హెల్త్ టిప్స్

20-20-20 తో కంటి ఆరోగ్యం పదిలం

<p style&equals;"text-align&colon; justify&semi;">ఎవరి చేతిలో చూసిన సెల్ ఫోన్లు&comma; ఐప్యాడ్ లు&comma; టాబ్ లు&comma; లాప్ టాప్ లు ఇవే దర్శనం ఇస్తున్నాయి&period; వీటిని కాసేపు పక్కన పెట్టగానే టీవీ ముందు ప్రత్యక్షం అయిపోతున్నారు&period; ఇలా అదే పనిగా ఈ ఫోన్లను&comma; టీవీ ను చూస్తూ ఉంటే కళ్ళ ఆరోగ్యం దెబ్బతింటుంది&period; అందుకే ఆరేళ్ల పిల్లల నుంచి కళ్లద్దాలు మొదలవుతున్నాయి&period; అయితే కంటి చూపును మెరుగు పరచడానికి కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం ఒక సూత్రాన్ని పాటించాలి అని చెప్తున్నారు నిపుణులు&period; 20-20-20 అనే సూత్రాన్ని కళ్ళను పాటించమని చెబుతున్నారు&period; ఇది కంటికి సంబంధించిన ఆరోగ్య సూత్రం&period; అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రతి 20 నిముషాలకు ఒక్కసారి కనీసం 20 అడుగుల దూరంలో వున్న ఏదైనా వస్తువుని&period; కనీసం 20 సెకన్ల పాటు చూడాలి&period; సెల్ ఫోన్&comma; టీవీ&comma; కంప్యూటర్ల వాడకం విపరీతంగా పెరిగిన ప్రస్తుత సామాజిక నేపథ్యంలో&comma; ఈ కంటి సూత్రానికి కూడా ప్రాధాన్యత విపరీతంగా పెరిగింది&period; మన కళ్ళు మన ప్రమేయం లేకుండానే నిముషానికి 15 పర్యాయాలు కొట్టుకుంటాయి&period; సెల్ ఫోన్ని తదేక ద్రృష్టితో చూడడం కారణంగా కళ్ళు కొట్టుకోవడం 7 కి పడిపోయింది&period; కళ్ళు 15సార్లు కొట్టుకుంటేనే కంటి ఆరోగ్యం బాగుంటుంది&period; 7 సార్లు కొట్టుకుంటే కళ్ళు దెబ్బ తింటాయి&period; దీంతో కళ్ళ మీద వత్తిడి మాత్రం విపరీతంగా పెరిగింది&period; ఫలితం&comma; దృష్టిలోపాలు&comma; తలనొప్పులు&comma; కళ్ళ మంటలు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-70264 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;eyes-1&period;jpg" alt&equals;"follow 20 20 20 rule to protect your eyes " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మరి ఇటువంటి పరిస్థితుల్లో కంటి వత్తిడిని తగ్గించు కోలేమా&quest; ఎందుకు తగ్గించుకోలేము&period; తగ్గించాలి అని అనుకుంటే తగ్గించలేనిదేమి కాదు&period; అయితే ఆ ఒత్తిడిని ఎలా తగ్గించుకోవాలి అన్నదే ముఖ్యం&period; లాప్ టాప్ గాని&comma; టీవీని గాని&comma; సెల్‌ఫోన్ని గాని వాడేటప్పుడు ప్రతీ 20 నిముషాలకు ఒకసారి కొంత విరామం ఇవ్వాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అది సాధ్యం కాని పరిస్థితుల్లో 20 నిముషాలకు ఒకసారి 20 సెకన్ల పాటు కళ్ళను మూసుకోవాలి&period; ఇది కూడా సాధ్యం కాకపోతే ప్రతి 20 నిముషాలకు 20 అడుగుల దూరంలో వున్న ఏదైనా ఒక వస్తువు పై 20 సెకన్ల పాటు ద్రృష్టిని మళ్లీంచుకోవాలి&period; ప్రస్తుత పరిస్థితుల్లో 20-20-20 సూత్రాన్ని ఆచరించి మన కళ్ళని మనం కాపాడుకుందాం&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts