ప‌ర‌గ‌డుపున ఇలా చేస్తే జ‌న్మ‌లో గ్యాస్ ట్ర‌బుల్ రాదు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">గ్యాస్ ట్ర‌బుల్ à°¸‌à°®‌స్య అనేది ప్ర‌స్తుత à°¤‌రుణంలో చాలా మందిని ఇబ్బందుల‌కు గురి చేస్తోంది&period; దీని వల్ల చాలా మంది అవ‌స్థ‌లు à°ª‌డుతుంటారు&period; గ్యాస్ ట్ర‌బుల్ à°¸‌à°®‌స్య à°µ‌చ్చేందుకు అనేక కార‌ణాలు ఉంటాయి&period; అయితే కింద తెలిపిన విధంగా సూచ‌à°¨‌à°²‌ను పాటించ‌డం à°µ‌ల్ల గ్యాస్ ట్ర‌బుల్ à°¸‌à°®‌స్య అస‌లు ఉండ‌దు&period; à°®‌à°°à°¿ ఆ సూచ‌à°¨‌లు ఏమిటంటే&period;&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-5808 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;09&sol;gas-trouble-1&period;jpg" alt&equals;"à°ª‌à°°‌గ‌డుపున ఇలా చేస్తే జ‌న్మ‌లో గ్యాస్ ట్ర‌బుల్ రాదు&period;&period;&excl;" width&equals;"750" height&equals;"422" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1&period; ఉద‌యం నిద్ర లేచిన వెంట‌నే 1 లీట‌ర్ పావు గోరు వెచ్చ‌ని నీళ్ల‌ను తాగాలి&period; దీని à°µ‌ల్ల విరేచ‌నం సాఫీగా అవుతుంది&period; పేగుల్లో ఉండే à°®‌లం à°µ‌ల్లే గ్యాస్ à°¸‌à°®‌స్య à°µ‌స్తుంటుంది&period; క‌నుక విరేచ‌నం అయితే గ్యాస్ రాదు&period; కాబ‌ట్టి ఉద‌యం నిద్ర లేవ‌గానే 1 లీట‌ర్ పావు గోరు వెచ్చ‌ని నీళ్ల‌ను తాగాలి&period; ఒకేసారి తాగ‌లేక‌పోతే 5 నిమిషాలు గ్యాప్ ఇచ్చి తాగ‌వచ్చు&period; దీంతో విరేచ‌నం అవుతుంది&period; à°¤‌రువాత 1 గంట ఆగి à°®‌ళ్లీ నీళ్ల‌ను తాగి à°®‌à°² విస‌ర్జ‌à°¨ చేయాలి&period; దీంతో పేగుల్లో ఉండే à°®‌లం మొత్తం à°¬‌à°¯‌ట‌కు పోతుంది&period; జీర్ణాశ‌యం చాలా తేలిగ్గా అనిపిస్తుంది&period; గ్యాస్ అస‌లే ఉండ‌దు&period; ఇలా రోజూ చేస్తే గ్యాస్ à°¸‌à°®‌స్య అస్స‌లు రాదు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">2&period; సాధార‌ణంగా భోజ‌నం చేసేట‌ప్పుడు చాలా మంది నీళ్ల‌ను తాగుతుంటారు&period; అలా చేయ‌రాదు&period; అలాగే భోజనానికి ముందు గానీ&comma; భోజ‌నం చేసిన వెంట‌నే గానీ నీళ్ల‌ను తాగ‌రాదు&period; తాగితే జీర్ణ‌à°°‌సాలు à°ª‌లుచ‌గా మారి తిన్న ఆహారం à°¸‌రిగ్గా జీర్ణం కాదు&period; దీంతో గ్యాస్ à°¸‌à°®‌స్య à°µ‌స్తుంది&period; కాబ‌ట్టి భోజ‌నం à°¸‌à°®‌యంలో నీళ్ల‌ను తాగ‌రాదు&period; నీళ్ల‌ను తాగాక క‌నీసం 30 నిమిషాల వ్య‌à°µ‌à°§à°¿ ఉండాలి&period; à°¤‌రువాతే ఆహారం తినాలి&period; అలాగే తిన్న à°¤‌రువాత 30 నిమిషాలు ఆగి నీళ్ల‌ను తాగాలి&period; దీంతో తిన్న ఆహారం à°¸‌రిగ్గా జీర్ణ‌à°®‌వుతుంది&period; గ్యాస్ à°¸‌à°®‌స్య à°¤‌గ్గుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">3&period; భోజ‌నాన్ని అతిగా తిన‌రాదు&period; అలాగే ఎక్కువ సార్లు తిన‌రాదు&period; అతి భోజ‌నం చేస్తే గ్యాస్ à°¸‌à°®‌స్య à°µ‌స్తుంది&period; అలాగే రాత్రి వీలైనంత త్వ‌à°°‌గా భోజ‌నం చేయాలి&period; దీంతో పొట్ట‌కు రెస్ట్ à°²‌భిస్తుంది&period; జీర్ణ‌వ్య‌à°µ‌స్థ ఆరోగ్యంగా ఉంటుంది&period; గ్యాస్ à°¸‌à°®‌స్య à°¤‌గ్గుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">4&period; ఆహారాన్ని బాగా à°¨‌మిలి తినాలి&period; కొంద‌రు చాలా వేగంగా తింటారు&period; ఆహారాన్ని బాగా à°¨‌à°®‌à°²‌రు&period; అది లోప‌లికి వెళ్లి జీర్ణం కాక గ్యాస్ à°¸‌à°®‌స్య‌ను క‌à°²‌గ‌జేస్తుంది&period; క‌నుక ఆహారాన్ని చాలా నెమ్మ‌దిగా&comma; బాగా à°¨‌మిలి తినాలి&period; దీని à°µ‌ల్ల చాలా à°µ‌à°°‌కు ఆహారం à°®‌à°¨ నోట్లోనే విభ‌జించ‌à°¬‌డుతుంది&period; జీర్ణ‌వ్య‌à°µ‌స్థ‌పై పెద్ద‌గా భారం à°ª‌à°¡‌కుండానే ఆహారం సుల‌భంగా జీర్ణ‌à°®‌వుతుంది&period; గ్యాస్ à°¸‌à°®‌స్య రాదు&period; అలాగే జీర్ణాశ‌యం పూర్తిగా నిండేలా తిన‌రాదు&period; క‌నీసం 25 శాతం ఖాళీ ఉంచాలి&period; దీని à°µ‌ల్ల గ్యాస్ ఏర్ప‌à°¡‌దు&period; ఈ విధంగా సూచ‌à°¨‌లు పాటిస్తే గ్యాస్ జ‌న్మ‌లో రాదు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts