హెల్త్ టిప్స్

అల్యూమినియం ఫాయిల్స్ చుట్ట‌బ‌డిన ఆహారం తింటున్నారా..? అయితే జాగ్ర‌త్త‌..! వాటితో అనారోగ్యాలు వ‌స్తాయ‌ట‌..!

<p style&equals;"text-align&colon; justify&semi;">బేక‌రీ ఉత్ప‌త్తులు&comma; చికెన్ క‌బాబ్స్‌&comma; లెగ్ పీస్‌లు&comma; తందూరీ రోటీ à°¤‌దిత‌à°° ఆహార à°ª‌దార్థాలను మీరెప్పుడైనా తిన్నారా&quest; తిన‌కేం&excl; అవంటే మాకెంతో ఇష్టం అంటారా&excl; అది à°¸‌రేలే గానీ&comma; ఆయా ఆహార à°ª‌దార్థాల‌ను చుట్టి ఉంచే ఓ వెండి కాగితం లాంటిదాన్ని ఎప్పుడైనా గ‌à°®‌నించారా&quest; ఆ&comma; అదేనండీ దాన్నే అల్యూమినియం ఫాయిల్ అంటారు&period; అల్యూమినియం లోహాన్ని కొన్ని ప్ర‌త్యేక à°ª‌ద్ధ‌తుల్లో ప్రాసెసింగ్ చేయ‌డం ద్వారా ఆ ఫాయిల్‌ను à°¤‌యారు చేస్తారు&period; ఇప్ప‌డీ à°®‌ధ్య ఎక్క‌à°¡ చూసినా ఈ ఫాయిల్ వాడ‌కం ఎక్కువైపోయింది కూడా&period; అయితే ఏంటంటారా&quest; అక్క‌డికే à°µ‌స్తున్నాం&period; ఆ అల్యూమినియం ఫాయిల్ చుట్ట‌à°¬‌à°¡à°¿ ఉన్న ఆహారాన్ని తింటే à°®‌à°¨ ఆరోగ్యానికి ప్ర‌మాదం క‌లుగుతుంద‌ట‌&period; అవును&comma; మీరు విన్న‌ది నిజ‌మే&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">యునైటెడ్ అర‌బ్ ఎమిరేట్స్‌&comma; ఈజిప్ట్ దేశాల‌కు చెందిన కొంత మంది సైంటిస్టులు అల్యూమినియం ఫాయిల్ చుట్ట‌à°¬‌à°¡à°¿ ఉన్న కొన్ని ఆహార à°ª‌దార్థాల‌పై ల్యాబొరేట‌రీలో క్షుణ్ణంగా ప్ర‌యోగాలు చేశారు&period; చివ‌రికి తెలిసిందేమిటంటే అల్యూమినియం ఫాయిల్‌ను ఆహార à°ª‌దార్థాల‌కు చుట్ట‌డం à°µ‌ల్ల దాంట్లో నుంచి కొన్ని అల్యూమినియం అణువులు స్వ‌ల్ప మోతాదులో ఆహారంలో క‌లుస్తున్నాయ‌ట‌&period; దీంతో ఆ ఆహారాన్ని తిన్న à°®‌à°¨‌కు వివిధ à°°‌కాల అనారోగ్యాలు à°µ‌స్తున్నాయ‌ట‌&period; ప్ర‌ధానంగా అల్జీమ‌ర్స్‌&comma; ఎముక‌à°² సంబంధ వ్యాధులు&comma; మూత్ర‌శాయ అనారోగ్యాలు&comma; మెద‌డు క‌ణాల à°ª‌నితీరు దెబ్బ‌తిన‌డం వంటి వ్యాధులు à°µ‌స్తున్నాయ‌ట‌&period; అల్యూమినియం ఫాయిల్స్‌పై ఆ సైంటిస్టులు చేసిన ప్రయోగానికి సంబంధించిన రుజువుల‌ను ఇంట‌ర్నేష‌à°¨‌ల్ జ‌ర్న‌ల్ ఆఫ్ ఎల‌క్ట్రోకెమిక‌ల్ సైన్స్‌లో కూడా ప్ర‌చురించార‌ట‌&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-71911 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;food-in-aluminium-foil&period;jpg" alt&equals;"food served in aluminium foil is very dangerous to health " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అల్యూమినియం ఫాయిల్స్‌ను ఎక్కువ‌గా వాడితే పైన చెప్పిన వ్యాధులు దీర్ఘ‌కాలంలో à°µ‌స్తాయ‌ట‌&period; ఈ క్ర‌మంలో అల్యూమినియం ఫాయిల్స్ చుట్టిన ఆహారాన్ని తిన‌క‌పోవ‌à°¡‌మే ఉత్త‌à°®‌à°®‌ని వైద్యులు కూడా చెబుతున్నారు&period; అల్యూమినియం ఫాయిల్స్‌కు à°¬‌దులుగా పింగాణీ&comma; సెరామిక్ వంటి à°µ‌స్తువులలో ఆహారాన్ని పెట్ట‌à°µ‌చ్చ‌ని&comma; వాటితో ఎలాంటి ప్ర‌మాదం లేద‌ని సైంటిస్టులు చెబుతున్నారు&period; కాబ‌ట్టి అల్యూమినియం ఫాయిల్స్ à°ª‌ట్ల జాగ్ర‌త్త‌గా ఉండ‌డం à°®‌రిచిపోకండి&period; ఈ à°®‌ధ్య కాలంలో ఇలాంటి వార్త‌లు ఎక్కువ‌గా తెలుస్తున్న క్ర‌మంలో à°®‌నం à°®‌à°¨ ఆరోగ్యం à°ª‌ట్ల క‌చ్చితంగా జాగ్ర‌త్త‌లు తీసుకోవాల్సిందే&period; మొన్నా à°¨‌డుమ మ్యాగీ నూడుల్స్‌&comma; నిన్న బ్రెడ్‌&comma; ఇప్పుడు అల్యూమినియం ఫాయిల్… ఇంకా ఇలాంటివి ఎన్ని తెలుసుకోవాల్సి à°µ‌స్తుందో క‌దా&excl;<&sol;p>&NewLine;

Admin

Recent Posts