హెల్త్ టిప్స్

హైబీపీని త‌గ్గించే చిట్కాలు ఇవి.. త‌ప్ప‌నిస‌రిగా పాటించండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">హైబీపీ&period;&period; ప్రస్తుత పరిస్థితులు&comma; ఆహారపు అలవాట్లు&comma; జీవన విధానాల కారణంగా చాలా మంది ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్య హైబీపీ&period; గుండె నుండి రక్తాన్ని పంపు చేసే పద్దతిలో మార్పు రావడమే హైబీపీ&period; ఆరోగ్యవంతుడైన మానవునికి సాధారణ రక్తపీడనం 120&sol;80గా ఉంటుంది&period; 120ని సిస్టోలిక్ అనీ&comma; 80ని డయాస్టోలిక్ అని అంటారు&period; ఐతే రక్తపీడనాన్ని అదుపులో ఉంచుకోకపోతే అనేక అనారోగ్య ఇబ్బందులకి కారణం అవుతుంది&period; అందుకే హైబీపీని అదుపులో ఉంచడానికి కావాల్సిన టిప్స్ ఏంటో చూద్దాం&period; మీరు తినే ఉప్పులో సోడియంతో పాటు పొటాషియం ఉండేలా చూసుకోండి&period; కొన్ని ఉప్పు రకాల్లో సోడియం మాత్రమే ఉంటుంది&period; అందుకే రాతి ఉప్పు&comma; బ్లాక్ సాల్ట్ వంటివి వాడితే బెటర్&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ప్యాకేజీ ఫుడ్స్&comma; ప్రాసెస్డ్ ఫుడ్స్ తినకూడదు&period; వీటివల్ల శరీరానికి కావాల్సిన పోషకాలు అందవు&period; అందువల్ల సోడియం&comma; పొటాషియం లెవెల్స్ లో సమతుల్యం దెబ్బతింటుంది&period; అది రక్తపీడనంపై నెగెటివ్ ఇంపాక్ట్ చూపిస్తుంది&period; అప్పడాలు వంటివి తినండి&period;&period; అప్పడాల్లో పప్పుధాన్యాలు బాగా ఉంటాయి&period; వీటిని మీ ఆహారంలో భాగం చేసుకోండి&period; జీలకర్ర&comma; నల్లమిరియాలు కలిసిన అప్పడాలు హైబీపీని కంట్రోల్ లో ఉంచుతాయి&period; హైబీపీని కంట్రోల్ లో ఉంచుకోవాలంటే సరైన నిద్ర అవసరం&period; రోజుకి 6నుండి 8గంటలు నిద్ర చాలా అవసరం&period; సరైన సమయానికి సరిగ్గా నిద్రపోతే మీ బీపీ అదుపులో ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-78263 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;high-bp-1&period;jpg" alt&equals;"follow these tips to control high bp " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రోజూ పొద్దున్న లేచి వ్యాయామం చేయడం అస్సలు మర్చిపోవద్దు&period; వ్యాయామం వల్ల బీపీ నియంత్రణలోకి వస్తుంది&period; పై విషయాలు గుర్తుపెట్టుకుని పాటిస్తే మీ హైబీపీని నియంత్రణలోకి తీసుకురావచ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts