హెల్త్ టిప్స్

బొడ్డులో ఈ విధంగా చేస్తే మ‌న‌కు క‌లిగే ప‌లు అనారోగ్యాల‌ను నయం చేసుకోవ‌చ్చు తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">బొడ్డు అనేది à°®‌à°¨ à°¶‌రీరంలో à°®‌ధ్యలో ఉండే ఓ భాగం&period; ఇది ఒక్కొక్క‌రిలో ఒక్కో à°°‌కంగా ఉంటుంది&period; కొంద‌రిలో à°¬‌à°¯‌ట‌కు à°µ‌చ్చి ఉంటే&comma; కొంద‌రిలో లోప‌లికి ఉంటుంది&period; ఇంకా కొంద‌రికి వేరే విధంగా ఉంటుంది&period; అయితే ఎలా ఉన్నా బొడ్డు ద్వారా à°®‌నం à°ª‌లు అనారోగ్యాల‌ను à°¨‌యం చేసుకోవ‌చ్చ‌ని మీకు తెలుసా&period;&period;&quest; అవును&comma; మీరు విన్న‌ది క‌రెక్టే&period; బొడ్డు à°®‌à°¨ à°¶‌రీరంలోని చాలా అవ‌à°¯‌వాల‌కు క‌నెక్ట్ అయి ఉంటుంది&period; ఈ క్ర‌మంలో దానికి చికిత్స చేయ‌డం ద్వారా à°ª‌లు అనారోగ్య à°¸‌à°®‌స్య‌లు à°¨‌à°¯‌à°®‌వుతాయి&period; అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కొన్ని చుక్కల ఆముదం నూనెను బొడ్డులో వేసి ఆ ప్రాంతంలో మర్దనా చేయాలి&period; దీంతో పెదాలు పగలడం&comma; కీళ్ల నొప్పులు వంటి సమస్యలు తగ్గుతాయి&period; ఆల్కహాల్‌లో దూదిని ముంచి దాన్ని బొడ్డుపై పెట్టుకుంటే ఫ్లూ జ్వరం తగ్గుతుంది&period; జలుబు&comma; దగ్గు కూడా తగ్గుతాయి&period; బ్రాందీలో దూదిని ముంచి దాన్ని బొడ్డుపై పెట్టుకుంటే స్త్రీలకు రుతుక్రమ సమస్యలు తగ్గిపోతాయి&period; వేప నూనెను బొడ్డులో పోసి మర్దనా చేయాలి&period; ఇలా కొన్ని రోజుల పాటు చేస్తే ముఖం కాంతివంతంగా మారుతుంది&period; మొటిమలు తగ్గుతాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-88380 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;120&period;181&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;oil-in-navel&period;jpg" alt&equals;"massage with this in your navel for health benefits " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వేప నూనెకు బదులుగా బాదం నూనెను బొడ్డులో వేసి పై విధంగా చేసినా కూడా ముఖ వర్చస్సు పెరుగుతుంది&period; ముఖం ప్రకాశవంతమవుతుంది&period; కొన్ని చుక్కల కొబ్బరినూనె లేదా ఆలివ్‌నూనెను బొడ్డులో వేసి మర్దనా చేస్తే స్త్రీలకు సంతానోత్పత్తి శక్తి పెరుగుతుంది&period; అదే పురుషులకైతే శృంగార సామర్థ్యం పెరుగుతుంది&period; ఆవు నెయ్యి కొద్దిగా తీసుకుని దాన్ని బొడ్డులో వేసి మర్దనా చేస్తుంటే చర్మం మృదువుగా మారుతుంది&period; మొటిమలు&comma; మచ్చలు పోతాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts