Liver : లివ‌ర్‌లో ఉన్న కొవ్వును క‌రిగించే అద్భుత‌మైన చిట్కాలు.. 15 రోజులు పాటించాలి..

<p style&equals;"text-align&colon; justify&semi;">Liver &colon; à°®‌à°¨ à°¶‌రీరంలోని అనేక అవ‌à°¯‌వాల్లో లివ‌ర్ ఒక‌టి&period; ఇది అనేక విధుల‌ను నిర్వ‌ర్తిస్తుంది&period; మనం తిన్న ఆహారాన్ని జీర్ణం చేసి à°¶‌రీరానికి à°¶‌క్తిని అందిస్తుంది&period; à°¶‌రీరంలోని వ్య‌ర్థాల‌ను à°¬‌à°¯‌ట‌కు పంపుతుంది&period; à°®‌నం తినే ఆహారంలో ఉండే పోష‌కాల‌ను గ్ర‌హించి à°¶‌రీరానికి అంద‌జేస్తుంది&period; ఇలా లివ‌ర్ అనేక à°ª‌నుల‌ను చేస్తుంది&period; అయితే à°®‌నం తినే ఆహారాలు&comma; తాగే ద్ర‌వాలు&comma; పాటించే జీవ‌à°¨‌శైలి కార‌ణంగా లివ‌ర్‌లో కొవ్వు పేరుకుపోతుంది&period; దీంతో లివ‌ర్ à°ª‌నితీరు మంద‌గిస్తుంది&period; దీని à°µ‌ల్ల ఇత‌à°° అనారోగ్య à°¸‌à°®‌స్య‌లు à°µ‌స్తాయి&period; క‌నుక లివ‌ర్‌ను ఎప్ప‌టిక‌ప్పుడు శుభ్రం చేసుకోవాలి&period; ఇందుకు కింద తెలిపిన చిట్కాలు బాగా à°ª‌నిచేస్తాయి&period; ఇక అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఒక క‌ప్పు గోరు వెచ్చ‌ని నీటిలో కొద్దిగా నిమ్మ‌à°°‌సం లేదా యాపిల్ సైడ‌ర్ వెనిగ‌ర్‌ను వేసి క‌లిపి ఆ మిశ్ర‌మాన్ని ఉద‌యాన్నే à°ª‌à°°‌గడుపునే తాగాలి&period; అయితే వీటికి à°¬‌దులుగా తేనెను కూడా వాడ‌à°µ‌చ్చు&period; ఇవ‌న్నీ డిటాక్స్ à°ª‌దార్థాలు&period; à°¶‌రీరంలో ఉండే కొవ్వు&comma; వ్య‌ర్థాల‌ను à°¬‌à°¯‌ట‌కు పంపుతాయి&period; క‌నుక లివ‌ర్‌లో ఉండే వ్య‌ర్థాలు&comma; కొవ్వు కూడా à°¬‌à°¯‌ట‌కు పోతాయి&period; కాబ‌ట్టి వీటిని రోజూ తాగుతుండాలి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;16092" aria-describedby&equals;"caption-attachment-16092" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-16092 size-full" title&equals;"Liver &colon; లివ‌ర్‌లో ఉన్న కొవ్వును క‌రిగించే అద్భుత‌మైన చిట్కాలు&period;&period; 15 రోజులు పాటించాలి&period;&period;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;08&sol;liver&period;jpg" alt&equals;"follow these wonderful remedies to detox Liver" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-16092" class&equals;"wp-caption-text">Liver<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక ఉద‌యం&comma; సాయంత్రం ఒక క‌ప్పు గ్రీన్ టీని తాగుతుండాలి&period; గ్రీన్ టీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు లివ‌ర్‌లోని వ్య‌ర్థాల‌ను à°¬‌à°¯‌ట‌కు పంపుతాయి&period; లివ‌ర్‌ను ఆరోగ్యంగా ఉంచుతాయి&period; క‌నుక గ్రీన్ టీని రోజూ తాగాల్సి ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రాత్రి నిద్ర‌కు ముందు ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని పాలలో లేదా ఒక క‌ప్పు గోరు వెచ్చ‌ని నీటిలో కొద్దిగా à°ª‌సుపును క‌లుపుకుని తాగాలి&period; ఇది కూడా అద్భుత‌మైన డిటాక్స్ డ్రింక్‌లా à°ª‌నిచేస్తుంది&period; దీంతో లివ‌ర్ లో ఉండే వ్య‌ర్థాలు à°¬‌à°¯‌ట‌కు పోతాయి&period; లివ‌ర్‌లోని కొవ్వు కూడా క‌రుగుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">విట‌మిన్ సి అధికంగా ఉండే నారింజ‌&comma; కివీ&comma; నిమ్మ‌&comma; పైనాపిల్‌&comma; బొప్పాయి&comma; దానిమ్మ‌&comma; జామ పండ్ల‌ను అధికంగా తింటుంటే లివ‌ర్ ఆరోగ్యం మెరుగు à°ª‌డుతుంది&period; లివ‌ర్‌లోని కొవ్వు కూడా కరుగుతుంది&period; దీంతో లివ‌ర్ à°ª‌నితీరు మెరుగు à°ª‌డుతుంది&period; తిరిగి à°¯‌థావిధిగా à°ª‌నిచేస్తుంది&period; అన్ని అవ‌à°¯‌వాలు ఆరోగ్యంగా ఉంటాయి&period; కాబ‌ట్టి ఈ చిట్కాల‌ను క్ర‌మం à°¤‌ప్ప‌కుండా పాటిస్తే&period;&period; లివ‌ర్‌ను ఆరోగ్యంగా ఉంచుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts