Constipation : నీటిని ఇలా తాగితే మ‌ల‌బ‌ద్ద‌కం అన్న‌ది ఉండ‌దు.. ఏం చేయాలంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Constipation &colon; అస్త‌వ్య‌స్థ‌మైన జీవ‌à°¨ విధానం కార‌ణంగా à°¤‌లెత్తే అనారోగ్య à°¸‌à°®‌స్య‌ల్లో à°®‌à°²‌à°¬‌ద్ద‌కం కూడా ఒక‌టి&period; చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అంద‌రూ ఈ à°¸‌à°®‌స్య బారిన à°ª‌డుతున్నారు&period; à°®‌à°²‌à°¬‌ద్ద‌కం à°¸‌à°®‌స్య రావ‌డానికి అనేక కార‌ణాలు ఉంటాయి&period; నీటిని à°¤‌క్కువ‌గా తాగ‌డం&comma; à°¤‌గినంత శారీర‌క వ్యాయామం చేయ‌క‌పోవ‌డం&comma; ఫైబ‌ర్ à°¤‌క్కువ‌గా ఉండే ఆహారాల‌ను తీసుకోవ‌డం వంటి అనేక à°°‌కాల à°µ‌ల్ల à°®‌à°²‌à°¬‌ద్ద‌కం à°¸‌à°®‌స్య à°¤‌లెత్తుతుంది&period; à°®‌à°²‌à°¬‌ద్ద‌కం à°¸‌à°®‌స్యే క‌దా అని దీనిని నిర్ల‌క్ష్యం చేయ‌కూడ‌దు&period; à°®‌à°¨ à°¶‌రీరంలో à°µ‌చ్చే à°¸‌గం అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°²‌కు ఇదే కార‌à°£‌à°®‌వుతుంది&period; à°®‌à°²‌à°¬‌ద్ద‌కం కార‌ణంగా గ్యాస్&comma; పుల్ల‌టి త్రేన్పులు&comma; క‌డుపు నొప్పి&comma; చికాకు&comma; ఆక‌లి లేక‌పోవ‌డం&comma; నిరుత్సాహంగా ఉండ‌డం వంటి అనేక ఇత‌à°° అనారోగ్య à°¸‌à°®‌స్య‌లు à°¤‌లెత్తుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">క‌నుక à°®‌నం సాధ్య‌మైనంత à°µ‌à°°‌కు ఈ à°¸‌à°®‌స్య నుండి à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌డం చాలా అవ‌à°¸‌రం&period; కొన్ని చిట్కాల‌ను పాటించ‌డం à°µ‌ల్ల à°®‌నం చాలా సుల‌భంగా ఈ à°¸‌à°®‌స్య నుండి à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు&period; ప్ర‌తిరోజూ యోగా&comma; వాకింగ్&comma; జాజింగ్&comma; à°°‌న్నింగ్ వంటి వాటిని చేయాలి&period; చ‌క్క‌టి జీవ‌à°¨ విధానాన్ని అవ‌లంబించాలి&period; అలాగే ప్ర‌తిరోజూ ప్రాణాయామం&comma; కఫాల‌భాతి చేయాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల పొట్ట బాగా క‌దులుతుంది&period; దీంతో à°®‌à°²‌à°¬‌ద్ద‌కం à°¸‌à°®‌స్య నుండి à°¬‌à°¯‌ట‌à°ª‌à°¡‌à°µ‌చ్చు&period; అదే విధంగా అజీర్ణం చేసే ఆహారాల‌ను తీసుకోకూడ‌దు&period; à°¹‌డావిడిగా ఎప్పుడూ కూడా భోజ‌నం చేయ‌కూడ‌దు&period; ఎల్ల‌ప్పుడూ కింద కూర్చోని నెమ్మ‌దిగా బాగా à°¨‌ములుతూ భోజ‌నం చేయాలి&period; సుల‌భంగా జీర్ణ‌à°®‌య్యే ఆహారాల‌ను తీసుకోవాలి&period; అలాగే à°®‌నం తీసుకునే ఆహారాల‌ను కూడా బాగా ఉడికించాలి&period; అలాగే ఫైబ‌ర్ ఎక్కువ‌గా ఉండే ఆహారాల‌ను తీసుకోవాలి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;26660" aria-describedby&equals;"caption-attachment-26660" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-26660 size-full" title&equals;"Constipation &colon; నీటిని ఇలా తాగితే à°®‌à°²‌à°¬‌ద్ద‌కం అన్న‌ది ఉండ‌దు&period;&period; ఏం చేయాలంటే&period;&period;&quest; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;01&sol;constipation&period;jpg" alt&equals;"drink water like this to avoid Constipation " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-26660" class&equals;"wp-caption-text">Constipation<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆకుకూర‌à°²‌ను అధికంగా తీసుకోవాలి&period; అన్నింటి కంటే ముఖ్యంగా నీటిని ఎక్కువ‌గా తాగాలి&period; అయితే భోజ‌నం చేసేట‌ప్పుడు నీటిని తాగ‌కూడ‌దు&period; భోజ‌నం చేసిన 40 నిమిషాల తరువాత అలాగే భోజ‌నానికి అర‌గంట ముందు మాత్ర‌మే నీటిని తాగాలి&period; అలాగే ఒత్తిడి&comma; ఆందోళ‌à°¨ వంటి వాటికి దూరంగా ఉండాలి&period; జంక్ ఫుడ్ ను&comma; నూనెలో వేయించిన à°ª‌దార్థాల‌ను ఎక్కువ‌గా తిన‌కూడ‌దు&period; ఈ చిట్కాల‌ను పాటించ‌డం à°µ‌ల్ల à°®‌నం చాలా సుల‌భంగా à°®‌à°²‌à°¬‌ద్ద‌కం à°¸‌à°®‌స్య నుండి à°¬‌à°¯‌ట‌à°ª‌à°¡‌à°µ‌చ్చు&period; à°®‌à°²‌à°¬‌ద్ద‌కం à°¸‌à°®‌స్యను నివారించుకోవ‌డం à°µ‌ల్ల à°®‌నం అనేక ఇత‌à°° అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°² బారిన à°ª‌à°¡‌కుండా ఉంటాము&period; à°®‌à°²‌à°¬‌ద్ద‌కం à°¸‌à°®‌స్య à°¤‌గ్గ‌డం à°µ‌ల్ల శారీర‌క‌ ఆరోగ్యం మెరుగుప‌à°¡‌డంతో పాటు మాన‌సిక ఆరోగ్యం కూడా మెరుగుప‌డుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts