Cancer Symptoms : క్యాన్స‌ర్ బారిన ప‌డే ముందు మ‌న శ‌ర‌రీంలో క‌నిపించే ల‌క్ష‌ణాలు ఇవే.. తెలుసుకుంటే ముందే జాగ్ర‌త్త ప‌డ‌వ‌చ్చు..

<p style&equals;"text-align&colon; justify&semi;">Cancer Symptoms &colon; క్యాన్స‌ర్&&num;8230&semi;ఈ పేరు వింటేనే à°®‌à°¨‌కు à°­‌యం క‌లుగుతుంది&period; ప్రాణాంత‌క‌మైన వ్యాధుల్లో ఇది ఒక‌టి&period; మారిన జీవ‌à°¨ విధానం&comma; à°®‌à°¨ ఆహార‌పు అల‌వాట్లే క్యాన్స‌ర్ రావ‌డానికి ప్ర‌ధాన కార‌ణాలుగా చెప్ప‌à°µ‌చ్చు&period; అలాగే కొంద‌రిలో జ‌న్యుప‌రంగా కూడా ఈ వ్యాధి వ్చే అవ‌కాశం ఉంది&period; ఈ వ్యాధికి ఖ‌చ్చిత‌మైన మందులు అంటులేవు&period; రేడియేష‌న్&comma; కీమో థెర‌పీ వంటి à°ª‌ద్ద‌తుల‌ను అనుస‌రించి క్యాన్స‌ర్ క‌ణాల‌ను à°¨‌శింప‌జేయ‌à°µ‌చ్చు&period; తద్వారా క్యాన్స‌ర్ ఒక à°¶‌రీర భాగం నుండి à°®‌రో à°¶‌రీర భాగానికి వ్యాప్తి చెంద‌కుండా ఉంటుంది&period; క్యాన్స‌ర్ వ్యాధి మొద‌టి à°¦‌శలో ఉన్న‌ప్పుడు గుర్తించిన‌ట్ట‌యితే ఈ వ్యాధి ప్రాణాంత‌కంగా మార‌కుండా ఉంటుంది&period; క్యాన్స‌ర్ à°µ‌చ్చే ముందు à°®‌à°¨ à°¶‌రీరంలో ఎటువంటి మార్పులు చోటుచేసుకుంటాయో ముందే తెలుసుకుంటే క్యాన్స‌ర్ వ్యాధిని à°®‌నం త్వ‌à°°‌గా గుర్తించ‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">క్యాన్స‌ర్ బారిన à°ª‌డే ముందు à°®‌à°¨ à°¶‌రీరంలో చోటు మార్పుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం&period; క్యాన్స‌ర్ à°®‌à°¨ à°¶‌రీరంలో ఏ భాగంలో అయినా రావ‌చ్చు&period; కొన్ని à°²‌క్ష‌ణాల ద్వారా à°®‌నం క్యాన్స‌ర్ గుర్తించ‌à°µ‌చ్చు&period; ఈ à°²‌క్ష‌ణాలు క‌నిపించిన వెంట‌నే నిర్ల‌క్ష్యం చేయకుండా వైద్యున్ని సంప్ర‌దించాలి&period; క్యాన్స‌ర్ à°µ‌చ్చే ముందు à°¶‌రీరంలో ఏ భాగంలోనైనా నొప్పి లేకుండా క‌à°£‌తులు ఏర్ప‌à°¡‌డం జ‌రుగుతుంది&period; అలాగే చ‌ర్మం à°®‌చ్చ‌లు ఏర్ప‌à°¡à°¿ వాటిలో మార్పులు చోటుచేసుకుంటూ ఉంటాయి&period; ఆ à°®‌చ్చ‌లు à°ª‌గ‌à°²‌డం&comma; పుండులా మార‌డం వంటివి జ‌రుగుతాయి&period; ఇవి చాలా కాలం à°µ‌à°°‌కు మాన‌కుండా నొప్పి లేకుండా ఉంటాయి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;21201" aria-describedby&equals;"caption-attachment-21201" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-21201 size-full" title&equals;"Cancer Symptoms &colon; క్యాన్స‌ర్ బారిన à°ª‌డే ముందు à°®‌à°¨ à°¶‌à°°‌రీంలో క‌నిపించే à°²‌క్ష‌ణాలు ఇవే&period;&period; తెలుసుకుంటే ముందే జాగ్ర‌త్త à°ª‌à°¡‌à°µ‌చ్చు&period;&period; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;11&sol;cancer&period;jpg" alt&equals;"Cancer Symptoms in telugu know before it comes to you " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-21201" class&equals;"wp-caption-text">Cancer Symptoms<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలాగే ఒక à°µ‌à°¯‌సు దాటిన à°¤‌రువాత అన‌గా 45 సంవ‌త్స‌రాలు దాటిన à°¤‌రువాత కార‌ణం లేకుండా à°¬‌రువు à°¤‌గ్గ‌డం&comma; ఆక‌లి లేక‌పోవ‌డం&comma; నీర‌సంగా ఉండ‌డం వంటి à°²‌క్ష‌ణాలు కూడా క్యాన్స‌ర్ రావ‌డానికి ముందు à°®‌à°¨‌లో క‌నిపిస్తాయ‌ని నిపుణులు చెబుతున్నారు&period; అలాగే చాలా కాలంగా à°¦‌గ్గు రావ‌డం&comma; à°¦‌గ్గు తీవ్ర‌à°¤ పెర‌గ‌డం&comma; à°¦‌గ్గిన‌ప్పుడు à°°‌క్తం రావ‌డం&comma; à°®‌à°² విస‌ర్జ‌à°¨‌&comma; మూత్ర‌విస‌ర్జ‌à°¨‌లో à°°‌క్తం à°ª‌à°¡‌డం వంటి వాటిని క్యాన్స‌ర్ à°²‌క్ష‌ణాలుగా వైద్యులు చెబుతున్నారు&period; అలాగే ఈ à°²‌క్ష‌ణాలు క‌నిపించిన ప్ర‌తి ఒక్క‌రికి కూడా క్యాన్స‌ర్ రాక‌పోవ‌చ్చ‌ని వారు చెబుతున్నారు&period; క్యాన్స‌ర్ మొద‌టి à°¦‌à°¶‌లో ఉన్న‌ప్పుడు ఎటువంటి నొప్పి&comma; బాధ ఉండ‌దని దానిని నిర్ల‌క్ష్యం చేయ‌డం à°µ‌ల్ల అది à°®‌రింత ముదిరి ప్రాణాపాయంగా మారుతుంద‌ని నిపుణులు అంటున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ à°²‌క్ష‌ణాల‌ను క‌నిపించిన వెంట‌నే నిర్ల‌క్ష్యం చేయ‌కుండా వెంట‌నే వైద్యున్ని సంప్ర‌దించి à°¤‌గిన చికిత్స తీసుకోవాలి&period; అదేవిధంగా 40 సంవ‌త్స‌రాలు దాటిన వారు సంవ‌త్స‌రానికి ఒక‌సారి క్యాన్స‌ర్ కు సంబంధించిన వైద్య à°ª‌రీక్ష‌లు చేయించుకోవాలి&period; దీని ద్వారా à°®‌నం క్యాన్స‌ర్ ను ముందే గుర్తించ‌à°µ‌చ్చు&period; జ‌న్యుప‌రంగా క్యాన్స‌ర్ à°µ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని భావించే వారు ఇలా సంవ‌త్స‌రానికి ఒకసారి వైద్య à°ª‌రీక్ష‌లు చేయించుకోవ‌డం ఉత్త‌మం&period;<&sol;p>&NewLine;

D

Recent Posts