Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home హెల్త్ టిప్స్

టీవీ చూస్తూ అన్నం తింటున్నారా..? అయితే జాగ్రత్త‌..!

Admin by Admin
February 18, 2025
in హెల్త్ టిప్స్, వార్త‌లు
Share on FacebookShare on Twitter

సామాన్యంగా చాలావరకు ప్రజలు టీవీ చూస్తూ కాలక్షేపానికి స్నాక్స్ తింటుంటారు. లేదా భోజనం చేస్తుంటారు. జంక్ ఫుడ్ అంటూ, కూల్ డ్రింకులంటూ ఏదో ఒకటి తింటూ టీవీ చూస్తుంటారు. అయితే టీవీ చూస్తూ తినడం ద్వారా ఎంత తింటున్నామో తెలియదు. అవసరానికి మించి ఆహారం కడుపులో పడిపోతుంది. ఒకే చోట గంటల‌ తరబడి కూర్చోవడం, ఎక్కువగా తింటుండటంతో జీర్ణ సమస్యతోపాటు తొందరగా బరువు పెరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే టీవీ చూస్తూ మరిచిపోయి ఎక్కువ తినకుండా.. పాటించాల్సిన చిట్కాల గురించి తెలుసుకుందాం. ఏ పని చేసినా దానిమీదే దృష్టి పెట్టాలి. అప్పుడే ఆ పనిపై అవగాహన వస్తుంది. ఆహారం తినడం కూడా పని లాంటిదే. అవగాహన లేకుండా తింటూ కూర్చుంటే బరువు పెరిగే ఆస్కారం ఎక్కువ. అందుకే తినేటప్పుడు పొదుపుగా తినాలి, కడుపు నిండితే మెదడే ఇక తినడం ఆపండంటూ సంకేతాలు ఇస్తుంది.

కానీ, కొందరు అదేమీ పట్టించుకోకుండానే టీవీలు చూస్తూ తినేస్తుంటారు. టీవీ చూస్తూ తింటున్నంత సేపు ఎంత తింటున్నామో.. ఏం తింటున్నామో అనే విషయాన్ని మెదడు గుర్తించదు. దీంతో ఎక్కువ మోతాదులో ఆహారాన్ని కడుపులో తోసేస్తుంటాం. ఆకలేసినప్పుడు టీవీ ముందుకు వచ్చి భోజనం తెచ్చుకోవడం కాకుండా.. మీరే భోజనం వద్దకు వెళ్లండి. డైనింగ్ టైబుల్ పై కూర్చోని ప్రశాంతంగా తినండి. తినే ఆహారాన్ని ఆస్వాదించండి. లేదు టీవీ హాల్ లోనే తినాలనుకుంటే టీవీని ఆఫ్ చేసి భోజనం చేయండి. తినే పది, ఇరవై నిమిషాలు టీవీని ఆఫ్ చేసి తినండి. ఇలా అలవాటును మార్చుకుంటే ఆరోగ్యంగా ఉంటారు.

eating food while watching tv is bad for health

కూర్చోని టీవీ చూస్తూంటే తినాలనే ఆలోచన పుట్టుకొస్తుంది. కానీ నీళ్లు తాగాలని అనిపించదు. అందుకే తినాలని అనిపించిన ప్రతిసారి గుక్కెడు నీళ్లు తాగండి. దీనివల్ల శరీరంలో నీటి శాతం కూడా సమానంగా ఉంటుంది. కడుపు నిండుగా ఉంటుంది. ఆరోగ్యానికి మంచి చేస్తుంది.

Tags: eating food
Previous Post

మీరు ప్రేమలో ఉన్నారని తెలుసుకోడం ఎలా.?

Next Post

పాదాల ప‌గుళ్ల‌తో అవ‌స్థ ప‌డుతున్నారా..? ఈ చిట్కాల‌ను పాటించండి..!

Related Posts

హెల్త్ టిప్స్

స‌న్న‌గా ఉన్న‌వారు బ‌రువు పెర‌గాలి అనుకుంటున్నారా.. అయితే వీటిని తినండి..!

June 14, 2025
ఆధ్యాత్మికం

ప‌ర‌మేశ్వ‌రుడు పులి చ‌ర్మాన్ని ఎందుకు ధ‌రిస్తాడు.. దీని వెనుక ఉన్న కార‌ణం ఏమిటి..?

June 14, 2025
ఆధ్యాత్మికం

ల‌వంగాలు, క‌ర్పూరంతో ఇలా చేస్తే మీకుండే స‌మ‌స్య‌లు అన్నీ పోతాయి..!

June 14, 2025
vastu

వాస్తు ప్ర‌కారం ఇంట్లో రామ చిలుక‌ల‌ను పెంచుకోవ‌చ్చా..? పెంచితే ఏమ‌వుతుంది..?

June 14, 2025
హెల్త్ టిప్స్

మైదాపిండి తో చేసిన వంటకాలు తినడం వలన కలిగే నష్టాల గురించి తెలుసా ?

June 14, 2025
వినోదం

చిరంజీవి రిజెక్ట్ చేసిన స్టోరీతో బ్లాక్ బస్టర్ అందుకున్న రజినీకాంత్.. ఏ సినిమాతో అంటే ??

June 14, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
ఆధ్యాత్మికం

Balli Sastram : మీ శ‌రీరంలో ఏ భాగంపై బ‌ల్లి ప‌డింది.. దాన్ని బ‌ట్టి మీకు ఎలాంటి ఫ‌లితాలు ఉంటాయంటే..?

by Editor
May 15, 2024

...

Read more
హెల్త్ టిప్స్

మీ మెద‌డు ఎల్ల‌ప్పుడూ యాక్టివ్‌గా ఉండాలంటే వీటిని తినండి..!

by Admin
June 7, 2025

...

Read more
చిట్కాలు

అంద‌రికీ ఉప‌యోగ‌ప‌డే ఆరోగ్య చిట్కాలు.. సేవ్ చేసుకోవ‌డం మ‌రిచిపోకండి..!

by Admin
June 13, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!