Frequent Urination Diet : మూత్ర విస‌ర్జ‌న ఎక్కువ సార్లు చేయాల్సి వ‌స్తుందా.. అయితే ఈ ఆహారాల‌ను ఎట్టి ప‌రిస్థితిలోనూ తీసుకోకూడ‌దు..

<p style&equals;"text-align&colon; justify&semi;">Frequent Urination Diet &colon; à°®‌à°¨ à°¶‌రీరంలోని వ్య‌ర్థ à°ª‌దార్థాల‌ను మూత్ర‌పిండాలు మూత్రం ద్వారా à°¬‌à°¯‌ట‌కు పంపిస్తాయి&period; మూత్ర‌విస‌ర్జ‌à°¨ చేయ‌డం చాలా అవ‌à°¸‌రం&period; కొంద‌రు గంట‌లో రెండు సార్లు మూత్రానికి వెళ్తుండ‌గా కొంద‌రు à°ª‌రిస్థితుల‌ను à°¸‌ర్దుబాటు చేసుకుంటూ ఉంటారు&period; కొంద‌రు మాత్రం మూత్ర విస‌ర్జ‌à°¨‌కు ఎక్కువ సార్లు వెళ్లాల్సి à°µ‌చ్చి ఇబ్బందిప‌డుతుంటారు&period; ఇలా జ‌à°°‌గ‌డాన్ని సాధార‌ణంగా తీసుకోకూడ‌దు&period; ఒక వ్యాధి à°²‌క్ష‌ణంగా భావించాలి&period; ఈ నేప‌థ్యంలో à°¤‌à°°‌చూ మూత్ర విస‌ర్జ‌à°¨‌కు ఎందుకు వెళ్లాలి&&num;8230&semi; ఎటువంటి ఆహారాల‌కు దూరంగా ఉండ‌డం à°µ‌ల్ల ఈ à°¸‌à°®‌స్య నుండి à°¬‌à°¯‌ట‌à°ª‌à°¡‌à°µ‌చ్చు అన్న విష‌యాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period; à°¤‌à°°‌చూ మూత్ర‌విస‌ర్జ‌à°¨‌à°°‌కు వెళ్ల‌డం అనేది ప్ర‌స్తుత కాలంలో చాలా మందిలో క‌à°¨‌à°¬‌డుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ à°¸‌à°®‌స్య చాలా మందిలో క‌నిపించే సాధార‌à°£ à°¸‌à°®‌స్య‌&period; à°®‌హిళ‌ల్లో ఈ à°¸‌à°®‌స్య à°®‌రీ ఎక్కువ‌గా ఉంటుంది&period; కొంద‌రిలో బ్లాడ‌ర్ చిన్న‌గా ఉండ‌డం à°µ‌ల్ల à°¤‌à°°‌చూ మూత్రానికి వెళ్లాల్సి à°µ‌స్తుంది&period; నీరు ఎక్క‌à°µ‌గా తాగినా సంద‌ర్భాల్లో మూత్రం ఎక్కువ‌గా వస్తుంది&period; కానీ నీరు తీసుకోని à°¸‌à°®‌యంలో కూడా మూత్ర‌విస‌ర్జ‌à°¨‌కు వెళ్లాల్సి à°µ‌స్తే దానిని అతి మూత్ర విస‌ర్జ‌à°¨ à°¸‌à°®‌స్య‌గా భావించాలి&period; ఇత‌à°° అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°²‌ను ఎదుర్కొంటున్న వారిలో కూడా ఈ à°¸‌à°®‌స్య క‌à°¨‌à°¬‌డుతుంది&period;బీపీతో బాధ‌à°ª‌డే వారు వారు వాడే కొన్ని మందుల కార‌ణంగా మూత్రం ఎక్కువ‌గా ఉత్ప‌త్తి అవుతుంది&period; దీంతో వారు à°¤‌à°°‌చూ మూత్ర‌విస‌ర్జ‌à°¨‌కు వెళ్లాల్సి à°µ‌స్తుంది&period; షుగ‌ర్ వ్యాధి గ్రస్తుల్లో కూడా ఈ à°¸‌à°®‌స్యను à°®‌నం గ‌à°®‌నించ‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;21207" aria-describedby&equals;"caption-attachment-21207" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-21207 size-full" title&equals;"Frequent Urination Diet &colon; మూత్ర విస‌ర్జ‌à°¨ ఎక్కువ సార్లు చేయాల్సి à°µ‌స్తుందా&period;&period; అయితే ఈ ఆహారాల‌ను ఎట్టి à°ª‌రిస్థితిలోనూ తీసుకోకూడ‌దు&period;&period; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;11&sol;frequent-urination&period;jpg" alt&equals;"Frequent Urination Diet you must avoid these foods " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-21207" class&equals;"wp-caption-text">Frequent