హెల్త్ టిప్స్

ఎక్స‌ర్‌సైజ్ చేయ‌కుండా కొవ్వును క‌రిగించే మార్గాలు ఇవి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">కొంతమందికి వ్యాయామాలు ఇష్టం వుండవు&period; అవి నొప్పులు చేస్తాయని&comma; బెణుకులు పట్టిస్తాయని భావిస్తూవుంటారు&period; వ్యాయామలు చేయకుండానే సన్నని పొట్టతో స్మార్ట్ గా వుండాలని కోరుతుంటారు&period; ఈ రకమైన శారీరక సౌష్టవం పొందటానికి కొన్ని చిట్కాలు ఇస్తున్నాం చూడండి&&num;8230&semi;&period;&excl; టమ్మీ టక్కర్స్ &&num;8211&semi; ఇవి ఎలాస్టిక్ కల లోపలి దుస్తులు&comma; జీన్స్&comma; ప్యాంటీలు మొదలైనవి&period; పొడుచుకు వచ్చే పొట్టకు ఒక షేప్ ఇచ్చి అందంగా కనపడేలా చేస్తాయి&period; శరీరానికి గట్టిగా అద్దినట్లుంటే బాగా పనిచేస్తాయి&period; వీటిని ధరించటం తేలిక&period; వివిధ రంగులలో వుండి మన్నికగా వుంటాయి&period; అయితే ఈ ఎలాస్టిక్ ఏర్పాటు చీరలకు&comma; బికినిలకు లేదా పొట్టి టాప్ లకు వుండదు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కొవ్వు కరిగించే జల్ &&num;8211&semi; నేటి రోజుల్లో స్పాలు&comma; ఫిట్ నెస్ సెంటర్లలో ఈ ద్రవాలు దొరుకుతున్నాయి&period; ఇవి శరీరం మంచి షేప్ లోకి రావటానికి తోడ్పడుతుంది&period; కొవ్వు రావద్దు అనుకున్న శరీర భాగాలలో దీనిని రాయాలి&period; అధిక కొవ్వును ఇది కరిగించేస్తుంది&period; ఆ భాగాలలో రక్తం&comma; ఇతర శరీర ద్రవాలు బాగా సరఫరా అయ్యేలా చేస్తుంది&period; శరీర జీవక్రియ వేగిర పరుస్తుంది&period; బరువైన&comma; బిగువైన లోపలి దుస్తులు ఇంటిలో వేసుకొంటే అవి చెమటను పుట్టించి కేలరీలు వ్యయం చేస్తాయి&period; ఈ దుస్తులను బిగువుగా శరీరానికి కట్టేయాలి అధిక కేలరీలు&comma; కొవ్వు ఖర్చు అయిపోతాయి&period; పొట్టకు కట్టే ఈ బిగువైన దుస్తులను ప్రయత్నించండి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-78976 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;fat-1&period;jpg" alt&equals;"do these tips to reduce fat without exercise " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మార్కెట్ లో దొరికే టమ్మీ టక్కర్ అందుబాటులో లేకుంటే&&num;8230&semi;ఇంట్లోనే స్వంతంగా మీ టమ్మీ టక్కర్ తయారు చేసుకోండి&period; ఇంటిపట్టున వున్నపుడు టైట్ గా వుండే జీన్స్ పేంట్ కు బెల్ట్ పెట్టండి&period; ఈ జీన్సు పేంట్ మీరు పొదే అధికబరువును పొట్ట లేదా నడుము భాగాలలో తగ్గిస్తుంది&period; బిగువైన బ్రాసరీలు&comma; గొట్టం లాంటి టాప్ లు కూడా మీ వక్షోజాల షేప్ నియంత్రణకు పనికి వస్తాయి&period; ఈ బిగువైన దుస్తులు ఇంటిలో కొద్దిగంటలపాటు వేసుకొని భోజనం చేసే ముందు లేదా రిలాక్స్ అవాలనుకునే ముందు తీసేస్తూ వుండండి&period; ఈ చిట్కాలు పొట్ట కొవ్వును తగ్గించేందుకు తోడ్పడినప్పటికి&comma; ఈ అంశంలో మీ ఫిట్ నెస్ నిపుణులను లేదా ఒక ఫిజిషియన్ ను ఈ దుస్తులు లేదా ఇతర పరికరాలు ఉపయోగించేముందు సంప్రదించండి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts