Copper Water Benefits : థైరాయిడ్ స‌మ‌స్య ఉందా.. రాగి పాత్ర‌లో నీటిని నిల్వ ఉంచి తాగండి..

<p style&equals;"text-align&colon; justify&semi;">Copper Water Benefits &colon; à°®‌à°¨ దేశంలో శతాబ్దాల కాలం నుండే నీటిని శుభ్రం చేసేందుకు రాగి పాత్ర‌à°²‌ను ఉప‌యోగించేవారు&period; రాగి చెంబుల‌తో నీటిని తాగే వారు&period; రాగి పాత్ర‌à°²‌ను&comma; రాగి చెంబుల‌ను వాడ‌డానికి కార‌ణాలు లేక‌పోలేదు&period; రాగి పాత్ర‌à°²‌ను&comma; రాగి చెంబుల‌ను ఉప‌యోగించ‌డానికి వెనుక ఉన్న కార‌ణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం&period; సూర్య కిర‌ణాలు రాగి పాత్ర‌à°²‌పైన à°ª‌à°¡à°¿à°¨‌ప్పుడు జ‌రిగే à°°‌సాయ‌à°¨ క్రియ కార‌ణంగా అందులో ఉండే సూక్ష్మ క్రిములు à°¨‌శిస్తాయి&period; రాగి పాత్ర‌ల్లో నీటిని తాగ‌డం à°µ‌ల్ల అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°²‌కు దాదాపు దూరంగా ఉండ‌à°µ‌చ్చు&period; à°¶‌రీరంలో కాప‌ర్ నిల్వ‌లు à°¤‌క్కువ‌గా ఉండ‌డం à°µ‌ల్ల థైరాయిడ్ à°¸‌à°®‌స్య à°µ‌స్తుంది&period; రాగి పాత్ర‌ల్లో నిల్వ ఉంచిన నీటిని తాగ‌డం à°µ‌ల్ల నీటిలోని అయానిక‌à°¤ à°µ‌ల్ల à°¶‌రీరంలో కాప‌ర్ నిల్వ‌లు పెరుగుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°«‌లితంగా థైరాయిడ్ à°¸‌à°®‌స్యను నివారించ‌à°µ‌చ్చు&period; క‌డుపులో మంట‌&comma; అసిడిటి&comma; అజీర్తి వంటి మొద‌à°²‌గు జీర్ణ‌సంబంధిత à°¸‌à°®‌స్య‌à°²‌తో బాధ‌à°ª‌డే వారు రాగి చెంబులో నీటిని తాగితే చ‌క్క‌టి à°«‌లితం ఉంటుంది&period; మెద‌డుకు సంకేతాల‌ను అందించడంలో తోడ్ప‌డే న్యూరాన్ల‌కు క‌à°µ‌చంలా ఉప‌యోగ‌à°ª‌డే మైలిన్ తొడుగులు à°¤‌యారుకావ‌డానికి రాగి పాత్ర‌లో ఉంచిన నీరు చాలా ఉప‌యోగ‌à°ª‌డుతుంది&period; రాగి పాత్ర‌ల్లో నీటిని నిల్వ చేయ‌డం à°µ‌ల్ల నీటిలో ఉండే బ్యాక్టీరియా à°¨‌శిస్తుంది&period; ఈ పాత్ర‌ల్లో నిల్వ చేసిన నీటిని తాగ‌డం à°µ‌ల్ల నీటి ద్వారా వ్యాపించే à°¡‌యేరియా వంటి వ్యాధుల బారిన à°ª‌à°¡‌కుండా ఉంటాం&period; ప్ర‌స్తుత కాలంలో అంద‌రిని వేధిస్తున్న అనారోగ్య à°¸‌à°®‌స్య‌ల్లో రక్త‌పోటు ఒక‌టి&period; దీని బారిన à°ª‌డే వారి సంఖ్య రోజురోజుకూ ఎక్కువ‌వుతుంది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;20206" aria-describedby&equals;"caption-attachment-20206" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-20206 size-full" title&equals;"Copper Water Benefits &colon; థైరాయిడ్ à°¸‌à°®‌స్య ఉందా&period;&period; రాగి పాత్ర‌లో నీటిని నిల్వ ఉంచి తాగండి&period;&period; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;10&sol;copper-water&period;jpg" alt&equals;"Copper Water Benefits we must drink daily know the reasons " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-20206" class&equals;"wp-caption-text">Copper Water Benefits<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రాగి పాత్ర‌ల్లో నీటిని తాగ‌డం à°µ‌ల్ల à°°‌క్త‌పోటు నియంత్ర‌à°£‌లో ఉండ‌à°¡‌మే కాకుండా à°°‌క్త‌పోటు బారిన à°ª‌డే అవ‌కాశాలు కూడా à°¤‌క్కువగా ఉంటాయి&period; అలాగే ఈ పాత్ర‌ల్లో నీటిని తాగ‌డం à°µ‌ల్ల గుండె సంబంధిత à°¸‌à°®‌స్య‌లు కూడా à°¦‌à°°à°¿ చేరుకుండా ఉంటాయి&period; గుండెను ఆరోగ్యంగా ఉంచ‌డంలో కాప‌ర్ à°¤‌à°¨ వంతు పాత్ర‌ను పోషిస్తుంది&period; అలాగే à°¶‌రీరంలో క్యాన్స‌ర్ క‌ణాలు ఏర్ప‌à°¡‌కుండా చేస్తుంది&period; అదే విధంగా à°¬‌రువును కూడా à°¤‌గ్గిస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అంతేకాకుండా రాగి పాత్ర‌ల్లో నీటిని తాగ‌డం à°µ‌ల్ల ఎముక‌లు ధృడంగా అవుతాయి&period; ఆర్థ‌రైటిస్&comma; కీళ్ల నొప్పులు వంటి à°¸‌à°®‌స్య‌లు కూడా à°¤‌గ్గుతాయి&period; రాగి పాత్ర‌ల్లో నీటిని తాగ‌డం à°µ‌ల్ల జీర్ణ‌à°¶‌క్తి మెరుగుప‌డుతుంది&period; రాగి పాత్ర‌ల్లో నిల్వ చేసిన నీటిని తాగ‌డం à°µ‌ల్ల à°®‌నం ఎన్నో ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌à°µ‌చ్చు&period; ప్లాస్టిక్ బాటిల్స్ లో నీటిని తాగి అనారోగ్యాల బారిన à°ª‌à°¡‌డానికి à°¬‌దులుగా రాగి పాత్ర‌ల్లో నీటిని తాగి చ‌క్క‌టి ఆరోగ్యాన్ని పొంద‌à°µ‌ల్సిందిగా నిపుణులు సూచిస్తున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts