హెల్త్ టిప్స్

Onion For Hair Growth : ఉల్లిపాయతో ఇలా చేస్తే.. జుట్టు అస్సలు రాలదు.. బాగా ఒత్తుగా పెరుగుతుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Onion For Hair Growth &colon; చాలా మంది&comma; జుట్టు ఈ మధ్య కాలంలో రాలిపోతోంది&period; జుట్టు రావడం తగ్గడానికి&comma; చాలామంది రకరకాల మందుల్ని వాడుతున్నారు&period; అలానే&comma; చాలామంది మార్కెట్లో దొరికే ప్రొడక్ట్స్ ని కూడా వాడుతూ ఉంటారు&period; మీ జుట్టు కూడా&comma; విపరీతంగా రాలుతుంది&period; జుట్టు రాలే సమస్య నుండి బయట పడాలని అనుకుంటున్నారా&period;&period;&quest; ఇలా చేస్తే&comma; జుట్టు రాలడం తగ్గిపోతుంది&period; దానితో పాటుగా చుండ్రు&comma; జుట్టు చివర్లు చిట్లడం&comma; తెల్ల జుట్టు వంటి ఇబ్బందులు కూడా ఉండవు&period; ఈ సమస్య నుండి బయటపడడానికి&comma; ఈ రెమిడి బాగా ఉపయోగపడుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఉల్లిపాయల్ని తీసుకుని&comma; తొక్క తీసేసి ముక్కలు కింద కట్ చేసుకోవాలి&period; ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని&comma; అందులో కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు&comma; గుప్పెడు కరివేపాకు&comma; ఒక స్పూన్ కలోంజీ గింజలు&comma; నాలుగు చుక్కలు టీ ట్రీ ఆయిల్&comma; మూడు స్పూన్ల వరకు కలబంద గుజ్జు వేసి&comma; మెత్తని పేస్ట్ లాగా చేసుకోండి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-61840 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;onion-for-hair-growth&period;jpg" alt&equals;"do like this with onions for hair growth " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ పేస్ట్ ని మీరు&comma; జుట్టు కుదుళ్ల నుండి చివర్ల దాకా పట్టించి అరగంట పాటు అలా వదిలేసి&comma; తర్వాత కుంకుడుకాయలతో తలస్నానం చేయండి&period; వారానికి రెండు సార్లు లేదంటే మూడు సార్లు ఇలా చేసినట్లయితే జుట్టు రాలే సమస్య తగ్గిపోతుంది&period; ఉల్లిపాయలో పోషకాలు బాగా ఎక్కువగా ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఉల్లి జుట్టు రాలకుండా చూస్తుంది&period; చుండ్రు కూడా తగ్గుతుంది&period; కరివేపాకు జుట్టుని రిపేర్ చేస్తుంది&period; జుట్టు దృఢంగా ఎదగడానికి సహాయం చేస్తుంది&period; కలోంజీ జుట్టు ఎదుగుదలకు సహాయపడడమే కాదు&period; తెల్ల జుట్టు ని కూడా నల్లగా మారుస్తుంది&period; టీ ట్రీ ఆయిల్ తో చుండ్రు సమస్య తగ్గుతుంది&period; తలలో దురద వంటి సమస్యలు కూడా తగ్గుతాయి&period; కలబంద గుజ్జు జుట్టు రాలకుండా చూస్తుంది&period; ఈ చిట్కా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది&period; తక్కువ ఖర్చుతో మీరు జుట్టుని రాలిపోకుండా కాపాడుకోవచ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts