lifestyle

వీసా లేకుండా భారతీయులు ఎప్పుడైనా వెళ్లగలిగే దేశాలు ఇవే!

<p style&equals;"text-align&colon; justify&semi;">ఇతర దేశాలకు వెళ్లాలంటే ముందుగా వీసా తప్పనిసరి&period; ఇది లేనిది వెళ్లేందుకు కుదరదు&period; విదేశాలకు వెళ్లడానికి యువతతో పాటు అన్ని వయసుల వారు ఇష్టపడుతుంటారు&period; అయితే వీసా లేకుండా విదేశీ పర్యటనకు వెళ్లాలని మీ కల నెరవేరదని కాదు&period; మీరు వీసా లేకుండా ప్రయాణించగల అనేక దేశాలు ప్రపంచంలో ఉన్నాయి&period; ప్రపంచంలో వీసా లేకుండా పర్యటించే దేశాలు దాదాపు 60 ఉన్నాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ దేశాల్లో మీరు వీసా లేకుండా ప్రయాణించవచ్చు&period; వీసా ఫ్రీ ట్రావెల్ అని చెప్పవచ్చు&period; వీసా ఫ్రీ ట్రావెల్ అంటే మీరు ఇతర దేశాలకు వెళ్లడానికి వీసా పొందాల్సిన అవసరం లేదని అర్థం&period; అయితే చాలా దేశాల్లో వీసా ఆన్ అరైవల్ అందుబాటులో ఉంటుంది 59 వీసా రహిత దేశాల పేర్లను తెలుసుకుందాం&period; ఈ జాబితాలో ఉన్న దేశాల్లో ఎలాంటి వీసా లేకుండా పర్యటించవచ్చు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-70268 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;beach&period;jpg" alt&equals;"you can go to these countries without visa " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మాల్దీవులు&comma; మారిషస్&comma; ఫిజి&comma; శ్రీలంక&comma; బొలివియా&comma; నేపాల్&comma; థాయిలాండ్&comma; భూటాన్&comma; కంబోడియా&comma; ఇండోనేషియా&comma; లావోస్&comma; మకావో&comma; మయన్మార్&comma; ఇరాన్&comma; జోర్డాన్&comma; ఖతార్&comma; ఓమన్&comma; టాంజానియా&comma; టోగో&comma; సేనగల్&comma; సెయింట్ విన్సెంట్&comma; గ్రేనాడైన్స్&comma; ట్రినిడాడ్&comma; టొబాగో&comma; జమైకా&comma; మొౌంట్సే రాట్&comma; సెయింట్ కిడ్స్ అండ్ నేవీస్&comma; సెయింట్ లూసియా&comma; మైక్రో నేషియా&comma; సెర్ర లియోన్&comma;మార్షల్ దీవులు&comma; పలావు దీవులు&comma; సమోవా&comma; తూవాలు&comma; వనాటు&comma; ఆల్బెనియా&comma; సెర్బియా&comma; బార్బడోస్&comma; బ్రిటిష్ వర్జిన్ దీవులు&comma; డొమినికా&comma; గ్రెనడా&comma; హైతి&comma; ట్యూనిసియా&comma; కుక్ దీవులు&comma; తైమూర్- లెస్టే&comma; ఎల్ సాల్వడార్&comma; బోట్స్ వాన&comma; కేప్ వేర్ డే దీవులు&comma; కొమోరోస్ దీవులు&comma; ఇథియోపియా&comma; గాబన్&comma; మడగాస్కర్&comma; మౌరిటానియా&comma; మోజాంబిక్&comma; నియూర్వాండ&comma; సిసేల్స్&comma; సోమాలియా&comma; ఉగాండా&comma; జింబాబ్వే దేశాలు ఉన్నాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts