Dates Milk : పాల‌లో 4 ఖ‌ర్జూరాల‌ను నాన‌బెట్టి వాటిని మ‌రిగించి తాగండి.. ఈ అద్భుత‌మైన లాభాలు క‌లుగుతాయి..

<p style&equals;"text-align&colon; justify&semi;">Dates Milk &colon; పాలు&comma; ఖ‌ర్జూరాలు&period;&period; వీటిల్లో అనేక పోష‌కాలు ఉంటాయి&period; ఇవి రెండూ à°®‌à°¨‌కు అనేక à°°‌కాల ఆరోగ్య‌క‌à°°‌మైన ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తాయి&period; అయితే ఈ రెండింటినీ క‌లిపి తీసుకుంటే à°¶‌రీరానికి ఎంతో మేలు జ‌రుగుతుంది&period; ఈ రెండింటిలో ఉండే పోష‌కాలు à°®‌à°¨‌కు ఒకేసారి à°²‌భిస్తాయి&period; దీని వల్ల పోష‌కాహార లోపం రాకుండా ఉంటుంది&period; అలాగే ఇంకా ఎన్నో లాభాలు à°®‌à°¨‌కు పాలు&comma; ఖ‌ర్జూరాల మిశ్ర‌మం à°µ‌ల్ల క‌లుగుతాయి&period; ఒక గ్లాస్‌ పాల‌లో 4 ఖ‌ర్జూరాలను వేసి 4 గంట‌à°² పాటు నాన‌బెట్టాలి&period; à°¤‌రువాత ఆ పాల‌ను à°®‌రిగించాలి&period; ఈ పాల‌ను ఉద‌యం ఒక క‌ప్పు&comma; సాయంత్రం ఒక క‌ప్పు తాగాలి&period; దీంతో అనేక ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;12078" aria-describedby&equals;"caption-attachment-12078" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-12078 size-full" title&equals;"Dates Milk &colon; పాల‌లో 4 ఖ‌ర్జూరాల‌ను నాన‌బెట్టి వాటిని à°®‌రిగించి తాగండి&period;&period; ఈ అద్భుత‌మైన లాభాలు క‌లుగుతాయి&period;&period;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;03&sol;dates-milk&period;jpg" alt&equals;"drink Dates Milk daily in these times for these benefits " width&equals;"1200" height&equals;"756" &sol;><figcaption id&equals;"caption-attachment-12078" class&equals;"wp-caption-text">Dates Milk<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1&period; పాలు&comma; ఖ‌ర్జూరాలు క‌లిపిన మిశ్ర‌మాన్ని తాగ‌డం à°µ‌ల్ల అమిత‌మైన à°¬‌లం క‌లుగుతుంది&period; కండ‌రాలు దృఢంగా మారుతాయి&period; à°¶‌క్తి బాగా à°²‌భిస్తుంది&period; రోజంతా నీర‌సంగా&comma; నిస్స‌త్తువ‌గా ఉంద‌ని భావించేవారు ఈ మిశ్ర‌మాన్ని తాగితే à°¶‌క్తి బాగా à°²‌భిస్తుంది&period; దీంతో యాక్టివ్‌గా ఉంటారు&period; చురుగ్గా à°ª‌నిచేస్తారు&period; జిమ్ చేసేవారికి&comma; శారీర‌క శ్ర‌à°® ఎక్కువ‌గా చేసేవారికి ఈ మిశ్ర‌మం ఎంత‌గానో ఉప‌యోగ‌à°ª‌డుతుంది&period; అమిత‌మైన à°¬‌లాన్ని అందిస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">2&period; పాలు&comma; ఖ‌ర్జూరం మిశ్ర‌మం తాగ‌డం à°µ‌ల్ల పురుషుల్లో శృంగార సామ‌ర్థ్యం పెరుగుతుంది&period; ఆ కార్యంలో చురుగ్గా పాల్గొంటారు&period; దీని à°µ‌ల్ల సంతాన లోపం à°¸‌à°®‌స్య నుంచి కూడా à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">3&period; à°°‌క్త‌హీన‌à°¤ à°¸‌à°®‌స్య‌తో బాధ‌à°ª‌డుతున్న వారు ఈ మిశ్ర‌మాన్ని తాగ‌డం à°µ‌ల్ల à°°‌క్తం బాగా à°¤‌యార‌వుతుంది&period; à°°‌క్త à°¸‌à°°‌à°«‌à°°à°¾ మెరుగు à°ª‌డుతుంది&period; హైబీపీ à°¤‌గ్గుతుంది&period; దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">4&period; చ‌ర్మ à°¸‌à°®‌స్య‌లు ఉన్న‌వారు ఈ మిశ్ర‌మాన్ని తాగితే చ‌ర్మం కాంతివంతంగా మారుతుంది&period; మొటిమలు&comma; à°®‌చ్చ‌లు పోతాయి&period; వృద్ధాప్య ఛాయ‌లు క‌నిపించ‌వు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">5&period; పాలు&comma; ఖ‌ర్జూరాల మిశ్ర‌మాన్ని తాగ‌డం à°µ‌ల్ల జీర్ణ à°¸‌à°®‌స్య‌లు à°¤‌గ్గుతాయి&period; తిన్న ఆహారం à°¸‌రిగ్గా జీర్ణ‌à°®‌వుతుంది&period; అజీర్ణం&comma; గ్యాస్ à°¸‌à°®‌స్య‌లు ఉండ‌వు&period; ముఖ్యంగా à°®‌à°²‌à°¬‌ద్ద‌కం తగ్గుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">6&period; ఈ మిశ్ర‌మాన్ని తాగితే మెద‌డు పనితీరు మెరుగు à°ª‌డుతుంది&period; మెద‌డు చురుగ్గా à°ª‌నిచేస్తుంది&period; ఏకాగ్ర‌à°¤‌&comma; జ్ఞాప‌క‌à°¶‌క్తి పెరుగుతాయి&period; చిన్నారులు చ‌దువుల్లో రాణిస్తారు&period; తెలివితేట‌లు పెరుగుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">7&period; కీళ్ల నొప్పులు&comma; వాపులు ఉన్న‌వారు ఈ మిశ్ర‌మాన్ని రోజూ తాగుతుంటే ఆయా à°¸‌à°®‌స్య‌à°² నుంచి à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చు&period; ఆర్థ‌రైటిస్ ఉన్న‌వారికి ఎంతో మేలు జ‌రుగుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">8&period; అలర్జీల à°¸‌à°®‌స్య ఉన్న‌వారు ఈ మిశ్ర‌మాన్ని తాగితే ఆ à°¸‌à°®‌స్య నుంచి à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌వచ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పాలు&comma; ఖ‌ర్జూరాల మిశ్ర‌మాన్ని తాగితే అధికంగా à°¬‌రువు పెరుగుతారు&period; క‌నుక అధిక à°¬‌రువు à°¤‌గ్గాల‌నుకునేవారు&comma; à°¡‌యాబెటిస్ ఉన్న‌వారు ఈ మిశ్ర‌మాన్ని తాగ‌రాదు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts