కు గుర‌వుతున్నారా &quest; వీటిని తింటే కోపం ఇట్టే à°¤‌గ్గిపోతుంది&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;02&sol;anger&period;jpg" alt&equals;"control your Anger in this way by eating these foods " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-9341" class&equals;"wp-caption-text">Anger<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1&period; కాలిఫోర్నియా యూనివ‌ర్సిటీ à°ª‌రిశోధ‌కులు చెబుతున్న ప్ర‌కారం ఆహారంలో కొవ్వు à°ª‌దార్థాల‌ను అధికంగా తీసుకుంటే దాంతో కోపం బాగా à°µ‌స్తుంద‌ట‌&period; క‌నుక కొవ్వు à°ª‌దార్థాల‌ను à°¤‌క్కువ‌గా తీసుకోవాలి&period; జంక్ ఫుడ్స్‌&comma; నూనెలో వేయించిన ఆహారాల‌ను à°¤‌క్కువ‌గా తినాలి&period; దీంతో కోపం ఆటోమేటిగ్గా కంట్రోల్ అవుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-2098" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;04&sol;alu-chips&period;jpg" alt&equals;"taking potato chips and other junk foods can create kidney problems" width&equals;"1068" height&equals;"720" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">2&period; ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఆరోగ్య‌క‌à°°‌మైన కొవ్వుల జాబితాకు చెందుతాయి&period; వీటిని రోజూ ఆహారంలో తీసుకుంటే కోపం నియంత్ర‌à°£‌లోకి à°µ‌స్తుంది&period; చేప‌లు&comma; అవిసె గింజ‌లు&comma; గుడ్లు&comma; బాదంప‌ప్పు&comma; వాల్ à°¨‌ట్స్ వంటి వాటిల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉంటాయి&period; క‌నుక వీటిని తీసుకుంటే అధిక కోపం à°¤‌గ్గిపోతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-7982" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;12&sol;fish-head-1&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">3&period; డోప‌మైన్ స్థాయిల‌ను పెంచే చేప‌లు&comma; చికెన్‌&comma; గుడ్లు&comma; చీజ్‌తోపాటు పుట్ట‌గొడుగుల‌ను కూడా à°¤‌రచూ తినాలి&period; దీని à°µ‌ల్ల కూడా కోపం à°¤‌గ్గిపోతుంది&period; అలాగే పాల‌కూర‌&comma; గుమ్మ‌డికాయ విత్త‌నాలు&comma; పొద్దు తిరుగుడు విత్త‌నాల‌ను కూడా తీసుకోవచ్చు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-5940" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;09&sol;eggs3&period;jpg" alt&equals;"" width&equals;"750" height&equals;"447" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">4&period; సాధ్య‌మైనంత à°µ‌à°°‌కు స్వీట్లు&comma; చ‌క్కెర ఎక్కువ‌గా ఉండే ఆహారాల‌ను తిన‌డం మానేయాలి&period; కోపం à°µ‌చ్చేందుకు ఇవి కార‌à°£‌à°®‌వుతాయి&period; క‌నుక వీటిని మానేస్తే కోపాన్ని à°¤‌గ్గించుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-9236" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;02&sol;sweets&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"880" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">5&period; విటమిన్ à°¡à°¿ స్థాయిలు à°¶‌రీరంలో అధికంగా ఉండేలా చూసుకోవాలి&period; అందుకు గాను గుడ్లు&comma; పుట్ట గొడుగులు&comma; చేప‌à°²‌ను తినాలి&period; అలాగే సూర్య à°°‌శ్మిలో ఎక్కువ సేపు గ‌à°¡‌పాలి&period; దీంతో కూడా విట‌మిన్ à°¡à°¿ à°²‌భిస్తుంది&period; ఇది రోగ నిరోధ‌క à°¶‌క్తిని పెంచి ఎముక‌à°²‌ను దృఢంగా చేయ‌డంతోపాటు కోపాన్ని కూడా à°¤‌గ్గిస్తుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-7555" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;12&sol;vitamin-d-1&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"685" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">6&period; వంకాయ‌లు&comma; డ్రై ఫ్రూట్స్‌&comma; ట‌మాటాలు&comma; చిప్స్ వంటి ఆహారాల‌ను మానేయాల్సి ఉంటుంది&period; ఇవి కోపం అధికంగా à°µ‌చ్చేందుకు కార‌à°£‌à°®‌వుతాయి&period; క‌నుక వీటిని మానేస్తే కోపాన్ని à°¤‌గ్గించుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-1584" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;03&sol;egg-plant-health-benefits-in-telugu&period;jpg" alt&equals;"" width&equals;"1068" height&equals;"720" &sol;><&sol;p>&NewLine;

Editor

Recent Posts