Urination Diet<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌నం తీసుకునే ఆహార à°ª‌దార్థాలే à°®‌à°¨‌లో మూత్రం à°¤‌యార‌à°µ‌డానికి కార‌ణం అవుతాయి&period; క‌నుక కొన్ని à°°‌కాల ఆహార నియ‌మాల‌ను పాటించ‌డం à°µ‌ల్ల à°®‌నం ఈ à°¸‌à°®‌స్య నుండి సుల‌భంగా à°¬‌à°¯‌ట‌à°ª‌à°¡‌à°µ‌చ్చు&period; సిట్ర‌స్ అధికంగా ఉండే నారింజ‌&comma; నిమ్మ‌&comma; à°¬‌త్తాయి&comma; ఫైనాఫిల్&comma; ద్రాక్ష పండ్ల‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల à°¤‌à°°‌చూ మూత్రానికి వెళ్లాల్సి à°µ‌స్తుంది&period; క‌నుక అతి మూత్ర విస‌ర్జ‌à°¨‌తో బాధ‌à°ª‌డే వారు ఈ పండ్ల‌కు దూరంగా ఉండాల‌ని నిపుణులు సూచిస్తున్నారు&period; అలాగే మూత్రాశ‌యంపై ఒత్తిడిని క‌లిగించే శీత‌à°² పానీయాల‌ను తీసుకోకూడ‌దు&period; అలాగే కెఫిన్ క‌లిగే ఉండే టీ&comma; కాఫీల‌ను&comma; ఎన‌ర్జీ డ్రింక్&comma; చాక్లెట్ à°²‌ను కూడా తీసుకోకూడ‌దు&period; &comma;ఆలా మంది ఆరోగ్యానికి మేలు చేస్తాయి క‌దా అని ఖ‌ర్జూరాల‌ను తీసుకుంటూ ఉంటారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కానీ వీటిని ఎక్కువ‌గా తీసుకోవ‌డం à°µ‌ల్ల కూడా à°¤‌à°°‌చూ మూత్రానికి వెళ్లాల్సి à°µ‌స్తుంద‌ని నిపుణులు చెబుతున్నారు&period; చీజ్ క‌లిగిన à°ª‌దార్థాల‌ను&comma; పుల్ల‌టి రుచి క‌లిగి ఉండే క్రీముల‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల మూత్రాశ‌యం పై ఒత్తిడి అధిక‌à°®‌య్యి à°¤‌à°°‌చూ మూత్ర విస‌ర్జ‌à°¨‌కు వెళ్లాల్సి à°µ‌స్తుంది&period; అలాగే మూత్రంలో మంట‌&comma; నొప్పి à°µ‌చ్చే అవ‌కాశం కూడా ఉంది&period; క‌నుక ఇటువంటి వాటికి కూడా దూరంగా ఉండాలి&period; అతి మూత్ర వ్యాధితో బాధ‌à°ª‌డే వారు ఆల్క‌హాల్ ను తీసుకోక‌పోవ‌à°¡‌మే మంచిది&period; అలాగే వీరు à°ª‌చ్చి ట‌మాటాల‌ను&comma; à°ª‌చ్చి ఉల్లిపాయ‌ను&comma; చ‌క్కెర‌ను కూడా ఎక్కువ‌గా తీసుకోకూడ‌దు&period; బెర్రీల్లో కూడా ఆమ్లాల శాతం ఎక్కువ‌గా ఉంటుంది&period; క‌నుక వీటిని తిన‌గానే మూత్రానికి వెళ్లాలి అనే కోరిక క‌లుగుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-21206" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;11&sol;citrus-fruits&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇలాంటి తిన‌డం à°µ‌ల్ల గుండెల్లో మంట కూడా à°µ‌స్తుంది&period; నిత్యం తినే ఆహారాల్లో à°®‌సాలాలను à°¤‌గ్గించాలి&period; ఈ ఆహార నియ‌మాల‌ను పాటించ‌డం à°µ‌ల్ల à°®‌నం ఈ à°¸‌à°®‌స్య నుండి à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చు&period; చాలా మంది మూత్ర‌విసర్జ‌à°¨ చేయ‌కుండా మూత్రాన్ని ఆపుకుంటూ ఉంటారు&period; ఇలా చేయ‌డం మంచ à°ª‌ద్ద‌తి కాదు&period; మూత్రాన్ని ఆపుకోవ‌డం à°µ‌ల్ల à°®‌రిన్ని à°¸‌à°®‌స్య‌లు ఉత్ప‌న్న‌à°®‌య్యే అవ‌కాశం ఉంద‌ని నిపుణులు సూచిస్తున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts