Weight Loss Tips : రోజూ క్యారెట్ జ్యూస్ తాగ‌డం వ‌ల్ల అధిక బ‌రువును త‌గ్గించుకోవ‌చ్చా ? త‌ప్ప‌క తెలుసుకోవాల్సిన విష‌యం..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Weight Loss Tips &colon; à°®‌à°¨‌కు అందుబాటులో ఉండే అనేక à°°‌కాల కూర‌గాయ‌ల్లో క్యారెట్ ఒక‌టి&period; దీన్ని ఫ్రెండ్లీ వెజిట‌బుల్ అని కూడా అంటారు&period; అన్ని సీజ‌న్ల‌లోనూ à°®‌à°¨‌కు క్యారెట్లు à°²‌భిస్తాయి&period; వీటి రుచి à°­‌లేగా ఉంటుంది&period; క్యారెట్ల‌ను చాలా మంది ఇష్టంగానే తింటుంటారు&period; క్యారెట్ల‌లో అనేక à°°‌కాల బి విట‌మిన్లు ఉంటాయి&period; క్యాల‌రీలు à°¤‌క్కువ‌గా ఉంటాయి&period; అయితే క్యారెట్ జ్యూస్‌ను రోజూ తాగ‌డం à°µ‌ల్ల అధిక à°¬‌రువును à°¤‌గ్గించుకోవ‌చ్చా &quest; లేదా &quest; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"alignnone wp-image-4946 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;08&sol;carrot-juice&period;jpg" alt&equals;"drinking carrot juice daily helps shed weight know the truth " width&equals;"750" height&equals;"421" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">క్యారెట్ల‌లో ఫైబ‌ర్ అధికంగా ఉంటుంది&period; ఇది à°®‌à°²‌à°¬‌ద్ద‌కాన్ని à°¤‌గ్గిస్తుంది&period; అలాగే కొలెస్ట్రాల్ లెవ‌ల్స్ à°¤‌గ్గుతాయి&period; గుండె జ‌బ్బులు రాకుండా నివారించ‌à°µ‌చ్చు&period; రోజువారీ ఆహారంలో క్యారెట్ జ్యూస్‌ను చేర్చుకోవ‌డం à°µ‌ల్ల అనేక à°°‌కాలుగా లాభాలు క‌లుగుతాయి&period; ముఖ్యంగా పొట్ట à°¦‌గ్గ‌à°°à°¿ కొవ్వును క‌రిగించుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">క్యారెట్ల‌లో అనేక పోష‌కాలు ఉంటాయి&period; ఫైబ‌ర్ అధికంగా ఉంటుంది&period; అందువ‌ల్ల క్యారెట్ జ్యూస్‌ను తాగితే à°¶‌రీరంలోని ద్ర‌వాలు à°¸‌à°®‌తుల్యంగా ఉంటాయి&period; డీహైడ్రేష‌న్ బారిన à°ª‌à°¡‌కుండా ఉంటారు&period; అధిక à°¬‌రువును సుల‌భంగా à°¤‌గ్గించుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">క్యారెట్ల‌లో విట‌మిన్లు బి1&comma; బి2&comma; బి6 లు అధికంగా ఉంటాయి&period; ఇవి కొవ్వులు&comma; ప్రోటీన్ల‌ను జీర్ణం చేయ‌డంలో ముఖ్యంగా à°ª‌నిచేస్తాయి&period; అందువ‌ల్ల క్యారెట్ జ్యూస్‌ను తాగితే à°®‌à°¨ à°¶‌రీరంలో ఉండే కొవ్వు క‌రుగుతుంది&period; క్యారెట్ à°²‌లో ఉండే బి విట‌మిన్ల à°µ‌ల్ల à°¶‌రీర మెట‌బాలిజం పెరుగుతుంది&period; దీంతో క్యాల‌రీలు వేగంగా ఖ‌ర్చవుతాయి&period; కొవ్వు క‌రుగుతుంది&period; à°«‌లితంగా అధిక à°¬‌రువు à°¤‌గ్గుతారు&period; కండ‌రాల నిర్మాణం జ‌రుగుతుంది&period; క‌నుక అధిక à°¬‌రువును à°¤‌గ్గించ‌డంలో క్యారెట్లు మేలు చేస్తాయ‌నే చెప్ప‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రోజూ ఒక గ్లాస్ క్యారెట్ జ్యూస్‌ను ఉద‌యాన్నే బ్రేక్ ఫాస్ట్‌లో తీసుకోవాలి&period; దీని à°µ‌ల్ల క్యారెట్ల‌లో ఉండే ఫైబ‌ర్ జీర్ణ‌క్రియ‌ను మెరుగు à°ª‌రుస్తుంది&period; షుగ‌ర్ లెవ‌ల్స్ à°¤‌గ్గుతాయి&period; క్యారెట్ల‌లో ఉండే ఐర‌న్‌&comma; ఫాస్ఫర‌స్‌&comma; పొటాషియం&comma; మాంగ‌నీస్‌లు కొవ్వును క‌రిగిస్తూనే à°®‌à°¨‌ల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి&period; ఇన్ఫెక్ష‌న్ల నుంచి à°°‌క్ష‌à°£‌ను అందిస్తాయి&period; రోగ నిరోధ‌క à°¶‌క్తిని పెంచుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">క్యారెట్ల‌లో విట‌మిన్ ఎ అధికంగా ఉండ‌డం à°µ‌ల్ల కంటి చూపు మెరుగు à°ª‌డుతుంది&period; క్యాన్స‌ర్లు రాకుండా నిరోధించ‌à°µ‌చ్చు&period; ఇన్ని à°°‌కాల ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి క‌నుక రోజూ క‌చ్చితంగా క్యారెట్ జ్యూస్‌ను తాగాల్సిందే&period;&period;&excl;<&sol;p>&NewLine;

Admin

Recent Posts