Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home హెల్త్ టిప్స్

మీ క‌ళ్లు ఎల్ల‌ప్పుడూ ఆరోగ్యంగా ఉండాలంటే ఈ చిట్కాల‌ను పాటించండి..!

Admin by Admin
March 28, 2025
in హెల్త్ టిప్స్, వార్త‌లు
Share on FacebookShare on Twitter

చాలా మంది కంటి ఆరోగ్యం దెబ్బతింటే భవిష్యత్తులో దాన్ని కాపాడటం కష్టము అని భావిస్తారు. కానీ కంటి దృష్టిని మెరుగుపర్చడానికి మీరు కొన్ని చిట్కాలను పాటించాల్సిన అవసరం ఉంది. ప్రతి రోజు ఆరోగ్యకరమైన అలవాట్లని తప్పకుండా అనుసరించాలి. మనిషి ఆరోగ్యంగా ఉండడానికి ఎలా అయితే బాగా మంచి ఆహారం తినడం, సరైన నిద్ర, క్రమం తప్పని వ్యాయామం ఎంత అవసరమో కంటి ఆరోగ్యానికి కూడా ఈ అలవాట్లు అవసరమే. కాబట్టి మీకు నచ్చిన విధంగా ఆరోగ్యకరమైన జీవన శైలిని ఎంపిక చేసుకుని కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోండి. ఈ కాలం లో చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవారి వరకు స్క్రీన్ ముందే ఎక్కువ సమయం గడపాల్సి వస్తోంది. అలాంటప్పుడు మీ కంటి పై చాలా ఒత్తిడి పడి మీకు తెలియకుండానే వాటి ఆరోగ్యం దెబ్బతింటుంది. కంప్యూటర్స్, మొబైల్స్ నుండి వచ్చే యు.వి కిరణాలు మీ కళ్ళకు హానికరం. దాంతో కంటికి రక్షణ ఉండదు. అంతేకాదు అధికంగా నీలికాంతి మన కంటి పై పడినా అది కంటి ఆరోగ్యానికి మంచిది కాదు.

చాలా మంది ఆరోగ్యకరమైన అలవాట్లు పాటించడం వల్ల కంటి చూపు మెరుగు పడుతుందని కళ్ళ అద్దాలు ఉపయోగించే పని ఉండదు అని అపోహపడుతుంటారు. నిజానికి ఆరోగ్యకరమైన అలవాట్లను పాటించడం వల్ల మీ కంటి చూపు మెరుగు పడుతుంది కానీ మొత్తానికి ఈ సమస్య తొలగిపోదు. కాబట్టి భవిష్యత్తులో మీ కంటి చూపు దెబ్బతినకుండా ఉండాలంటే ఈ అలవాట్లను ప్రతిరోజు పాటించండి. ఆరోగ్యకరమైన ఆహారం తినాలి. ఆకు కూరలు, క్యారెట్, ఫిష్ తినడం వల్ల కంటి చూపు మెరుగు పడుతుంది. కొంత మందిలో వయస్సు పెరిగిన తర్వాత కంటి చూపు తగ్గిపోతుంది. అలాంటప్పుడు ముందు నుండే విటమిన్ ఏ మరియు అధికంగా యాంటీఆక్సిడెంట్స్ ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవడం ఎంతో అవసరం.

follow these tips to make your eyes always healthy

ఎక్కువగా కంటికి ఒత్తిడి పెరిగితే కళ్ళకు చాలా ఇబ్బంది అనే చెప్పాలి . కాబట్టి మీరు పని చేసేటప్పుడు అలసిపోయినట్టు అనిపిస్తే కొంచెం సేపు బ్రేక్ తీసుకొని మరలా మీ పనిని కొనసాగించండి దాంతో కంటి పై ఒత్తిడి తగ్గుతుంది. వీటితో పాటు సరైన నిద్ర కూడా అవసరమే. శరీరానికి ఎన్నో వ్యాయామాలు చేస్తాం కదా అదే విధంగా కంటికి సంబంధించిన వ్యాయామాలు కూడా చేయాలి. దాంతో రక్తం మరియు ఆక్సిజన్ కళ్ళలోకి సరైన విధంగా చేరుతుంది. ఎండలో బయటకు వెళ్లేటప్పుడు UV ప్రొటెక్షన్ ఉండేటువంటి సన్ గ్లాసెస్ ధరించండి ఇలా చేయడం వల్ల హానికరమైన కిరణాల నుండి మీరు విముక్తి పొందవచ్చు. ముందు నుండి కంటి సమస్యలతో బాధపడుతుంటే కంటి పరీక్షలు క్రమంగా చేయించుకుంటూ ఉండండి.

Tags: eyes
Previous Post

మీ దంతాలు స‌హ‌జ‌సిద్ధంగా తెల్ల‌గా మారాలంటే ఇలా చేయండి..!

Next Post

నిమ్మ‌ర‌సం, నిమ్మ‌తొక్క‌ల‌తో ఎన్ని లాభాలు ఉన్నాయో తెలుసా..?

Related Posts

పోష‌ణ‌

ఈ విత్త‌నాలు ఏంటో తెలుసా..? వీటిని ప‌డేయ‌కుండా కచ్చితంగా తినాల్సిందే..!

June 14, 2025
హెల్త్ టిప్స్

బొప్పాయిని ఉద‌యం తింటే ఏం జ‌రుగుతుందంటే..?

June 14, 2025
హెల్త్ టిప్స్

స‌న్న‌గా ఉన్న‌వారు బ‌రువు పెర‌గాలి అనుకుంటున్నారా.. అయితే వీటిని తినండి..!

June 14, 2025
ఆధ్యాత్మికం

ప‌ర‌మేశ్వ‌రుడు పులి చ‌ర్మాన్ని ఎందుకు ధ‌రిస్తాడు.. దీని వెనుక ఉన్న కార‌ణం ఏమిటి..?

June 14, 2025
ఆధ్యాత్మికం

ల‌వంగాలు, క‌ర్పూరంతో ఇలా చేస్తే మీకుండే స‌మ‌స్య‌లు అన్నీ పోతాయి..!

June 14, 2025
vastu

వాస్తు ప్ర‌కారం ఇంట్లో రామ చిలుక‌ల‌ను పెంచుకోవ‌చ్చా..? పెంచితే ఏమ‌వుతుంది..?

June 14, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
ఆధ్యాత్మికం

Balli Sastram : మీ శ‌రీరంలో ఏ భాగంపై బ‌ల్లి ప‌డింది.. దాన్ని బ‌ట్టి మీకు ఎలాంటి ఫ‌లితాలు ఉంటాయంటే..?

by Editor
May 15, 2024

...

Read more
హెల్త్ టిప్స్

మీ మెద‌డు ఎల్ల‌ప్పుడూ యాక్టివ్‌గా ఉండాలంటే వీటిని తినండి..!

by Admin
June 7, 2025

...

Read more
చిట్కాలు

అంద‌రికీ ఉప‌యోగ‌ప‌డే ఆరోగ్య చిట్కాలు.. సేవ్ చేసుకోవ‌డం మ‌రిచిపోకండి..!

by Admin
June 13, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!