హెల్త్ టిప్స్

Tea And Coffee : మీ పిల్ల‌ల‌కు టీ, కాఫీ ఇస్తున్నారా.. వారు అవి తాగేందుకు అస‌లు ఎంత వ‌య‌స్సు ఉండాలి..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Tea And Coffee &colon; à°®‌à°¨‌లో చాలా మంది ఉద‌యం నిద్ర‌లేవ‌గానే à°¤‌à°® రోజును టీతో ప్రారంభిస్తారు&period; అలాగే కొంద‌రు ఉద‌యాన్నే కాఫీ తాగుతారు&period; టీ&comma; కాఫీ రెండింటిలోనూ కెఫీన్ అధికంగా ఉంటుంద‌న్న సంగ‌తి తెలిసిందే&period; అయితే తల్లిదండ్రుల‌ను చూసి కొంద‌రు పిల్ల‌లు కూడా ఉద‌యం టీ&comma; కాఫీ వంటివి తాగుతారు&period; అవేవీ అనారోగ్య‌క‌à°°‌మైన‌వి కావు క‌నుక‌&comma; పిల్ల‌à°²‌కు వారి à°¤‌ల్లిదండ్రులు టీ&comma; కాఫీ ఇస్తుంటారు&period; అయితే వాస్త‌వానికి పిల్ల‌లు టీ&comma; కాఫీ తాగ‌కూడ‌దు&period; ఆ à°µ‌à°¯‌స్సులో వారు ఆ పానీయాల‌ను తాగ‌డం అంత మంచిది కాదు&period; చిన్నారులు టీ లేదా కాఫీ తాగితే ఏం జ‌రుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">టీ లేదా కాఫీ&period;&period; రెండింటిలో ఏది తీసుకున్నా à°¸‌రే&period;&period; అందులో కెఫీన్‌తోపాటు టానిన్స్ అన‌à°¬‌డే à°¸‌మ్మేళ‌నాలు ఉంటాయి&period; ఇవి చిన్నారుల‌కు అస‌లు మంచిది కాదు&period; ఇవి వారి ఆరోగ్యంపై నెగెటివ్ ప్ర‌భావాన్ని చూపిస్తాయి&period; అలాగే వారు టీ లేదా కాఫీని చిన్న‌à°¤‌నంలోనే తాగ‌డం à°µ‌ల్ల వాటిల్లో ఉండే చ‌క్కెర వారిలో à°¡‌యాబెటిస్ à°µ‌చ్చే ప్ర‌మాదాన్ని పెంచుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-61844 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;tea-and-coffee&period;jpg" alt&equals;"if you are giving tea and coffee to your children know right age " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పిల్ల‌à°²‌కు క‌నీసం 12 ఏళ్లు à°µ‌చ్చే à°µ‌à°°‌కు టీ&comma; కాఫీ ఇవ్వ‌కూడ‌దు&period; అలా ఇస్తే వారిలో క్యాల్షియం లోపం ఏర్ప‌డే ప్ర‌మాదం ఉంటుంది&period; దీంతో వారిలో ఎదుగుద‌à°² à°¸‌రిగ్గా ఉండ‌దు&period; అలాగే ఎముక‌లు à°¬‌à°²‌హీనంగా మారుతాయి&period; దీంతో ఆ à°µ‌à°¯‌స్సులో ఎముక‌లు విరిగిపోయే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయి&period; అలాగే చిన్నారుల్లో దంత క్ష‌యం ఏర్ప‌డే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయి&period; దీంతో దంతాలు పుచ్చిపోయి ఇబ్బందుల‌ను క‌à°²‌గ‌జేస్తాయి&period; క‌నుక చిన్నారుల‌కు క‌నీసం 12 ఏళ్లు à°µ‌చ్చే à°µ‌à°°‌కు టీ&comma; కాఫీ అల‌వాటు చేయకూడ‌దు&period; లేదంటే à°¸‌à°®‌స్య‌à°²‌ను సృష్టించిన వారు అవుతారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts