హెల్త్ టిప్స్

పాలు, గుడ్ల‌ను క‌లిపి తిన‌రాదు.. ఎందుకంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">చాలా మంది ఆహార పదార్ధాలను ఎలా పడితే అలా తీసుకుంటూ ఉంటారు&period; దీనికారణంగా నష్టాలు ఉన్నా సరే పెద్దగా వాళ్ళు పట్టించుకునే ప్రయత్నం చేయరు&period; అయితే ఆహారాన్ని ఎలా పడితే అలా తీసుకుంటే ఆరోగ్యానికి ఎంత మాత్రం మంచిది కాదు అనేది వైద్యులు చెప్పే మాట&period; ప్రధానంగా ఆహరం తినే సమయంలో కొన్ని జాగ్రత్తలు అవసరమని అంటున్నారు&period; మాంసం&comma; పాల ఉత్పత్తులు&comma; చేపలు&comma; వెన్న లేదా మీగడ కలిపి తినే ప్రయత్నం అసలు చేయకూడదు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అదే విధంగా పాలు&comma; గుడ్లు కలిపి తింటే మంచిది కాదు&period; పండ్లు&comma; ఇతర ఆహార పదార్థాలను కూడా కలిపి తినకూడదు&period; ఇలా తినడం వల్ల జీర్ణకోశంలో వాయువులు తయారయ్యే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి&period; ఫ్రూట్స్ ని ఎప్పుడు ఖాళీ కడుపుతోనే తినాలి&period; పండ్లు తిన్న రెండు గంటల తర్వాతే ఇతర పదార్ధాలు తినాలి&period; చల్లని&comma; వేడి పదార్థాలు వెంటవెంటనే తీసుకోవడం మంచిది కాదు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-69817 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;milk-and-eggs&period;jpg" alt&equals;"do not combine milk and eggs and take " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పెరుగు&comma; కాఫీ&comma; లేదా ఐస్‌క్రీమ్‌&comma; టీ ఇలా రెండూ వెంటవెంటనే తింటే ఆరోగ్య సమస్యలు వస్తాయి&period; భోజనం చేసే సమయంలో చల్లని నీరు తాగడం వలన జీర్ణాగ్ని చల్లారిపోయి జీర్ణక్రియ దెబ్బ తినే అవకాశం ఉంటుంది&period; తేనెను ఎట్టి పరిస్థితుల్లోనూ వేడి పదార్థాల్లో కలిపి తినవద్దు&period; టీలో తేనె కలుపుకొని తాగడం వలన&comma; చాలా నష్టాలు ఉన్నాయి&period; కొందరు పాలలో తేనె కలుపుకొని తాగడం వలన… తేనెలో కలిసి ఉండే మైనం విషంగా మారే ప్రమాదం ఉంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts