హెల్త్ టిప్స్

వారంలో 5 కిలోల వ‌ర‌కు బ‌రువు త‌గ్గాల‌ని చూస్తున్నారా.. అయితే ఈ డైట్‌ను ప్ర‌య‌త్నించండి..

<p style&equals;"text-align&colon; justify&semi;">బరువు తగ్గడం చాలా పెద్ద ఛాలెంజ్&period; ఏళ్ల తరబడి కసరత్తులు చేసినా కనీసం కూడా బరువు తగ్గరు చాలా మంది&period; ప్రతి రోజూ జిమ్‌కు వెళ్లి చెమట చెరువులు కట్టించినా ఫలితం అంతంత మాత్రంగానే కనిపిస్తుంది&period; స్పెషల్ ట్రైనర్‌ను పెట్టుకున్నా రిజల్ట్స్ మాత్రం కనిపించట్లేదు&period; ఇది యువత ముందు ఉన్న అతిపెద్ద ఛాలెంజ్‌గా మారింది&period; అయితే నిపుణులు మాత్రం బరువు తగ్గడం అనేది అతిపెద్ద సమస్యే కాదని అంటున్నారు&period; కరెక్ట్‌గా ప్రయత్నించాలే కానీ ఒక్క వారంలో ఐదు కిలోల బరువు తగ్గొచ్చంటున్నారు&period; కఠిన ఆహార ప్రణాళిక&comma; వ్యాయామంతో ఇది సాధ్యమవుతుందని అంటున్నారు&period; అదే విధంగా వారంలో ఐదు కిలోల బరువు తగ్గాలంటే ఎలాంటి డైట్ మెయింటెయిన్ చేయాలంటే&period;&period; డైట్ ప్లాన్ అనేది కేవలం ఆహారం తగ్గించడమే కాకుండా పూర్తి ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి&period; బరువు తగ్గే క్రమంలో మొత్తం ఆరోగ్యాన్ని ప్రోత్సహించే పద్దతిలోనే ప్లాన్ చేసుకోవాలని నిపుణులు చెప్తున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆరోగ్యకరమైన పద్దతిలో వారంలోనే సులువుగా మూడు నుంచి అయిదు కిలోలు బరువు తగ్గొచ్చు&period; వారంలో ఐదు కిలోల బరువు తగ్గడం అనేది ఆషామాషీ వ్యవహారం కాదు&period; అదొక పెద్ద ఛాలెంజ్&period; అకుంఠిత దీక్షతోనే దీనిని సాధించగలం&period; అందుకు పక్కా టైమ్‌టేబుల్‌ను కూడా పాటించాలి&period; అది ఎలా అంటే&period;&period; ఉదయం 6&period;30 గంట‌à°²‌కు సోంపు గింజల నీరు తాగాలి&period; ఒక గ్లాసు నీటిలో 1 టీస్పూన్ సోంపు గింజలను రాత్రంతా నానబెట్టండి&period; దాన్ని ఉదయాన్నే పరగడుపున వడకట్టి ఖాళీ పొట్టతో త్రాగాలి&period; దీని వల్ల జీర్ణక్రియకు మేలు జరగుతుంది&period; పొట్ట ఉబ్బరాన్ని తగ్గిస్తాయి&period; అల్పాహారం&colon; ఉదయం 8 గంటలకు&period; బ్రేక్ ఫాస్ట్లో అవోకాడో కచ్చితంగా ఉండేలా చూసుకోండి&period; ఒక అవోకాడోను&comma; నల్ల ఉప్పు&comma; నిమ్మరసంతో కలిపి తినాలి&period; దీనిలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి&period; పిండి పదార్థాలు పూర్తిగా ఉండవు&comma; ప్రోటీన్ తక్కువగా ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-88377 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;120&period;181&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;weight-loss-diet&period;jpg" alt&equals;"follow this weight loss diet for one week to reduce 5 kilos of weight " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అల్పాహారం తిన్నాక ఒక గంట గ్యాప్ ఇచ్చి గ్రీన్ టీ తాగాలి&period;&period; మిడ్ మార్నింగ్ స్నాక్స్&colon; ఉదయం 10&period;30 గంటలకు కీరదోసకాయ&comma; పుదీనా డిటాక్స్ వాటర్&colon; ఒక గ్లాసు కీరదోసకాయ ముక్కలు&comma; పుదీనా ఆకులు&comma; చిటికెడు పింక్ సాల్ట్ వంటివి కలిపి దీన్ని తయారుచేయాలి&period; దీనిలో కేలరీలు పూర్తిగా సున్నా&period; లంచ్&colon; మధ్యాహ్నం 1 గంటకు ఆలివ్ ఆయిల్ తో గుమ్మడికాయ నూడుల్స్&colon; ఒక కప్పు గుమ్మడికాయ గుజ్జును ఒక టీస్పూన్ ఆలివ్ ఆయిల్ లో వేసి&comma; వెల్లుల్లి&comma; మిరపకాయలతో వేయించుకుని తినాలి&period; గ్రీన్ సలాడ్&colon; పాలకూర&comma; దోసకాయ&comma; కొన్ని బాదం పప్పులు&comma; నిమ్మకాయ రసం చల్లుకుని తినాలి&period; దీనిలో తక్కువ కార్బో&comma; తక్కువ ప్రోటీన్&comma; హైడ్రేటింగ్&period; సోంపు గింజల టీ&colon; సోంపు గింజలను నీటిలో వేసి బాగా మరిగించండి&period; ఆ నీటిని వడకట్టి ఆ నీళ్లను తాగాలి&period; సాయంత్రం 4 గంటల‌కు కొబ్బరి నీరు తాగాలి&period; ఒక గ్లాసు కొబ్బరి నీళ్లు తాగడం వల్ల ఎలక్ట్రోలైట్స్ అందుతాయి&period; కొబ్బరి నీళ్లు తాగడం కుదరకపోతే హెర్బల్ టీ తాగవచ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">డిన్నర్&colon; రాత్రి 7&period;30కు&period;&period; వెజిటేబుల్ సూప్&colon; ఉడికించిన పాలకూర&comma; సెలెరీ&comma; పుట్టగొడుగులతో తయారుచేసిన సూప్ తాగితే మంచిది&period; ఉప్పు&comma; నల్ల మిరియాల పొడి వేసి తయారు చేసిన‌ ఈ సూప్ లో పిండి పదార్థాలు ఉండవు&period; ప్రోటీన్ తక్కువగా ఉంటుంది&period; గ్రీన్ టీ&colon; ఒక కప్పు గ్రీన్ తాగడం వల్ల ఉపయోగం ఉంటుంది&period; సోంపు దాల్చినచెక్క నీరు&colon; సోంపు గింజలు&comma; ఒక చిన్న దాల్చినచెక్క కర్రను నీటిలో మరిగించి ఆ నీటిని తాగేందుకు ప్రయత్నించండి&period; ఇది అద్భుతంగా పనిచేస్తుంది&period; ఈ డైట్ తో ఒక గంట కార్డియో చేస్తే మంచిది&period; ఇలా తిని… వ్యాయామం చేస్తే వారంలో మీరు 5 కిలోలు లేదా అంతకంటే ఎక్కువగా బరువు తగ్గే అవకాశం ఉంటుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts