ఈయ‌న వ‌య‌స్సు 75 ఏళ్లు.. అయినా కేవ‌లం 3 గంట‌ల్లోనే 40 కిలోమీట‌ర్లు సైకిల్ తొక్కాడు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">à°µ‌à°¯‌స్సు అనేది కేవ‌లం à°¶‌రీరానికి మాత్ర‌మే&comma; à°®‌à°¨‌స్సుకు కాదు&period; à°®‌à°¨‌స్సు ఉంటే మార్గం ఉంటుంది&period; ఏ à°µ‌à°¯‌స్సులో ఉన్న వారు అయినా ఎంత సేపైనా వ్యాయామం చేయ‌వచ్చు&period; అవును&period;&period; à°¸‌రిగ్గా ఇదే విష‌యాన్ని ఆయ‌à°¨ నిరూపిస్తున్నారు&period; ఆయ‌నే హైద‌రాబాద్‌కు చెందిన పాండే&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-5805 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;09&sol;pande&period;jpg" alt&equals;"ఈయ‌à°¨ à°µ‌à°¯‌స్సు 75 ఏళ్లు&period;&period; అయినా కేవ‌లం 3 గంట‌ల్లోనే 40 కిలోమీట‌ర్లు సైకిల్ తొక్కాడు&period;&period;&excl;" width&equals;"750" height&equals;"478" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పాండే à°µ‌à°¯‌స్సు 75 ఏళ్లు&period; అయిన‌ప్ప‌టికీ ఆయ‌à°¨ ఫిట్‌నెస్&comma; వ్యాయామం విష‌యంలో ఏమాత్రం వెన‌క్కి à°¤‌గ్గ‌రు&period; ఇటీవ‌à°² ఓ కార్య‌క్ర‌మంలో భాగంగా నిర్వ‌హించిన సైకిల్ రైడ్ పోటీల్లో ఆయ‌à°¨ పాల్గొని కేవ‌లం 3 గంట‌ల్లోనే 40 కిలోమీట‌ర్ల దూరం సైకిల్ తొక్కి అంద‌రినీ ఆశ్చ‌ర్య‌à°ª‌రిచారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¸‌ఫిల్ గూడ పార్క్ నుంచి మొద‌లైన ఆయ‌à°¨ సైకిల్ రైడ్ చార్మినార్ à°µ‌ద్ద ముగిసింది&period; ఇందుకు కేవ‌లం 1 గంట మాత్ర‌మే à°¸‌à°®‌యం à°ª‌ట్టింది&period; ఇక రిట‌ర్న్ à°µ‌చ్చేట‌ప్పుడు నెక్లెస్ రోడ్డు మీదుగా à°µ‌చ్చారు&period; ఇందుకు 2 గంట‌à°² à°¸‌à°®‌యం తీసుకుంది&period; మొత్తంగా 3 గంట‌ల్లో ఆయ‌à°¨ 40 కిలోమీట‌ర్ల దూరం సైకిల్ తొక్కారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే సైకిల్ తొక్క‌డం పాండేకు కొత్తేమీ కాదు&period; అది ఆయ‌à°¨ దిన‌చ‌ర్య‌లో ఒక భాగ‌మే&period; రోజుకు సుమారుగా 40 నిమిషాల పాటు సైకిల్ తొక్కుతారు&period; 6-7 కిలోమీట‌ర్ల దూరం వాకింగ్ చేస్తారు&period; ఆయ‌à°¨‌కు గ‌తంలో మోకాలు కీళ్ల మార్పిడి à°¶‌స్త్ర చికిత్స జ‌రిగింది&period; అయిన‌ప్ప‌టికీ ఆయ‌à°¨ ఈ విధంగా వ్యాయామం చేస్తుండ‌డం విశేషం&period; ఇక ఆయ‌à°¨ రోజూ 7 నుంచి 10 à°¤‌à°°‌గ‌తి చ‌దివే పేద విద్యార్థుల‌కు పాఠాలు చెబుతుంటారు&period; రైల్వేలో ఇంజినీర్‌గా ఎన్నో రోజులు à°ª‌నిచేసిన ఈయ‌à°¨ రిటైర్ అయ్యాక ఈ విధంగా పేద‌à°²‌కు à°¸‌హాయం చేస్తున్నారు&period; అంతే కాదు&comma; ఫిట్ నెస్ విష‌యంలో à°¤‌à°¨‌కు సాటి ఎవ‌రూ లేర‌ని నిరూపిస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts