హెల్త్ టిప్స్

ఎగ్జామ్స్ టైమ్‌.. పిల్ల‌ల‌కు ఈ ఫుడ్స్ ఇస్తే బెట‌ర్‌..!

<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ రోజుల్లో చదువు వలన పిల్లలు సరిగా తినడం లేదు అనేది వాస్తవం&period; తల్లి తండ్రులు మార్కుల కోసం పిల్లలను వేధించడంతో పిల్లలు అనారోగ్యానికి కూడా గురవుతున్నారు&period; మార్కులు పరువుగా భావించి వాళ్లకు చుక్కలు చూపిస్తున్నారు&period; అయితే పది నుంచి 18 ఏళ్ళ లోపు మగ పిల్లల్లో జీవ క్రియ అనేది చాలా వేగంగా ఉంటుంది&period; సరిగా తినకపోతే బరువు పెరగడం&comma; తగ్గడం&comma; నీరసం&comma; విటమిన్ల లోపం వంటి సమస్యలు వస్తాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వీరికి ప్రోటీన్ ఆహారం అనేది చాలా అవసరం&period; వీరికి ప్రతీ రోజు సరైన ఆహారం అనేది అవసరం&period; రోజూ గుడ్లు&comma; పాలు&comma; పెరుగు&comma; అన్ని రకాల పప్పులు ఇస్తే వారి ఆరోగ్యానికి చాలా మంచిదని అంటున్నారు వైద్యులు&period; మాంసాహారం తినేవారైతే చికెన్‌&comma; చేప&comma; మటన్‌లను నూనె తక్కువ వేసి వండి పెడితే మంచిది&period; కాల్షియం&comma; ఇనుము కూడా చాలా అవసరం&period; విటమిన్లు&comma; ఖనిజాల కోసం తాజా పండ్లు&comma; అన్ని కాయగూరలు&comma; ఆకుకూరలు ఉండాల్సిందే&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-69821 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;kids-1&period;jpg" alt&equals;"give these foods to kids during exam time" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అన్నం&comma; రొట్టెల కంటే కూర&comma; పప్పు ఎక్కువగా తినాల్సి ఉంటుంది&period; చాక్‌లెట్లు&comma; బిస్కెట్లు&comma; చిప్స్‌&comma; శీతలపానీయాలకు బదులు పండ్లు&comma; మొలకెత్తిన గింజలు&comma; బఠాణీలు&comma; సెనగలు&comma; మరమరాలు&comma; పేలాలు&comma; ఇంట్లో చేసిన రొట్టెలను స్నాక్స్‌గా ఇస్తే చాలా ఉపయోగం ఉంటుంది&period; బాదం&comma; ఆక్రోట్‌లలోని ఆవశ్యక ఫ్యాటీ యాసిడ్లు మెదడు చురుగ్గా ఉండడానికి సహకరిస్తాయి&period; కాబట్టి పరిక్షల సమయంలో ఈ ఆహారం తీసుకోండి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts